AP Job Mela : ఏపీలో 300 పోస్టులకు నోటిఫికేషన్.. మీరు ట్రై చేయండి..!

AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ ప్రభువం. ఏపీ లో మరో మెగా జాబ్ మేళా నిర్వహించబోతున్నారు. టెంత్, ఇంటర్, డిగ్రీ ఇలా ఏ అర్హత ఉన్న నిరుద్యోగులైనా వారికి సంబందించిన జాబ్ లకు ఎంపిక అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ జాబ్ మేళా ద్వారా 300 ఉద్యోగాల భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎంపికైన వారికి నెలకు 19 వేల రూపాయల జీతం ఇస్తారు.

AP Job Mela : ఏపీలో 300 పోస్టులకు నోటిఫికేషన్.. మీరు ట్రై చేయండి..!
AP Job Mela : ఏపీలో 300 పోస్టులకు నోటిఫికేషన్.. మీరు ట్రై చేయండి..!

ఈ జాబ్ మేళా నోటిఫికేషన్ ఏకంగా డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ నుంచి రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వబోతున్నారు. అర్హత కలిగిన వారు డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్లి ఈ ఎంపిక అయ్యే అవకాశం ఉంది.

AP Job Mela ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్

జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు ఇస్తున్న సంస్థ : KL గ్రూప్

జాబ్ భర్తీ చేస్తున్న పోస్టులు : పికింగ్ అండ్ ప్యాకింగ్

జీతము వివరాలు : పోస్ట్ పొందిన దాన్ని బట్టి జీతం ఉంటుంది.

మొత్తం పోస్టుల సంఖ్య : 300

అర్హతలు : టెన్త్, ఇంటర్, డిగ్రీ

వయస్సు : కచితంగా 25 సంవత్సరాలు వయసు నిండాలి.. 35 సంవత్సరాల గరిష్ట వయసు.

ఎంపిక విధానం : అర్హత గలవారు ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు.

ఇంటర్వ్యూ వెన్యూ : MCC, విజయవాడ

అఫీషియల్ వెబ్ సైట్..

ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

Author