Karate Kalyani : ఏంటి హేమ అమ్మాయిల‌ని స‌ర‌ఫ‌రా చేస్తుందా.. క‌రాటే క‌ళ్యాణి అంత మాట అనేసింది..!

Karate Kalyani : బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ ఇరుక్కోవ‌డంతో ఆమె పేరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌త కొద్ది రోజులుగా హేమ గురించే టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో చ‌ర్చ న‌డుస్తుంది. అయితే కొంద‌రు ఆమెని విమ‌ర్శిస్తుండ‌గా, మ‌రి కొంద‌రు హేమ‌కి స‌పోర్ట్‌గా ఉంటున్నారు.ఇటీవ‌ల ప్రెసిడెంట్ మంచి విష్ణు.. హేమకు సపోర్ట్ గా నిలిచాడు..నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని మీడియా సంస్థలు, వ్యక్తులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. నేరం ప్రూవ్ అయ్యే వరకు హేమను నిరపరాధిగా పరిగణించాలి. ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా ఆమెపై ఆరోపణలు చేయడం సరికాదు. ఆమె ఒక భార్య, తల్లి కూడాను. నిరాధార ఆరోపణలు ఆమె గౌరవానికి భంగం కలిగిస్తాయి.

Advertisement
Karate Kalyani : ఏంటి హేమ అమ్మాయిల‌ని స‌ర‌ఫ‌రా చేస్తుందా.. క‌రాటే క‌ళ్యాణి అంత మాట అనేసింది..!
Karate Kalyani : ఏంటి హేమ అమ్మాయిల‌ని స‌ర‌ఫ‌రా చేస్తుందా.. క‌రాటే క‌ళ్యాణి అంత మాట అనేసింది..!

Karate Kalyani హేమ అలాంటిదా..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించదు. ఒక వేళ పోలీసుల సమాచారం ఆధారంగా ఆమె తప్పు చేశారని తెలిస్తే అప్పుడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ చర్యలు తీసుకుంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక హేమ కు వ్యతిరేకంగా మాట్లాడిన ఏకైక వ్యక్తి నటి కరాటే కళ్యాణి. మొదటి నుంచి కూడా హేమ తప్పు చేసిందని చెబుతున్న క‌రాటే క‌ళ్యాణి తాజాగా ఆమె అమ్మాయిలను సరఫరా చేస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో జరిగిన ఒక విషయాన్ని వెల్లడించిన కరాటే కళ్యాణి జబర్దస్త్ వర్ష ఫోటోలను ఒకసారి హేమ గ్రూప్ లో పెట్టిందని, ఎందుకు ఈ ఫోటో గ్రూపులో పెట్టింది అని చాలామంది అడుగుతుంటే వెంటనే డిలీట్ చేసిందని, ఎవరో అడిగితే ఎవరికో పంపబోయి గ్రూప్ లో పెట్టాను అని చెప్పిందని కరాటే కళ్యాణి పేర్కొంది.

Advertisement

అసలు వర్ష ఫోటో ఆమె దగ్గర ఎందుకు ఉంది? వర్ష ఫోటోను ఆమె ఎవరికి పంపాలనుకుంది? ఆ గ్రూప్ లో ఎందుకు పెట్టింది? అని మాకు చాలా అనుమానాలు వచ్చాయని తెలిపింది. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తేనే హేమ అంతగా డబ్బు సంపాదించలేదని, హేమ సినిమాలలో నటిస్తున్న పేరుతో చేయకూడనివి అన్ని చేస్తుందని, తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉందని కరాటే కళ్యాణి సంచలన ఆరోపణలు చేసింది. హేమ‌.. రేవ్ పార్టీలకు నటి హేమ హాజరు కావడంతో పాటు, ఇండస్ట్రీలో ఉండే అనేక మంది అమ్మాయిలకు ఎరవేసి వాళ్ళని కూడా సప్లై చేస్తూ కోట్లు గడిస్తున్నది అంటూ బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి వ్యాఖ్యలు చేశారు.

Author