Meen Rashi : జూన్ నెలలో మీన రాశి వారి జాతకంలో బ్రహ్మాండం… వీరికి పట్టే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు…!

Meen Rashi : మీన రాశి జాతకులకు గురువారం రోజు అమావాస్య వైస్య నక్షత్రం సందర్భంగా గజకేసరి యోగం రాబోతుంది. తృతీయల్లో చతుర్ గ్రహ కూటమి యొక్క సంచార స్థితి యోగ నేలా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అంటే పూర్వభద్ర నక్షత్రం చివరి పాదం అయిన నాలుగో పాదం ఉత్తరా నక్షత్రంలో నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి వస్తుంది. మీన రాశి వారిది దేవగురు బృహస్పతి. వీరికి ఒకవైపు ఏలినాటి శని ప్రారంభం జరగనుంది. మీనరాశిలో రాహు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు మీరు ఆందోళన చేందకుండా ధైర్యంగా మౌనంగా తెలియని పని కూడా తెలుసుకొని పనిచేస్తూ ఉంటారు.

కానీ కొంతమంది శత్రువులు నీ దగ్గర తప్పులు వెతకడం పై అధికారులకు మీ మీద తప్పులు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకప్పటి ఏలినాటి శని ప్రభావం. మరోవైపు మీన రాశిలో రాహు సంచారం చేయడం వలన మానసికంగా శారీరకంగా ఉక్కిరి బిక్కిరి చేసే పరిస్థితులు నెలకొంటాయి. అలాగే మీన రాశి వారు ఎవరికీ కూడా అప్పులు ఇవ్వకూడదు. అలాగే అప్పు తీసుకోకూడదు. ఒకవేళ అప్పు ఇచ్చినట్లయితే మీరు ఇబ్బందులకు గురవ్వాల్సి ఉంటుంది.

అలాగే మీ తల్లిదండ్రులకు సంబంధించి గవర్నమెంట్ ఉద్యోగాలు మీకు రావడం అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలు మీన రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. అందుకే మీన రాశి వారు చేప్పుడు మాటలు వినకుండా మీ మనసు మాట వింటే విజయాలను సాధిస్తారు. ఇది తొందరపాటు నిర్ణయాలకు సరైన సమయం కాదు. అలాగే మీన రాశి జాతకులు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అయితే మీన రాశి వారు కొన్ని రకాల పరిహారాలు పాటించడం వలన విద్య ,ఉద్యోగం , వ్యాపారం రాజకీయ సకల రంగ కార్యక్రమాలలో ఎలాంటి ఆటంకాలు ఉన్న తొలగిపోతాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Meen Rashi : జూన్ నెలలో మీన రాశి వారి జాతకంలో బ్రహ్మాండం... వీరికి పట్టే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు...!
Meen Rashi : జూన్ నెలలో మీన రాశి వారి జాతకంలో బ్రహ్మాండం… వీరికి పట్టే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు…!

Meen Rashi  పరిహారాలు

అమావాస్య గురువారం రోహిణి నక్షత్రం సందర్భంగా నది స్నానం చేయడం. ఒక కోరికను కోరుకుని నదిలో బరికాయకు బొట్టుపెట్టి ప్రవహించే నదిలో వేయడం వంటివి చేయడం మంచిది. తృతీయంలో చతుర్ గ్రహ కూటమి కారణంగా ఆవుకి ఆహారాన్ని , పక్షులకు ధాన్యాన్ని వేసినట్లయితే మీకు గ్రహయోగ్యత కలుగుతుంది. అలాగే పూర్వపాద నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు ఉద్యోగం వ్యాపార రంగంలో విజయం చేకూరుతుంది.

Author