Nostro Dumas : నాస్ట్రో డమస్ చెప్పిన భయం కలిగించే 2024 యొక్క భవిష్యవాణి..!

Nostro Dumas : ప్రపంచంలో జరిగే కొన్ని విపత్తులను నాస్ట్రో డమస్ ముందుగానే గ్రహించి చెప్పడం జరిగింది వాటిలో ఎన్ని జరిగాయి ఇంకా ఎన్ని జరగబోతున్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2016లో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం, లండన్ ఎలిజిబెత్ రాణి కోవిడ్ మహమ్మారి కారణంగా చనిపోవడం లాంటివీ ఇంకా ఎన్నో విషయాలు 2024 సంవత్సరంలో జరిగే కొన్ని ప్రమాదాల గురించి కూడా ఆయన ముందే చెప్పాడు. 2024 జనవరి 1 జపాన్ లో ఒక భూకంపం వచ్చింది. దాని తీవ్రత పిక్చర్స్ పైన 7.5 గా నమోదయింది. ఆ భూకంపం లో దాదాపు 50 మంది చనిపోయారు. ఈ భూకంపం వల్ల జపాన్ పూర్తిగా ధ్వంసం అయింది. కానీ ఈ ప్రమాదం గురించి 400 సంవత్సరాల ముందే ఒక వ్యక్తి అంచనా వేశాడు అంటే మీరు నమ్ముతారా.? నాస్ట్రోడ్డమాస్ తన పుస్తకంలో ఒక భయంకరమైన భూకంపం వస్తుందని దానివల్ల సముద్రంలో సునామీ పుట్టుకు వస్తుందని చెప్పాడు. ఆ సునామీ పెద్దపెద్ద ఇళ్ళని ద్వంసం చేస్తుందని తన పుస్తకంలో అంచనా వేశాడు. ఈ భూకంపం లో చాలామంది చనిపోయారు. సరిగ్గా నాస్ట్రోడమస్ పుస్తకంలో చెప్పినట్టుగానే ఈ భూకంపం వచ్చింది. ఎంతో ప్రమాదకరమైన సంవత్సరము అర్ధమవుతుంది.

Nostro Dumas : నాస్ట్రో డమస్ చెప్పిన భయం కలిగించే 2024 యొక్క భవిష్యవాణి..!
Nostro Dumas : నాస్ట్రో డమస్ చెప్పిన భయం కలిగించే 2024 యొక్క భవిష్యవాణి..!

రష్యా లీడర్ పోతిని గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాడు. నాస్ట్రో డమస్ పుస్తకంలో పుతిన ఆరోగ్యం చెడిపోతుందని చెప్పాడు. కొన్ని కారణాలవల్ల పుతిన ఆరోగ్యం క్షమిస్తుందని దీనివల్ల అతను బలహీనంగా మార్తాడని ఇతని ఆరోగ్యం బాగోలేనప్పుడు ఇతని దగ్గర నుంచి అధికారాన్ని లాక్కుంటారని చెప్పాడు. అలాగే లండన్ ఎలిజిబిత్ రాణి సరైన భవిష్య అని చెప్పాడు. ఒక మహమ్మారి వల్ల చనిపోతుందని చెప్పాడు. ఇతను చెప్పిన విధంగానే ఎలిజిబెత్ మహారాణి కరోనా వైరస్ వల్ల చనిపోయింది. కేవలం ఇది మాత్రమే కాదు. ఒక మహమ్మారి వల్ల ప్రపంచం చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పాడు. ఇతను చెప్పిన విధంగానే కరోనా వైరస్ వల్ల ఈ ప్రపంచం చాలా సమస్యలను ఎదుర్కొంది.

