Coffee : వీళ్లు కాఫీ అస్సలు తాగవద్దు… తాగితే ప్రమాదంలో పడినట్లే…!

Coffee  : సహజంగా అందరూ ఉదయం లేవగానే రోజు ప్రారంభం అవ్వడానికి టీ, కాఫీలు తాగుతూ ఉంటారు. టీ కాఫీలు తాగకుండా ఏ పని మొదలు పెట్టారు. టీ, కాఫీలు అనేవి ఆరోగ్యానికి ప్రమాదకరం. తరచు కాఫీ తాగితే దీనివల్ల మన ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. అయితే కాఫీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు టీ తాగడం వలన మరింత ప్రమాదంలోకి నేడుతుంది. ఏ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు కాఫీ తాగకూడదు అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం… అధిక రక్తపోటు వ్యాధిగ్రస్తులు కాఫీని అస్సలు తాగవద్దు. ఒకవేళ వారు కాఫీని తాగితే హైబీపీని మరింత పెంచుతుంది. కావున హై బీపీతో ఇబ్బంది పడేవారు కాఫీకి దూరంగా ఉండటమే మంచిది…

Coffee : వీళ్లు కాఫీ అస్సలు తాగవద్దు... తాగితే ప్రమాదంలో పడినట్లే...!
Coffee : వీళ్లు కాఫీ అస్సలు తాగవద్దు… తాగితే ప్రమాదంలో పడినట్లే…!

Coffee  : డయాబెటిస్ వారు కాఫీ తాగ‌డ‌వ వ‌ల్ల ప్ర‌మాదం

డయాబెటిస్తో ఇబ్బంది పడేవారు కూడా కాఫీని దూరంగా పెట్టాలి. ప్రతిరోజు కాఫీ తాగడం వల్ల డయాబెటిస్ వ్యాధిగ్రస్తులలో షుగర్ లెవెల్స్ పెరిగి సమస్య మరింత పెరిగే అవకాశాలుంటాయి. అలాగే గుండె జబ్బులతో ఇబ్బంది పడేవారు కాఫీ ని ఎప్పటికీ తాగకూడదు. కాఫీ రక్తపోటుని అధికం చేస్తుంది. కాబట్టి గుండె సమస్యలు ఇది తీవ్రత పెంచే అవకాశాలుంటాయి. కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కాఫీ తాగకుండా ఉంటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు కాఫీకి దూరంగా ఉంటేనే ఈ సమస్యలు నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే ఒత్తిడిని కి తరచూ గడుపుతున్నామని ఎక్కువ కాఫీ తాగితే కార్ట్ సాల్ హార్మోను నియంత్రణలో ఉండదు. దానివలన ఒత్తిడి మరింత తీవ్రమవుతుంది. తరచూ మూత్రవిసర్జనకు వెళ్లేవారు కాఫీ అస్సలు ముట్టుకోకూడదు.

తరచూ మూత్ర విసర్జన చేయడం అనారోగ్య లక్ష్యం అందుకే అనారోగ్యంతో బాధపడేవారు కాఫీని అధికంగా తీసుకోకూడదని నిపుణులు చెప్తున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు కాఫీ తాగడం అస్సలు మంచిది కాదు. గర్భిణి స్త్రీలు కాఫీ అధికంగా తాగినట్లయితే వారు ప్రమాదం ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ గర్భిణీ స్త్రీలు కాఫీ తాగిన చాలా పరిమితి మోతాదులో తీసుకోవాలి అని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒత్తిడికి గురైనప్పుడు చాలామంది కాఫీ తాగుతూ ఉంటారు. దీని వలన వాళ్ళు రిలాక్స్ పొందినట్టుగా భావిస్తూ ఉంటారు..

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday
లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది