5 Lakhs Money : మహిళలకు 5 లక్షలు.. జస్ట్ ఇలా చేస్తే చాలు 24 గంటల్లోనే ఖాతాల్లోకి..!

5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తుంది. ఐతే ఇది ఎలా ఇస్తుంది. వాటికి మహిళలు ఏం చేయాలన్నది చూద్దాం.. డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం సంతోషకరమైన వార్త ఇచ్చింది. ఇప్పుడు మునుపటి కన్నా ఎక్కువ మొత్తాన్ని రుణాన్ని పొందే అవకాశం ఉంది. రుణ పరిమిత్ని పెంచడం ద్వారా చాలా మంది మహిళలకు సౌకర్యవంతంగా వారి అవసరాలకు అనుగుణంగా ఉపయోగపడుతుంది.

Advertisement
5 Lakhs Money : మహిళలకు 5 లక్షలు.. జస్ట్ ఇలా చేస్తే చాలు 24 గంటల్లోనే ఖాతాల్లోకి..!
5 Lakhs Money : మహిళలకు 5 లక్షలు.. జస్ట్ ఇలా చేస్తే చాలు 24 గంటల్లోనే ఖాతాల్లోకి..!

స్వయం సహాయక సంఘాల సభులను ప్రభుత్వం ఆర్ధికంగా బలోపేతం చేయాలని చూస్తుంది. ఇందులో భాగంగ ఏపీలోని కూటమి ప్రభుత్వ సన్నద్ధం అవుతుంది. వారికి ఈ ఆర్ధిక సంవత్సరంలో శ్రీనిధి రుణాలు పెరగడం వల్ల వీరికి వరంగా మారుతుంది. శ్రీనిధి రుణ పరిమితిని 10 వేల నుంచి 5 లక్షల దాకా పెంచడం ద్వారా దాఅపు శ్రీకాకుళ జిల్లాలోని 5.5 లక్షల మంది పైగా లబ్ధి పొందే అవకాశం ఉంది. గ్రూప్ సభ్యలందరికీ మహిళా రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

Advertisement

5 Lakhs Money ఏ,బి,సి మరియు డి గ్రేడ్ లుగా..

భీమా ఉన్న సభ్యులకు 11 శాతం రుణం 2 శాతం వడ్డీ తిరిగి ఇచ్చేలా మార్గదర్శకాలు జారీ చేసింది. అప్పులు పెరగడం వల్ల తమకు తోడ్పడుతుందని తెలుస్తుంది. మహిళలు రుణ మంజూరు గ్రేడ్ వారిగా ఉంటుంది ఆ విషయాన్ని వారు గుర్తుంచుకోవాలి. గ్రామ సంఘానికి ఒక గ్రేడ్ కేటాయిస్తుంది. ఏ, బి, సి ఇంకా డి గ్రేడ్ లు ఉన్నాయి. వీటి ఆధారంగానే రుణాలు ఇస్తారు.

గ్రేడ్ సొసైటీ 75 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. బికి 65 లక్షలు, సి కి 55 లక్షలు డి గ్రేడ్ వారు 45 లక్షల రుణం పొందే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్ధిక ఏడాది 2024 25లో శ్రీనిధి రుణాల కింద 170 కోట్ల పంపిణీ చేయాలని ప్రభువ లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీ మొత్తం 8812 సొసైటీ లకు 60 కోట్లకు పైగా కేటాయించారు. ఈ విషయంపై ఏజీఎం వి.సత్యనారాయణ మాట్లాడుతూ జీవనోపాధి పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అర్హులైన సంఘం సభ్యులకు 24 గంటల్లోనే వారికి రుణాలు అందచేసేలా చూస్తామన్నారు.

Author