Zodiac Signs : బృహస్పతి, శుక్రుడు క‌ల‌యిక వ‌ల్ల‌.. ఈ 3 రాశుల వారికి శుభ ఫలితాలు…!

Zodiac Signs : నవగ్రహాలలో శుక్రుడు మరియు బృహస్పతికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక ఈ నవగ్రహాలలో శుక్రుడుని రాక్షస గురువుగా ,బృహస్పతిని దేవతల గురువుగా పరిగణిస్తారు. ఇక ఈ రెండు గ్రహాల యొక్క కలయిక అనేది జ్యోతిష్య శాస్త్రంలో విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 19వ తేదీన శుక్రుడు మరియు గురువుల కలయిక జరగబోతుంది. ఈ రెండు గ్రహాల కలయిక వలన రానున్న రోజుల్లో సంపదను విజ్ఞానాన్ని ఇచ్చ సానుకూల మార్పులు కనిపించనున్నట్లు తెలుస్తోంది

Advertisement

Zodiac Signs ఈ మూడు రాశుల వారికి శుభ ఫలితాలు…

అయితే వృషభరాశిలో శుక్ర మరియు గురు గ్రహాల యొక్క కలయిక కన్య మరియు మకర రాశులతో కూడి 9వ 5వ స్థానాల కలయికగా ఏర్పడనుంది. తద్వారా ఈ 3 రాశుల వారికి భారీ లాభాలు అందనున్నట్లు తెలుస్తోంది. మరి ఆ రాశులు ఏంటి.. వారికి కలగబోయే లాభాలేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం.మే 19న ఉదయం శుక్రుడు కన్య మకర మరియు వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. జూన్ 12వ తేదీ సాయంత్రం 6:29 గంటల వరకు వృషభ రాశిలోని సంచరిస్తాడు. ఇక ఈ మూడు వారాలలో వృషభ మరియు కన్యా మకర రాశుల వారికి అన్ని రంగాలలో ఆశించిన ఫలితాలు పొందుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగస్తులు ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. అంతేకాక ముఖ్యమైన లక్ష్యలను అందుకుంటారు.

Advertisement
Zodiac Signs : బృహస్పతి, శుక్రుడు క‌ల‌యిక వ‌ల్ల‌.. ఈ 3 రాశుల వారికి శుభ ఫలితాలు...!
Zodiac Signs : బృహస్పతి, శుక్రుడు క‌ల‌యిక వ‌ల్ల‌.. ఈ 3 రాశుల వారికి శుభ ఫలితాలు…!

ఇక ఈ యోగ ప్రభావం అనేది రోజురోజుకు పెరుగుతూ పోవడంతో ఈ మూడు రాశుల వారు విశేషమైన ఫలితాలను అందుకుంటారు. అంతేకాక శుక్రుడు మరియు బృహస్పతి కలయిక అనేది రాబోయే ఋతుపవనాల ఏర్పాటుకు అనుకూలమైన సమయం గా చెప్పబడుతుంది. అంతేకాక ఆనందానికి శ్రేయస్సుకు గురువును కారకుడిగా భావిస్తుంటారు. గురు శుక్ల కలయిక భూమి మూలకు సంకేతాలలో భూభాగానికి ఎంతో సంతోషకరమైన అంశంగా పేర్కొనబడింది. దీని కారణంగా రుతుపవనాల వర్షాలు దీనికి చాలా సహాయకారిగా ఉంటాయని తెలుస్తోంది

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday