470 ఏళ్ల తర్వాత మధురలో హిందూ దేవాలయం బయటపడింది. అప్పుడు అసలు ఏం జరిగింది.? ఈ యదార్థ సంఘటన తెలుసుకున్న తర్వాత ఆ భగవంతునిపై నిజమైన విశ్వాస వస్తుంది. మీకు ప్రతి రాయిలోనూ రప్పలలో ప్రతి చోట శంకరుడు ఉంటాడు అనే విషయం దీన్ని బట్టి మీకు తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా కూడా మన భారతీయ సంస్కృతి మూలాలు కనిపిస్తాయి. ఎక్కడ తవ్వినా కూడా అక్కడ మన హిందూ ఆలయ అవశేషాలు కనిపిస్తాయి. అలాంటి గొప్ప సంస్కృతి మనది. ఇది యదార్థ సంఘటన. 2012లో మధుర జిల్లాకు సమీపంలోని భమోని గ్రామంలో జరిగింది. ఇక్కడ గ్రామస్తులందరూ చాలా సామరస్యంగా సోదర భావంతో జీవించేవారు. ఎందుకంటే పల్లెటూరు అంటేనే ప్రశాంతంగా ఉండే ఊరు. అక్కడ ఎందరో కలిసిమెలిసి ఉంటారు. అలా ఉన్నప్పుడు సాధారణంగా గొడవలు జరగనే జరగవు.. అలా గ్రామస్తులందరూ సుఖదుఃఖాలలో ఒకరికొకరు తోడుగా ఉండేవారు. ఆ గ్రామంలో జరిగిన సంఘటన అందరినీ కలిసివేసింది. ఏడిపించేసింది. కొందరు ప్రభుత్వ అధికారులు భమోని గ్రామానికి వచ్చారు.
Intresting Facts గ్రామంలో పాల ఫ్యాక్టరీలని…
నగరాల్లో పాలకొరత తీర్చడం కోసం ప్రభుత్వం ఈ గ్రామంలో పాల ఫ్యాక్టరీని నెలకొల్పాలని కోరుకుంటుంది అన్న విషయాన్ని వాళ్ళు ఆ గ్రామస్తులకు చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న ఈ విజ్ఞప్తికి మీరు కూడా మద్దతు ఇవ్వాలన్నారు. దీనికోసం మీరందరూ ఈ గ్రామాన్ని విడిచి పెట్టవలసి ఉంటుంది అని కూడా వాళ్లకు ఒక షాకింగ్ విషయాన్ని చెప్పారు. ఈ ఊరి వాళ్ళందరికీ మధురలో ఇల్లు ఇస్తామని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. గ్రామ ప్రజలంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అది తమ మాతృభూమి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదలుచుకోలేదు. అందరూ కూడా ప్రభుత్వ అధికారుల దగ్గరకు వెళ్లి ఈ గ్రామాన్ని ఖాళీ చేయలేమని చెప్పారు. ప్రభుత్వం తన పాల ఫ్యాక్టరీని వేరేచోట నిర్మించుకోమని చెప్పండి అని ఊరి ప్రజలంతా చెప్పారు..ఇప్పుడు ఏడు రోజులు దగ్గర పడుతుండగా తన గ్రామాన్ని కాపాడుకోవడానికి బోమెని గ్రామ అధిపతి హరి శంకర్ వర్మ అనే వ్యక్తి ఒక ఉపాయం ఆలోచించాడు. సంవత్సరాల క్రితం మా ఊరి భూమిలో ఒక గొప్ప హిందూ దేవాలయం ఉండేదని కానీ మొగలిలు ఆలయాన్ని ధ్వంసం చేశారు అన్నారు. నేటికీ మా గ్రామంలో తవ్వకాలు జరిపితే ఆ హిందూ దేవాలయానికి సంబంధించిన ఆధారాలు కచ్చితంగా దొరుకుతాయని ఆ స్థలంలో తవ్వకాలు జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ ప్రదేశం కూలిపోతుందంటే విషయం త్రివం అయింది.
గ్రామస్తులు అందరి అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని గ్రామ భూమిలో తవ్వకాలు జరపాలని తాదేశించింది గ్రామస్తులంతా వాళ్ళ గ్రామాధికారిని అడిగారు. అని భూగర్భంలో ఏ హిందూ దేవాలయానికి సంబంధించిన ఆధారాలు దొరకవు అని మనందరికీ తెలుసు కదా అన్నారు. అప్పుడు ఆ ఊరు పెద్ద మాట్లాడుతూ మనసులో నిజమైన విశ్వాసం ఉంటే ప్రతి గులకరాయలో శంకరుడు ఉంటాడు. నమ్మకంతో ఉండండి ఇప్పుడు విజయం మనదే అవుతుంది. ఏడు రోజుల తర్వాత కోర్టు సూచనల మేరకు గ్రామంలో తవ్వకం పనులు ప్రారంభించారు. కొనసాగినప్పటికీ ఏమి దొరకలేదు. అందరూ ఆ ఊరి పెద్దలు అనుమానంగా చూడడం మొదలుపెట్టారు. ఎనిమిదో రోజు గ్రామస్తులు ఆశ్చర్యపోయే సంఘటన ఆ గ్రామంలో జరిగింది. ఒక నిర్దిష్ట ప్రదేశంలో జరిగిన తవ్వకాల్లో అనేక దేవాలయాల అవశేషాలు బయటపడ్డాయి. కమలం చిహ్నాలు స్వస్తిక్ గుర్తులు గంటలు కనిపించాయి.ఈ ప్రదేశంలో ఒక హిందూ దేవాలయం అనేది తెలిసింది. అప్పుడు వాటి చరిత్ర వాస్తవానికి 470 సంవత్సరాలకు పైగా ఉన్నట్టు గుర్తించారు. మహాదేవుడు నిజంగా అద్భుతం చేసి చూపించాడు. అయితే ఆ ఊరి పెద్ద ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయాడు. ఆ ప్రభుత్వ అధికారులను ఆ ఊరు నుంచి పంపించడానికి ఏదో ఒక పిటిషన్ వేశాడు. కానీ మహాదేవుడు మాత్రం నిజంగా మాయ చేసి ఆ ఊరి వాళ్లకు ఎంతో మంచి చేస్తాడు. దాంతో ఆ ఊరి పెద్ద ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇది నిజంగా జరిగిన ఒక అద్భుత ఘటన.