India vs China : చైనాకు పోటీగా సముద్రంలో మైనింగ్ కు సిద్ధమైన భారత్… దానికోసం భారత్ ఏం చేస్తుందంటే…!

India vs China : సముద్ర గర్భంలోని ప్రత్యేక ఖనిజాల అన్వేషణ పై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. హిందూ మహాసముద్రంలో అన్వేషణ చేయడానికి భారత్ దగ్గర ఇప్పటికే రెండు దీప్ ఎక్స్ప్లనేషన్ లైసెన్సులు ఉన్నాయి. అదనంగా మరో రెండు లైసెన్స్ కోసం భారత్ దరఖాస్తు చేసుకుంది. సముద్ర గర్భంలో వేలాది మీటర్ల కోబాల్ట్, నికెల్ ,కాపర్, మాంగనిస్, వంటి ఖనిజాలు భారీగా ఉన్నట్లు సమాచారం .సౌర, వాయు, విద్యుత్ ఎలక్ట్రానిక్ వాహనాలు బ్యాటరీల తయారీ లలో ఇవి కీలకం. అయితే ఇప్పటికే ఈ ఖనిజాలను సేకరించడానికి చైనా ,భారత్, రష్యా వంటి దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ సిబెడ్ అథారిటీ ఇప్పటివరకు 31 ఎక్స్ప్లోరేషన్ లైసెన్సులు ఇచ్చింది. వీటిలో 30 లైసెన్సులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ కొత్తగా చేసిన దరఖాస్తులను ఐఎస్ఏ ఆమోదిస్తే భారత్ దగ్గర నాలుగు లైసెన్స్ లు ఉంటాయి. ఇక రష్యా దగ్గర కూడా నాలుగు లైసెన్సులు ఉన్నాయి .చైనాకు 5 లైసెన్స్ లు ఉన్నాయి. ఈ దరఖాస్తులు ఆమోదిస్తారా లేదా అని విషయం పక్కన పెడితే ఈ ఖనిజాలను వెలికి తీసే రేసులో వెనుక పడ్డాం అని భారత్ అనుకోవడం లేదు.

India vs China : చైనాకు పోటీగా సముద్రంలో మైనింగ్ కు సిద్ధమైన భారత్... దానికోసం భారత్ ఏం చేస్తుందంటే...!
India vs China : చైనాకు పోటీగా సముద్రంలో మైనింగ్ కు సిద్ధమైన భారత్… దానికోసం భారత్ ఏం చేస్తుందంటే…!

India vs China చైనా కి దీటుగా 2022లో భారత్

అమెరికా కేంద్రంగా పనిచేసే జియో పొలిటికల్ అండ్ సప్లై చైన్ ఇంటిలిజెన్స్ ప్రొవైడర్ ఖనిజాల అడ్వైజర్ సహవ్యవస్థాపకుడు నాథన్ పికార్సిక్ దీని గురించి వివరించాడు. ఆయన వెల్లడించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హిందూ మహాసముద్రంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అందుకే భారత్ అక్కడ తమ శాస్త్రీయ ప్రయత్నాల వేగాన్ని పెంచింది అని ఆయన అన్నారు. చైనా కి దీటుగా 2022లో భారత్ కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫాషన్ టెక్నాలజీ హిందూ మహాసముద్రంలో 5700 మీటర్లు లోతున ఖనిజాలను వెలికి తీసే యంత్రాల సామర్థ్యాన్ని పరీక్షించింది. ఈ సందర్భంగా కొన్ని పాలిక్ మెటాలిక్ నాడ్యూల్స్ ను సేకరించింది. అవి సముద్రం అడుగున బంగాళదుంప ఆకారంలో ఉన్న శిలలు. వీటిలో మ్యాగ్నెట్ కోబాల్ట్ నికల్ కాపర్ ఉంటాయి. జపనీ లోని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్ టేబుల్ సముద్రాల నిర్వహణపై పని చేసిన ప్రదీప్ సింగ్ దీనిపై మాట్లాడారు.భారత్ తన సొంత ప్రాంతాల్లో పొరుగు దేశాలతో పోటీలో ఓడించలేని శక్తిగా తనను తాను చూపించుకోవాలని భావిస్తుంది.

India vs China : చైనాకు పోటీగా సముద్రంలో మైనింగ్ కు సిద్ధమైన భారత్... దానికోసం భారత్ ఏం చేస్తుందంటే...!
India vs China : చైనాకు పోటీగా సముద్రంలో మైనింగ్ కు సిద్ధమైన భారత్… దానికోసం భారత్ ఏం చేస్తుందంటే…!

అలాగే సముద్ర లోతుల్లో ఖనిజాలను అన్వేషించడంలో చైనా కంటే తాము వెనుకబడలేదని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది అని అన్నారు. భారత్ తన అయిందవ అవసరాలలో సగ బాగానే పునరుత్పత్తి ద్వారా తీర్చుకునేందుకు వీలుగా 2030 నాటికి 500 మెగా వాట్స్ ఉత్పాదక శక్తిని ఉత్పత్తి చేయాలని స్వల్ప కాలిక లక్ష్యాలను పెట్టుకుంది. భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే సముద్ర గర్భం సహా వీలున్న ప్రతి మార్గంలోనూ కీలకమైన ఖనిజాలను వెలికి తీయాల్సిన అవసరం ఉంటుంది. చైనా విషయానికి వస్తే ప్రధానంగా రాఫిట్ తర్వాత స్మార్ట్ ఫోన్ కంప్యూటర్లో వినియోగించే రీడ్ ఎత్ ఖనిజాలను ఉత్పత్తి చేస్తుంది. కొన్ని దశాబ్దాలుగా కనుజ శుద్ధి సాంకేతికలో చైనా కి ఎదురు లేకుండా ఉంది.

ఇప్పుడు ఈ దేశం సహజ గ్రానైట్ డ్రై స్పోర్ట్ గేమ్స్ సిద్ది పైన 100% నియంత్రణను సాధించింది. చైనా ను ఎదుర్కోవడానికి అమెరికాతో సహా ఇతర దేశాలు 2022లో మినరల్స్ సెక్యూరిటీ ప్రార్ధనర్ షిప్ మొదలుపెట్టాయి .దీని లక్ష్యం కీలక ఖనిజాలు సరఫరా వరుసలో బాధ్యతాయుత పెట్టుబడులను పెంచడం. అయితే ప్రస్తుతం ఇండియా కూడా ఇందులో సభ్య దేశం. డీప్ సి మైనింగ్ ను అభివృద్ధి చేయడానికి రష్యా తో భారత్ ఒప్పందం చేసుకుంది.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday