Mystery : అంతరిక్షంలో తిరుగుతున్న ఏ వస్తువైనా సరే చాలా ప్రమాదకరమని చెప్పాలి. ఆ ప్రమాదకరమైన వస్తువులలో మన భూమి కూడా ఉంది. అయితే అంతరిక్షంలో ఉన్న వస్తువులు మన భూమికి తగిలితే చాలా ప్రమాదకరం. ఇవే కాకుండా అంతరిక్షంలో ఇంకో ప్రమాదకరమైన వస్తువు కూడా ఉంది. అదే బ్లాక్ హోల్. ఇక ఈ బ్లాక్ హోల్ అనేది తన చుట్టుపక్క ఉన్న ఏ వస్తువునైనా సరే కొన్ని క్షణాల్లోనే లోపలికి లాగేసుకుంటుంది. బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వస్తువులు ఏమైతాయో ఎవరికీ తెలియదు. అయితే సైంటిస్టుల అంచనాల ప్రకారం బ్లాక్ హోల్స్ దగ్గర సమయం అనేది ఉండదు. వెలుగు కూడా ఉండదు. అయితే సిటీ తీరి ఆఫ్ ఈక్వేషన్ వల్లన ఈ బ్రహ్మాండంలో ఉన్న ప్రతి వస్తువు గురించి సైంటిస్టులు అర్థం చేసుకోగలుగుతున్నారు. అలాంటి ఈక్వేషన్ కూడా ఈ బ్యాక్ హోల్ గురించి ఎక్స ప్లైన్ చేయలేకపోయింది…
అంటే ఈ బ్రహ్మాండంలో ప్రతి చోట పని చేయగలేది ఏదైనా సరే ఈ బ్లాక్ హోల్ దగ్గర మాత్రం అసలు పనిచేయదు. అందుకనే దీనిమీద శాస్త్రవేత్తలు ఎన్నో రకాల పరిశోధనలు చేసినప్పటికీ దీని గురించి తెలుసుకోలేకపోయారు.అసలు వెలుగు కూడా బయటికి రానంతగా బ్లాక్ హోల్ లో ఏముంది.అసలు బ్లాక్ పోవాలంటే ఎలా…? ఏదో ఒక రోజు మనం కూడా బ్లాక్ హోల్ లోకి వెళ్తామా…? వీటన్నింటి గురించి గురించి మెచ్చో కాకు అనే ఒక అమెరికన్ సైంటిస్ట్ ఒక థియరీలో తెలియజేశారు. మరి మెచ్చో కాకు చెప్పిన థియరీ గురించిఎవరి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Mystery మెచ్చో కాకు థియరీ…
ప్రతి నక్షత్రంలో హైడ్రోజన్ ఎనర్జీ ఉంటుంది.కొన్ని బిలియన్స్ సంవత్సరాల తర్వాత నక్షత్రం లో ఉండే హైడ్రోజన్ ఎనర్జీ అనేది అయిపోతుంది. ఇక ఈ ఎనర్జీ అయిపోయినప్పుడు దానిలో పేలుడు సంభవిస్తుంది. దానిని సూపర్ నోవా అని అంటారు. దీని కారణంగా నక్షత్రం లోపలి భాగంతో సహా పూర్తిగా పేలిపోతుంది. అలా పేలుడు సంభవించిన సందర్భంలో ఒక బ్లాక్ హోల్ అనేది ఫామ్ అవుతుంది.అది ఫామ్ అయినప్పుడు దాని సైజ్ చాలా చిన్నగా ఉంటుంది కానీ ఇది సూర్యుడి కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే దీనికి గురుత్వాకరణ శక్తి చాలా ఎక్కువ. ఈ బ్రహ్మాండంలో వేగంగా ప్రవహించే కాంతి ని సైతం ఇది లాగేసుకోగలదు. ఇది ఏర్పడిన కొన్ని రోజులకే చుట్టుపక్కల ఉన్నటువంటి నక్షత్రాలను ఆస్ట్రాలజీలను లాగేసుకుంటూ ఉంటుంది.
దీనికన్నా చిన్న బ్లాక్ హోల్స్ లను కూడా ఇది లాక్కొని పెద్ద బ్లాక్ హోల్ గా తయారవుతుందట. అయితే ఏదైతే బ్లాక్ హోల్ మనం చూస్తున్నామో అది వాస్తవానికి బ్లాక్ హోల్ కాదని, అది వాన్ హోల్ అని చెప్తున్నారు సైంటిస్ట్ మెచ్చో కాకు. ఇక ఈయన చెప్పిన థియరీ ని చాలామంది సైంటిస్టులు నమ్ముతున్నారు. ఒకవేళ ఇది నిజమైనప్పటికీ దాని గురించి మనం ఏమి తెలుసుకోలేము. ఇంకొక బ్రహ్మాండాన్ని చూడాలి అనుకుంటే మాత్రం కచ్చితంగా బ్లాక్ హోల్స్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు జరిగిన రీసెర్చ్ ప్రకారం ప్రాణాలతో ఉన్న మనిషి బ్లాక్ హోల్ లోకి వెళ్లడం అనేది అసాధ్యమని తెలిసింది.