Mosquito : లక్షలాది దోమలను లాబ్ లో సృష్టిస్తున్న శాస్త్రవేత్తలు… ఎందుకో తెలుసా…?

Mosquito : తాజాగా సైంటిస్టులు ఓ ప్రయోగశాలలో దోమలను సృష్టించడం జరిగింది. దోమల వలన జబ్బులు వస్తుంటే వాటిని మళ్లీ సృష్టించడమేంటి అనుకుంటున్నారా…?అయితే మలేరియాను వ్యాప్తి చేస్తున్నటువంటి దోమలను అరికట్టేందుకే శాస్త్రవేత్తలు జన్యుపరంగా మార్పులు చేసిన దోమలను సృష్టించారు. ఇలాంటి దోమలను దాదాపు 10 వేల దోమలను సృష్టించి వాటిని తూర్పు ఆఫ్రికా దేశంలోని జుబోటీలో విడుదల చేశారు. అయితే ఈ దోమలు మనుషులతో ఫ్రెండ్లీగా ఉంటూ మనుషులను కుట్టకుండా ఉండేటువంటి మగ దోమలను తయారు చేశారు. ఇక ఈ దోమలు ఆడ దొమలు పరిపక్వతకు రాకముందు
ఆడ దోమలను చంపే జన్యు ఉంటుందట. అందుకే ఈ దోమలను జన్యు మార్పిడి చేసి సృష్టించామని బ్రిటన్ బయోటెక్నాలజీ కంపెనీ ఆక్సిటేక్స్ చెప్పింది.

Advertisement
Mosquito : లక్షలాది దోమలను లాబ్ లో సృష్టిస్తున్న శాస్త్రవేత్తలు... ఎందుకో తెలుసా...?
Mosquito : లక్షలాది దోమలను లాబ్ లో సృష్టిస్తున్న శాస్త్రవేత్తలు… ఎందుకో తెలుసా…?

వాస్తవానికి ఆడ దోమలు కుడితే మలేరియా వంటి ఇతర వ్యాధులు వస్తాయి. తూర్పు ఆఫ్రికాలో జన్యు మార్పిడి చేసిన దోమలను విడుదల చేయడం ఇదే తొలిసారి అయిన ఆఫ్రికా ఖండంలో ఈ ప్రయోగం చేయడం రెండోసారి అని చెప్పాలి. అమెరికాలోని సెంటర్స్ ఫర్ దిస్ ఇస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సి డి సి తెలిపిన వివరాల ప్రకారం బ్రెజిల్ కేమన్ దీవులు , పనామా భారత్ లో ఇలాంటి సాంకేతికతను ఇప్పటికే విజయవంతంగా ప్రయోగించారు. 2019 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి 100 కోట్ల జన్యు మార్పిడి చేసిన దోమలను విడుదల చేశారని సీడీసీ తెలిపింది. అలాగే అంబోలి నగర శివార్లలోని బహిరంగ ప్రాంతాల్లో ఇటీవల ఈ మొదటి బ్యాచ్ దోమలను వదిలిపెట్టారు. టికెట్ లిమిటెడ్ టిబటి ప్రభుత్వం అసోసియేషన్ మేచువాలిస్ అనే స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంలో చేస్తున్న పైలెట్ కార్యక్రమం. ఇది మనుషులను కుట్టని వ్యాధులను వ్యాప్తి చెయని మంచి దోమలను తయారు చేస్తున్నారు.

Advertisement

స్నేహపూర్వకమైన ఈ దోమలను విడుదల చేసినప్పుడు అవి అడవిలో ఉండే ఆడ దోమలను వెతుక్కొని వాటితో సహజీవనం చేస్తాయని ఆక్సిడెంట్ హెడ్ గ్గ్రేట్ ఫ్రాన్స్ అండ్ వివరించారు.ల్యాబ్లో విడుదల చేసిన ఈ దోమలను స్వీయ పరిమిత జన్యు ఉంటుందని దీంతో ఇవి జతకట్టిన ఆడ దోమలకు పుట్టే ఆడ దోమలు కాస్త పెద్దయ్యే లోపే చనిపోతాయని మగ ధొమలు మాత్రమే బతుకుతాయని ఈ ప్రాజెక్టులో పాల్గొన్న శాస్త్రవేత్తలు చెప్పారు. 2018లో ఒరికిన వాసులో విడుదల చేసిన సంతానోత్పత్తి చేయలేని మగ అనాఫిలిస్ కొలూజి రుచి దోమల కాకుండా కొత్తగా విడుదల చేసిన అన్నా ఫిలిస్ స్టీఫెన్సీ దోమలు సంతాన ఉత్పత్తి కూడా చెయగలవు. 2012లో ఈ దేశంలో మొట్టమొదట గుర్తించిన అనాఫిలిస్ స్టీఫెన్సీ దోమ జాతి వ్యాప్తి అరికట్టడానికి ఇలాంటి ప్రత్యేకమైన దోమలను అభివృద్ధి చేశారు.

Author