Nails : గోర్లు ఈ కలర్ లో ఉంటే క్యాన్సర్ వచ్చినట్టే…!

Nails : ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మరి వేగంగా పెరుగుతుంది. రోజు రోజుకీ క్యాన్సర్ బారిన పడిన బాధితుల సంఖ్య మరియు మరణాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. దీనికి కారణం క్యాన్సర్ ను మొదట్లోనే గుర్తించ లేకపోవటమే. దీని వలన రోగి ప్రాణాలను కాపాడటం ఒక సవాలుగా మారింది. ఎన్నో క్యాన్సర్ కేసులు అడ్వాన్స్డ్ స్టేజ్ తరువాత చివరి దశలోనే వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యాధి లక్షణాలను గుర్తించకపోవడం వలన ఇలా జరుగుతుంది. అయితే ప్రస్తుతం క్యాన్సర్ లక్షణాలకు సంబంధించిన ఒక కొత్త పరిశోధనా అనేది బయటకు వచ్చింది. అమెరికా సైన్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన కొన్ని పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో గోళ్ల కు క్యాన్సర్ కు మధ్య సంబంధాన్ని కనుక్కున్నారు. గోళ్ల పై ఎర్రటి చార ఏర్పడటం అనేది క్యాన్సర్ లక్షణం అని పరిశోధనలో తేలింది.

Nails : గోర్లు ఈ కలర్ లో ఉంటే క్యాన్సర్ వచ్చినట్టే...!
Nails : గోర్లు ఈ కలర్ లో ఉంటే క్యాన్సర్ వచ్చినట్టే…!

గోళ్ల రంగులో మార్పు వచ్చినట్లయితే అది ఒంచా పాపిల్లోమా అనే వ్యాధి అని పరిశోధనలో తేలింది. దీనికి కారణం గోళ్ల రంగులో మార్పు ఏర్పడుతుంది. గోళ్ల పై ఎర్రటి గీతా అనేది ఏర్పడుతుంది. గోళ్ల చివర నుండి గట్టిపడటం మొదలవుతుంది. జన్యుపరమైన కారణాల వలన కూడా ఇది జరుగుతుంది. BAP1 సిండ్రోమ్ తో బాధపడుతున్న వ్యక్తులు ప్రమాదంలో పడినట్టే. BAP1 సిండ్రోమ్ ఒక జన్యుపరమైన రుగ్మత. దీనివలన శరీరంలో క్యాన్సర్, క్యాన్సర్ కానీ కణి తలు వస్తాయి. ఈ కణితల వలన చర్మం, కంటి, కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు చాలా ఉన్నాయి. 35 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులను 45 మందిని పరిశోధనలో చేర్చారు. ఈ 35 కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు BAP1 సిండ్రోమ్ తో బాధపడుతున్నారు.

ఈ సిండ్రో మ్ తో బాధపడుతున్న 88% మందిలో వ్యాధి పాపిల్లోమా అనే వ్యాధి ఉన్నది. దీనికి కారణంగా కణితలు ఏర్పడతాయి. ఇది క్యాన్సర్ లక్షణం. ఇలాంటి పరిస్థితుల్లో వీరి గోళ్ల రంగు మారుతున్నప్పుడు లేక గోళ్ల కొన మందంగా మారుతున్నప్పుడు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి అని శాస్త్రవేత్తలు ప్రజలకు సూచిస్తున్నారు. కుటుంబంలో ఎవరికైనా ఇంతకు ముందు క్యాన్సర్ ఉన్నట్లయితే వెంటనే పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. ఈ విషయంలో మాత్రం ఎలాంటి అజాగ్రత్తగా ఉండకండి. గర్భిణీ స్త్రీలు ఏదైనా రక్త వ్యాధి ఉన్న రోగుల పట్ల శ్రద్ధ తీసుకోవడం మంచిది…

క్యాన్సర్ కు సంబంధించిన లక్షణాలు ఏమిటి అంటే. ఆకస్మిక బరువు నష్టం, శరీరంలో ఏదైనా భాగం వద్ద గడ్డ ఏర్పడటం,ఎప్పుడూ అలసటగా అనిపించడం, తేలికపాటి జ్వరం రావటం. ఢిల్లీ క్యాన్సర్ హాస్పటల్ మాజీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ కిషోర్ సింగ్ మాట్లాడుతూ. భారత్ లో ఇలాంటి పరిశోధనలు ఇంకా జరగలేదు అని అన్నారు. అయితే క్యాన్సర్ రోగులలో గోళ్ల రంగు మారొచ్చు. ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ. గొళ్ల లో మార్పులు క్యాన్సర్ లక్షణాలను చూపిస్తుంది అని పరిశోధన ఫలితాలు చెబుతున్నాయి. ఇలాం

Author