ఇతను చెప్పిన ఇంకొక విషయం అందరినీ ఆకర్షిస్తుంది. ఇతను తన భవిష్యవాల్లో కింగ్ చార్లెస్ బ్రిటన్ కి రాజు అవుతాడు అని చెప్పాడు. రాజుని బలవంతంగా పదవి నుంచి తప్పించారు. దానివల్ల వెంటనే ఒక భయంకరమైన యుద్ధం ప్రారంభమవుతుంది. ఆ యుద్ధం పూర్తయిన తర్వాత ఒక కొత్త వ్యక్తి రాజు అవుతాడని ముందే అంచనా వేశాడు నాస్ట్రోడమస్. ఆ రాజు చాలా కాలం వరకు తన రాజ్యాన్ని సంతోషంగా చూసుకుంటాడని చెప్పాడు. చాలామంది అతను చెప్పిన రాజు కింగ్ చార్లెస్ అని అంటున్నారు.

Nostro Dumas ఇందులో నిజ‌మెంత‌..?

ఇందులో ఎంతవరకు నిజము ఉందో మనకి రాబోయే రోజుల్లో తెలుస్తుంది. దీంతోపాటు 2024 లో ప్రకృతి విపత్తులు వస్తాయని రాజకీయాలలో ఎన్నో అలజడులు జరుగుతాయని తన పుస్తకంలో తెలియజేశాడు. లండన్ లో అగ్ని ప్రమాదం జరుగుతుందని ముందే చెప్పాడు. ఇతను చెప్పినట్టుగానే 1966లో లండన్ లో అగ్నిప్రమాదం జరిగింది. దీనివల్ల లండన్ మూడు రోజులపాటు కాలుతూనే ఉంది. నాస్ట్రోడమస్ చెప్పిన ఈ భవిష్యవాన్ని కూడా నిజమైంది. ఇలాంటి ప్రమాదం 1966 కి ముందు ఎప్పుడు జరగలేదు. దీనివల్ల మనుషులలో భయాందోళనలు పెరిగాయి. కేవలం ఇది మాత్రమే కాదు. ముందే చెప్పాడు ఆటం బాంబులతో ఒక పెద్ద దాడి జరుగుతుందని దాని ప్రభావం చాలా రోజుల వరకు ఉంటుందని చెప్పాడు. చాలామంది ఈ భవిష్యవాన్ని జపాన్ లోని హీరోషిమ నాసాకి పైన జరిగిన ఆటంబాములో దాడితో పోల్చుతున్నారు.

Nostro Dumas : నాస్ట్రో డమస్ చెప్పిన భయం కలిగించే 2024 యొక్క భవిష్యవాణి..!
Nostro Dumas : నాస్ట్రో డమస్ చెప్పిన భయం కలిగించే 2024 యొక్క భవిష్యవాణి..!

సరిగ్గా నాశనం చెప్పినట్టుగానే హిరోషిమా నాగసాకిలో ఆగస్టు వారున ఆగస్టు 9న ఆటం బాంబుల దాడి జరిగింది. దాని ప్రభావం కూడా చాలా సంవత్సరాల వరకు అలానే ఉంది. దీనివల్ల చాలామంది ప్రజలు చనిపోయారు. దీని ప్రభావం ఈరోజుకి మనం జపాన్లో చూస్తూ ఉండవచ్చు. ఈ రోజుకి ప్రదేశాలలో జన్మించిన పిల్లలు వికలాంగులు గాని పుడుతున్నారు. ఇలా నాశనం చెప్పిన ఎన్నో భవిష్వాన్లు నిజమౌతూ వస్తున్నాయి. అసలు చెప్పిన 6,328 భవిష్యవాల్లో 70% వరకు నిజమయ్యాయి. అంటే దాదాపు 4430 నీ సమయానికి24 గురించి చెప్పిన గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ చాలా భయపడుతున్నారు. ఒకవేళ ఇతను చెప్పినట్టు జరిగితే ఏమవుతుంది.? అసలు మాస్ట్రోడమాస్ చెప్పినట్లు జరుగుతుందా లేదా అనేది మనకి రాబోయే కాలంలో తెలుస్తుంది…

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday
లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది