Congress : బాబు, నితీష్ కోసం రంగంలోకి కాంగ్రెస్ ట్రబుల్ షూటర్..!

Congress : లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎన్డీఎ 296 సీట్ల ఆధిక్యంలో ఉండ‌గా.. ఇండియా కూటమి 231 స్థానాల్లో ఉండ‌గా.. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగంలోకి దిగిన కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్.

Advertisement
Congress : బాబు, నితీష్ కోసం రంగంలోకి కాంగ్రెస్ ట్రబుల్ షూటర్..!
Congress : బాబు, నితీష్ కోసం రంగంలోకి కాంగ్రెస్ ట్రబుల్ షూటర్..!

టీడీపీ, జేడీయూలను తమవైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ ప్లాన్ బీ అమలు చేస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబుతో శివకుమార్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

Advertisement

మరోవైపు ఎన్సీపీ(ఎస్పీ) జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా చంద్రబాబు మరియు బిహార్ సీఎం నితీష్ కుమార్ తో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

Author