BJP : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహాబూబ్‌నగర్ అలాగే ఆయ ఎంపీగా గెలిచిన మల్కాజ్‌గిరి నియోజకవర్గాల్లో బీజేపీ ఆదిక్యంలో ఉన్నట్లు సమాచారం.
Advertisement

మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ముందంజలో ఉండగా.. హైదరాబాద్ మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ లక్షపై చిలుకు లీడ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే తెలంగాణ మొత్తం లోకసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 8 లోక్‌సభ స్థానాల్లో ముందంజలో ఉండగా..
Advertisement
బీజేపీ 7 స్థానాల్లో , ఎంఐఎం 1, బీఆర్ ఎస్ పార్టీ 1 స్ధానంలో లీడ్‌లో ఉన్నారు. కరీంనగర్ బండి సంజయ్ 155554 ఓట్ల ఆధిక్యంలో ఉండగా , ఈటెల రాజేందర్ 302368 లీడ్‌లో ఉండగా, కిషన్ రెడ్డి 158172 ఓట్ల ఆదిక్యంలో ఉండగా.. ఎంఐఎం అభ్యర్ధి అసదుద్దీన్ ఓవైసీ 140577 లీడ్‌లో ఉన్నట్లు సమాచారం.