Ruhani Sharma : ఆ హీరోయిన్ కొత్త యాంగిల్ చూపించడానికి సిద్ధం.. కుర్రాళ్లకి ఇక పండగే..!

Ruhani Sharma : రంగుల ప్రపంచంలో కెరీర్ కొన్నాళ్లు సక్సెస్ ఫుల్ గా నడిపించాలి అంటే కేవలం ఒకటైపు పాత్రలు చేస్తే సరిపోదు. ముఖ్యంగా ఈతరం యువతను అలరించాలంటే కేవలం అభినయం ఒక్కటే సరిపోదు అందంతో కూడా వారిని బుట్టలో వేసుకోవాలి. అలా తమ టాలెంట్ చూపించే వారికే ఇక్కడ అవకాశాలు ఉంటాయి. ఐతే ఇన్నాళ్లు ఆ విషయం తెలుసుకోక కాస్త వెనకపడ్డ శర్మ బ్యూటీ ఇప్పుడు గ్లామర్ విషయంలో తగ్గేదేలే అంటుంది.

Ruhani Sharma : ఆ హీరోయిన్ కొత్త యాంగిల్ చూపించడానికి సిద్ధం.. కుర్రాళ్లకి ఇక పండగే..!
Ruhani Sharma : ఆ హీరోయిన్ కొత్త యాంగిల్ చూపించడానికి సిద్ధం.. కుర్రాళ్లకి ఇక పండగే..!

గ్లామర్ షోలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. ఐతే రుహాని సినిమాల్లో చాలా పవర్ ఫుల్ రోల్స్ చేస్తూ సోషల్ మీడియాలో మాత్రం అడ్డు అదుపు లేని అందాల ప్రదర్శన చేస్తుంది. అమ్మడు చేసే గ్లామర్ షోతో కుర్రాళ్లు తెగ డిస్ట్రబ్ అవుతున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు రుహాని రెచ్చిపోయి చేస్తున్న గ్లామర్ షో ఇంటెర్నెట్ ని షేక్ చేస్తుంది. ఐతే ఇదంతా ఫోటో షూట్స్ కే పరిమితం చేసిన రుహాని సినిమాల్లో మాత్రం నటనకే ప్రాధాన్యత ఇస్తుంది.

Ruhani Sharma ఇన్నాళ్లు ఇన్ స్టాలోనే ఇక ఇప్పుడు వెండితెర మీద

ఐతే ఈమధ్య కెరీర్ డీలా పడటం వల్ల అమ్మడు తన నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఎలాగైతే స్కిన్ షో చేస్తుందో అదే రేంజ్ లో సిల్వర్ స్క్రీన్ పై అదరగొట్టాలని ఫిక్స్ అయ్యింది. రుహాని బో* సీన్స్, లి* లాక్ సీన్స్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. అందుకే వారి కోసమే అమ్మడు ఇక మీదట రెచ్చిపోవాలని ఫిక్స్ అయ్యిందట. రుహాని శర్మ చేయబోతున్న నెక్స్ట్ సినిమాలో గ్లామర్ షో నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది. ఐతే గ్లామర్ తో పాటు తన యాక్టింగ్ తో కూడా రుహాని మెప్పించాలని చూస్తుంది.

Author