Rebirth : చాలామంది తమ పూర్వ జన్మలో చేసిన కర్మలవల్ల తమ వర్తమాన జీవనం పై ప్రభావం చూపుతుందని తమ పునరజన్మ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఆత్మ తన పూర్వ జన్మలో చేసిన కర్మల ఆధారంగా 24 వేల యోనులలో చీమ దగ్గర నుంచి పెద్ద చెట్టు దగ్గర వరకు ఏ ప్రాణి లాగైనా జన్మించగలరు. ఒకవేళ మీరు మీ ప్రస్తుత జన్మలో బాధలు అనుభవిస్తున్నారు అంటే.. దానికి కారణం మీ పూర్వజన్మతో ముడిపడి ఉంటుంది. మన హిందూ ధర్మ గ్రంథాల ప్రకారం ఒకవేళ మీరు మంచి పనులు చేస్తే మీకు తర్వాత జన్మలో ఒక దృఢమైన శరీరం ప్రార్థించబడుతుంది. మీరు సుఖంగా జీవనం సాగించగలుగుతారు. ఒకవేళ మీరు పాపాలు చేస్తే దాని ఫలితం కూడా మీకు తర్వాత జన్మలో లభిస్తుంది. మీరు ఒక జంతువుల కూడా జన్మించవచ్చు.. లేదా ఒక మనిషి రూపంలోనే మీరు చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయాలు అన్నీ మన గ్రంథాలలో చెప్పబడ్డాయి. కొన్ని ధర్మాన ప్రకారం మనం ప్రతిసారి మనిషి లాగానే జన్మిస్తామని చెప్పబడింది. అలానే కొన్ని ధర్మాలలో అసలు పునర్జన్మ ప్రస్తావనే ఉండదు. అందుకే నేను మీకు హిందూ ధర్మ గ్రంథాలలో ఉన్న ఎలాంటి సంకేతాల గురించి చెప్పబోతున్నానంటే.
Rebirth పునర్జన్మ ఉందనడానికి ఆధారాలు
వాటిని సైన్స్ కూడా అంగీకరించింది. అందులో పునర్జన్మ ఉందనడానికి ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత మీరు కూడా పునర్జన్మించారా.. లేదా.. అనే విషయం కూడా తెలుస్తుంది. పునర్జన్మ గురించి సంకేతాలు నేనిప్పుడు మీకు చెప్తాను. మొదటి సంకేతం పునర్జన్మకు సంబంధించిన వాటిలో మొదటి సంకేతం ఏంటంటే మీ కలలు కలలు చాలా గొప్పగా ఉంటాయి. చాలా కలలు మన ప్రస్తుత జీవితంలో కోరికలు మనం చేసే పనులను బట్టి వస్తాయి. కలలను బట్టి మీరు ఒక మానసిక స్థితిని తెలుసుకోగలుగుతారు. కలలో పునర్జన్మ సంకేతాలు కూడా దొరుకుతాయి. అవి ఎలాంటి సంకేతాలో తెలుసుకుందాం.. పదండి అప్పుడప్పుడు మీరు మీ కలలో మీరు ఎప్పుడూ చూడని కొత్త మనుషులను కానీ లేదా కొత్త ప్రదేశాలు కానీ విచిత్రమైన ప్రదేశాలు కానీ చూస్తూ ఉంటారు. ఇది మీ పునర్జన్మ సంకేతాలు ఎందుకంటే ఈ సంఘటనలు అన్ని పూర్వజన్మతో ముడిపడి ఉంటాయి.చాలామంది శరీరంపై రావడం మీ పూర్వజన్మలో మీరు చనిపోవడానికి కారణమై ఉండవచ్చు.. రెండవ సంకేతం ఇప్పుడు పునర్జన్మతో ముడిపడి ఉన్న రెండవ సంకేతం గురించి తెలుసుకుందాం.. మీరు చాలా మంది శరీరంపై గమనించి ఉంటారు. వాళ్ళు జన్మించినప్పుడే వాళ్ళ శరీరంపై విచిత్రమైన మచ్చలు ఉంటాయి. ఆ మచ్చలు వాళ్ళకి ఏ గాయం అవకుండానే తయారవుతాయి.
శరీరంపై ఉన్న ఇలాంటి విచిత్రమైన మచ్చలకి మన పూర్వజన్మకు సంబంధం ఉంటుంది. గరుడ పురాణ ప్రకారం ఆత్మలు నరకంలో శిక్ష అనుభవించిన తర్వాత వాళ్ళ పాపాలకు శిక్షలు పూర్తయిన తర్వాత వాళ్ళు తిరిగి భూమిపైన జన్మిస్తారు. వాళ్లలో కొంతమంది శరీరంపై ఈ మచ్చలు ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు శరీరంపై ఉన్న మచ్చలను బట్టి వాళ్ల పూర్వజన్మలో ఏ మచ్చలు ఉన్నాయో వాళ్ళ పునర్జన్మలో శరీరం పైన కూడా అవే మచ్చలు ఉంటాయి. ఈ విషయం పైన సైంటిస్టులు కూడా ఒక అంతర్జాతీయ రీసర్చ్ చేశారు. ఒక గొప్ప సైంటిస్ట్ అయినా స్టీవెన్సన్ ఎన్నో వందల మంది మనుషులపైన రీసర్చ్ చేశాడు.అతని రీసెర్చ్ లో దాదాపుగా 35 మంది శరీరంపై పూర్వ జన్మకి సంబంధించిన మచ్చలు ఉన్నాయని తెలిసింది. వాళ్లలో కొంతమందికి తమ వ్యాధుల కారణంగా పూర్వజన్మ జ్ఞాపకాలు కూడా గుర్తుకు వచ్చాయి. ఒక పిల్లవాడికి తను పూర్వ జన్మలో ఎలా చనిపోయాడో గుర్తొచ్చింది.
అతనికి అతను ఒక బుల్లెట్ తలలో తగలడం వల్ల చనిపోయాడని తెలిసింది. మూడవ సంకేతం. ఇప్పుడు మీకు జరిగే సంఘటన ఇంతకు ముందు జరిగినట్టుగా మీకు ఎప్పుడైనా అనిపించిందా.. లేదా మీరు ఒక ప్రదేశానికి మొదటిసారి వెళ్తే మీరు ఆ ప్రదేశానికి ఇంతకుముందే వెళ్లినట్టుగా అనిపించిందా.. మీకు ఎప్పుడైనా జరిగిన ఒక సంఘటన ఇంతకు ముందు జరిగినట్టుగా అనిపిస్తే దానిని డేస్ అవ్వు అంటారు. అది ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో మీకు తెలుస్తుంది. కొంతమంది ఏమంటారంటే దేశాలు తమ పూర్వ జన్మ జ్ఞాపకాలు ఈ జన్మలో గుర్తుకు తెస్తుందని అంటుంటారు. అందుకనే మనకు మన పూర్వజన్మ గురించి కొన్ని అనుమానాలు రేకెత్తుతాయి.