Human : ప్రపంచానికి తెలియని ప్రమాదకరమైన మనుషుల తెగలు…!

Human  : దేవుడు మనందరినీ ఒకే విధంగా సృష్టించాడు కానీ కొంతమంది దగ్గర అద్భుత శక్తులు ఉంటాయి. కొంతమంది ఏమో నీళ్లలో ఊపిరి తీసుకోగలుగుతారు. కొంతమంది నీళ్లలో చూడగలుగుతారు. కొంతమంది చాలా తేలికగా చెట్లు ఎక్కుతారు. కొంతమందికి అమౌంట్ టెలిస్కోప్ లేకుండానే బ్రాహ్మణంలోని నక్షత్రాలు కనిపిస్తాయి. ఈ ప్రపంచంలో సామాన్య మనుషుల కంటే వింతగా ఉండే మనుషులు ఎంతోమంది ఉన్నారు. ఈ వింత మనుషుల గురించి నేను మీకు ఈ చెప్తాను. ఇండోనేషియా, మలేషియా పిలిపిర్స్ లో ఉన్న సముద్రంలో నివసిస్తారు. వీళ్ళ గురించి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు ఏ దేశానికి చెందినవారు కాదు. వీళ్ళ సంస్కృతి అన్ని సంస్కృతలకు భిన్నంగా ఉంటుంది. వీళ్ళు సముద్రం పైన నివసిస్తున్నారు. వీళ్ళకి ఏ దేశపు పౌరసత్వం లేదు. వీళ్ళు సముద్రంలోని ఇళ్లను కట్టుకొని నివసిస్తారు. నీళ్లలో కూడా ఎక్కువ సమయం వరకు నివసించగలుగుతారు. వీళ్ళని ఈ ప్రపంచంలో ఉన్న బెస్ట్ డైర్స్ గా భావిస్తారు.

Human : ప్రపంచానికి తెలియని ప్రమాదకరమైన మనుషుల తెగలు...!
Human : ప్రపంచానికి తెలియని ప్రమాదకరమైన మనుషుల తెగలు…!

Human నీళ్లలో 13 నిమిషాల పాటు నీళ్లలో ఊపిరి పీల్చుకోకుండా

వీళ్ళ గురించి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే వీళ్ళు దాదాపు 13 నిమిషాల పాటు నీళ్లలో ఊపిరి పీల్చుకోకుండా ఉండగలుగుతారు. ప్రతిరోజు వీళ్ళు ఎనిమిది గంటల పాటు నీళ్లలో చేపలని వేటాడతారు. వీళ్ళు ఏ టైమింగ్ ఎక్విప్మెంట్స్ లేకుండానే 2030 ఫీట్లు లోతు వరకు వెళ్లగలుగుతారు. వీళ్ళకి నీళ్లలో ఉండడం వల్ల ఏ సమస్య ఉండదు. మనం నీళ్లలో కేవలం కొన్ని సెకండ్ల వరకు లేదా ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు మాత్రమే ఊపిరి పీల్చుకోకుండా ఉండగలుగుతాం.. కానీ ఈ కమ్యూనిటీ ప్రజలు 13 నిమిషాల వరకు ఊపిరి పీల్చుకోకుండా ఉండగలుగుతారు. వీళ్ళు దాదాపు 1000 సంవత్సరాల నుంచి ఇలాగే బతుకుతున్నారు. ఈ కాలంలో వీళ్ళ శరీరంలో చాలా మార్పులు జరిగాయి. వీళ్ళు నీళ్లలో వెళ్ళినప్పుడు వీళ్ళ హాట్ స్లో అవుతుంది. దీనివల్ల వీళ్ళ ఎర్ర రక్త కణాల సైజు పెరగకుండా ఉంటుంది. అందుకనే వీళ్ళకి ఆక్సిజన్ ఎక్కువగా అవసరం ఉండదు. వీళ్ళు నీళ్లలో ఎక్కువసేపు ఉండగలుగుతారు. ఈ కమ్యూనిటీలో కేవలం పెద్దవాళ్లు మాత్రమే కాదు. చిన్నపిల్లలు కూడా ఇలాగే ఊపిరి తీసుకోకుండా ఉండగలరు. సైంటిస్టులు వీరి శరీరంలో మార్పులు జరిగాయని చెప్తున్నారు.

Human : ప్రపంచానికి తెలియని ప్రమాదకరమైన మనుషుల తెగలు...!
Human : ప్రపంచానికి తెలియని ప్రమాదకరమైన మనుషుల తెగలు…!

రోజంతా వీళ్ళు సముద్రపు చేపలను వేటాడుతూనే ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వీళ్ళు చేపలను తీసుకెళ్లి అమ్ముతారు. ఇప్పుడు అండమాన్ నికోబార్ నుంచి కొంత దూరంలో నివసించే ఈ మొక్క గురించి తెలుసుకుందాం. అద్భుతమైన శక్తి ఏంటంటే వీళ్ళు నీళ్లలో కూడా చాలా క్లియర్ గా చూడగలుగుతారు. మీరు ఎప్పుడో ఒకసారి అయినా నీళ్లలో కళ్ళు తెరిచి ఉంటారు. అప్పుడు మీకు కళ్ళు సరిగ్గా కనిపించవు. కానీ ప్రజలు మాత్రం ఏ కళ్ళజోళ్ళు లేకుండానే నీళ్లలో చూడగలుగుతారు. వీళ్ళు రాత్రి పగలు నీళ్లల్లో ఉండి చేపలను వేటాడుతారు. నీళ్లల్లో చూడడానికి వీరి అనుకూలంగా మారిపోయింది. సైంటిస్టులు వాళ్ళునీ చాలా ఆశ్చర్యపోయారు. వాళ్ళు కూడా నీళ్లలో చూడడానికి ప్రయత్నించారు. కొన్ని రోజులపాటు ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. అయినా కూడా ఏ ఉపయోగం లేకుండా పోయింది. వాళ్ళ కళ్ళు ఉప్పు నీళ్ల వల్ల ఎర్రగా మారాయి.. నిజానికి కొన్ని రోజుల్లో నెలల్లో కాకుండా నీళ్లలో కళ్ళు కనిపించాలంటే అనుకూలంగా మారాలంటే కొన్ని వేల సంవత్సరాల సమయం పడుతుంది.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday
లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది