Sagittarius : బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంధాలలో రచించి భద్రపరిచినవి ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనటం మనం వింటూ ఉంటాం. పటిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాల్లో ఇలా చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులో ఉన్న ప్రపంచమంతా పరిచయం ఉన్న పేరు మాత్రం నోరు ఆయన చెప్పినవి అనేక జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల యొక్క విశ్వాసం. అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయ పరుచుకుంటారు.
బ్రహ్మంగారు ఆంధ్రుల ఎంత జన్మించిన కారణంగా ఆయన సరస్వతి నదీ తీర ప్రాంతంలో జన్మించాలని ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్రదేశంలో పలు ప్రదేశాలు చోటుచేసుకున్నాయి. ఈరోజు 2024 ఉగాది తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి. అనే పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాడ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాడ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశి వారికి చెందుతారు.
ఈ రాజకీయ అధిపతి ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు. ఆత్మగౌరవం స్వయం ప్రతిపత్తి కూడా వీరికి అధికంగా ఉంటుంది. ధనుస్సు రాశి పురుషులే ఎక్కువ జీవితంలో కనిపిస్తుంది అలాగే స్త్రీలు కూడా ఇటువంటి వ్యవహారాల్లో ప్రమాదం కూడా కనిపిస్తుంది. అనేక రకాల పుకార్లు మీ మీద సృష్టించబడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది.ఇరుగుపొరుగున ఉన్నవారు ముఖ్యంగా మీకు అత్యంత సన్నిహితులుగా ఉన్నవారే మిమ్మల్ని చెడుగా చిత్రీకరించి ప్రయత్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Sagittarius ఉగాది తర్వాత ఉద్యోగ అవకాశాలు
చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. అది వ్యాపార అవకాశాలు కావచ్చు.. ఉద్యోగ అవకాశాలు కావచ్చు. ఉన్నట్టు చదువుల కోసం మంచి సంస్థల్లో ప్రవేశం కావచ్చు.. ఈ విధంగా మీరు విదేశాలకు వెళ్లడానికి మీకు నా అడ్డంకులు తొలగిపోతాయి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వాటిని గనక మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే భవిష్యత్తులో మీరు అంచలంచలుగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్తారు. మీతో పాటు పనిచేసిన వ్యక్తులు కావచ్చు.. చదువుకున్న వ్యక్తులు కావచ్చు.. మీ యొక్క ఎదుగుతున్న చూసి ఆశ్చర్యపోయే విధంగా మీరు ఎదుట పోతున్నారని చెప్పుకోవాలి.
అంతగా అభివృద్ధి పథంలో మీరు ముందుకు దూసుకుని వెళ్లే పరిస్థితులు అయితే ఈ ధనుస్సు రాశి వారి యొక్క జాతకంలో 2024 ఉగాది ugadi festival తర్వాత నుండి కనిపిస్తున్నాయి. కానీ శ్వాస సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. సరైన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఉత్తమం. లేకపోతే మాత్రం మీరు లేకపోతే మాత్రం పేరిగి అది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టవచ్చు.. డబ్బు అధికంగా ఖర్చయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరం. ఇక ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉద్యోగంతులు ఉన్నారో వారి యొక్క జీవితంలో వారి యొక్క కల ఈ సమయంలో నెరవేరబోతుంది. ఎన్నో రోజులుగా మీరు చేస్తున్న ప్రయత్నాలకు సత్ఫలితాలు అయితే దక్కబోతున్నాయి.రాజకీయ నాయకులు ఈ సంవత్సరంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
చదువుకుంటే మాత్రం పరీక్షలు మంచి ఉత్తీర్ణత సాధించవ కష్టాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కొన్ని అంశాలు ఊహించిన విధంగా కనిపిస్తున్నాయి. కొన్ని అంశాల్లో ప్రతికూలత కూడా కనిపిస్తుంది. అయితే ధనుస్సు రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోటానికి హనుమాన్ చాలీసా పటించాలి. సుబ్రమణ్యేశ్వర స్వామి ఆరాధించాలి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే దుర్గా చాలీసా పటించడం వల్ల ఇంకా ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. దానధర్మాలు చేయండి. అది మీకు ఎంతో పుణ్యఫలితాన్ని అందిస్తుంది.