Railway TC Recruitment 2024 : రైల్వే టీసీ పోస్టుల నోటిఫికేషన్ ఖాళీ, అర్హత, ఎలా అప్లై చేసుకోవాలి.. !

Railway TC Recruitment 2024 : రైల్వే శాఖ నుంచి రైల్వే టికెట్ కలెక్టర్ రిక్రూట్ మెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజైంది. దేశంలో అతిపెద్ద ఉద్యోగదారైన సంస్థ భారతీయ రైవే లో ఉద్యోగం పొనాలని ఎంతోమంది నిరుద్యోగులు లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇక టికెట్ కార్యకలాపాలను నిర్వహించే టికెట్ కలెక్టర్ జాబ్ పై అందరి దృష్టి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ భారతీయ రైల్వే లోని వివిధ జోన్ లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

ఈసారి వివిధ జోన్ లలో మొత్తం 11250 ఖాళీలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ రిక్రూట్ మెంట్ అభ్యర్ధులకు మంచి అవకాశాన్ని అందిస్తుంది. భారతీయ రైల్వేలో ఉద్యోగం చేయాలని అనుకునే వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగష్టు లో ప్రారంభించబడుతున్న ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. ఆసక్తికర అభ్యర్ధులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Railway TC Recruitment 2024 : రైల్వే టీసీ పోస్టుల నోటిఫికేషన్ ఖాళీ, అర్హత, ఎలా అప్లై చేసుకోవాలి.. !
Railway TC Recruitment 2024 : రైల్వే టీసీ పోస్టుల నోటిఫికేషన్ ఖాళీ, అర్హత, ఎలా అప్లై చేసుకోవాలి.. !

Railway TC Recruitment 2024 రైల్వే టీసీ స్థానాలకు జీతం ఆ పోస్ట్ ను బట్టి ఉంటుంది

ఈ జాబ్ రిక్రూట్‌మెంట్ ఆర్గనైజేషన్ : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు

పోస్ట్ పేరు : రైల్వే టిఎక్ట్ కలెక్టర్

మొత్తం ఖాళీలు : 11,250

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : ఆగస్టు 2024 నుంచి సెప్టెంబర్ 2024 వరకు

అప్లికేషన్ మోడ్ : ఆన్‌లైన్

జీతం : పోస్ట్ ను బట్టి

అధికారిక వెబ్‌సైట్ indianrailways.gov.in

రైల్వే టికెట్ కలెక్టర్ రిక్రూట్‌మెంట్ 2024 అర్హతలు..

రైల్వే టికెట్ కలెక్టర్ రిక్రూట్‌మెంట్ 2024 కి అర్హత ఉండాలంటే అభ్యర్థులు విద్యార్హత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ.

Author