Kumba Rasi : జులై నెలలో కుంభరాశి వారికి పట్టనున్న అదృష్టం… ఇకపై దరిద్రం దరిచేరదు…!

Kumba Rasi  : జులై నెలలో కుంభ రాశి వారి జీవితంలో అదృష్టం ఎలా పట్టబోతుంది…? వీరి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి..? కుంభ రాశి వారి అదృష్టం ఏ ఏ విధాలుగా ఉంటుంది. అలాగే వీరి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం.రాశి చక్రంలో కుంభ రాశి 11వది. ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం నాలుగు పూర్వ నక్షత్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారిది కుంభరాశి అవుతుంది. కుంభ రాశి వారు భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది మంచి సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసరపు ఖర్చులను అదుపు చేయడం మంచిది. మనోబలంతో అనుకున్నది సాధిస్తారు. అలాగే కుంభ రాశి వారికి ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు ఈనెల ప్రారంభంలో కన్నా మధ్యలో బాగుంటుంది.

Kumba Rasi : జులై నెలలో కుంభరాశి వారికి పట్టనున్న అదృష్టం... ఇకపై దరిద్రం దరిచేరదు...!
Kumba Rasi : జులై నెలలో కుంభరాశి వారికి పట్టనున్న అదృష్టం… ఇకపై దరిద్రం దరిచేరదు…!

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు ఉండవచ్చు. వ్యాపారంలో లాభాలను పొందుతారు. ప్రేమ పరంగా జులై నెలలో అనుకూలంగా ఉండకపోవచ్చు. వైవాహిక జీవితం బాగుంటుంది. బంధువులు శ్రేయోభిలాషుల సలహాలను తీసుకుంటారు.అలాగే వీరు అప్పగించిన బాధితులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. గృహ, వాహనాల కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వ్యాపారాలలో ఓడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు వస్తాయి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. పారిశ్రమ వర్గాల వారికి ఉత్సాహం పెరుగుతుంది. ఈ కాలంలో కొన్ని ఆభరణాలను కొనుగోలు చేస్తారు.కుంభ రాశి వారు తొందరపడి ఆస్తులను కొనుగోలు చేయవద్దని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆస్తులను కొనుగోలు చేసేటప్పుడు కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు.

ఆర్థికపరంగా చూస్తే కొన్ని మిశ్రమ ఫలితాలు వస్తాయి. పరిశోధన ఇతర రంగాలలో వీరు విజయం సాధిస్తారు. కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంబంధం బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఏర్పడిన అపార్ధాలు తొలగిపోతాయి. కుటుంబ జీవితంలో సగటు మార్పులను పొందుతారు. ఈ రాశి వారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్దాలు వచ్చిన వాటిని తేలిగ్గా అధికమిస్తారు. అలాగే మీ జీవిత భాగస్వామి ద్వారా లాభాన్ని పొందవచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

Kumba Rasi  పరిహారాలు..

కుంభ రాశి వారు ఏడు ముఖాలు ఉన్న రుద్రాక్షలను ధరించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలమైన ఫలితాల కోసం సూర్యదేవ ఆరాధన చేయండి. పశుపక్షాలకు తాగడానికి నీటిని ఏర్పాటు చేయడం ద్వారా శుభం జరుగుతుంది. గోమాత ఐశ్వర్య అమ్మవారి పటానికి ఎర్రటి పూలతో పూజించండి. సాధువులు సన్యాసులు పిల్లలకు ఆహారాన్ని అందించండి. ఆదివారం భైరవ ఆలయాన్ని సందర్శించండి. ఇష్టదైవ ఆరాధన శుభకరం మనసు స్థిరంగా ఉండడానికి ఆంజనేయస్వామి ఆరాధన చేయాలి.

Author