Ayodhya : అయోధ్యలో బాంబు పెట్టారు.. కోతి రూపంలో వచ్చి కాపాడిన హనుమంతుడు..!

Ayodhya  : భూమిపైన చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. అలాగే వాటిని చూసి మనం ఆశ్చర్యపోతాం. కొన్నిసార్లు ఆ సంఘటనలు ఎంతో ఆసక్తికరంగా అలాగే అవిశ్వాసనీయంగా ఉంటాయి. అయితే ఈ ప్రపంచంలో దేవుడు లేడని కొంతమంది నమ్ముతారు. అలాంటి వారిని నాస్తికులని అంటారు. హిందువులు కొన్నిసార్లు దేవుడు స్వయంగా ఆపదలో ఉన్న తన భక్తులను కాపాడడానికి వివిధ రూపాల్లో వస్తాడని అంటుంటారు. ఇలాంటి ఆసక్తికరమైన సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. అలాగే నేటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఆసక్తికరమైన సంఘటన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.. మీకు తెలుసా కొంతమంది ఉగ్రవాదులు కొన్ని సంవత్సరాలు క్రితం అయోధ్యలోని ఒక ఆలయంలో బాంబు పెట్టారు. దాంతో కోతులు గుంపులుగా ఆ ప్రాంతానికి చేరి ఆ వినాశనం జరగకుండా అపాయి. అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది. జనవరి 22న ఆది పురుషుడైన బాలరాముడిని అయోధ్యలో ప్రాణప్రతిష్ట చేయడం జరిగింది.

ఈ మహత్కార్యానికి ఎంతో మంది ప్రముఖులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే చాలామంది ఈ కార్యక్రమాన్ని టీవీ ఇంటర్నెట్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇక అసలు విషయానికి వస్తే అయోధ్యలో 1998లో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనని ఇంతవరకు బయటకు రాకుండా చరిత్రకారులు దాచిపెట్టడం జరిగింది. అయితే 25 సంవత్సరాలు హిందూ చరిత్రలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. అలాగే పాకిస్తాన్లో కూడా జై హనుమాన్ లాటి నినాదాలు అలాగే ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. సరిగ్గా ఇదే సమయంలో ఉగ్రవాదులు అయోధ్య నగరంలో దాడులను జరపడానికి అలాగే అయోధ్యని నామరూపం లేకుండా చేయాలన్న దురాశతో తీవ్రవాదులు ప్లాన్ చేశారు. ఇంకేముంది రామభక్తులైన వానరసైన్యం అక్కడికి చేరి తీవ్రవాదులు పెట్టిన బాంబ్లీలను తెంచి తమ భక్తిని చాటడంతో పాటు ఎంతోమంది ప్రాణాలు కూడా కాపాడాయి.

Ayodhya : అయోధ్యలో బాంబు పెట్టారు.. కోతి రూపంలో వచ్చి కాపాడిన హనుమంతుడు..!
Ayodhya : అయోధ్యలో బాంబు పెట్టారు.. కోతి రూపంలో వచ్చి కాపాడిన హనుమంతుడు..!

Ayodhya  అయోధ్య 500 సంవత్సరాల క్రిత‌మే అనుకున్నారు

ఈ సంఘటనని చాలామంది చరిత్రకారులు దాచిపెట్టడానికి ప్రయత్నించారు. అయితే 500 సంవత్సరాల నుంచి హిందువులు రాముడికి గుడి కట్టించాలని అనుకున్నారు. చివరికి ఇన్ని సంవత్సరాలు నిరీక్షణ ఫలించి జనవరి 22న బాలరాముడికి అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ సంఘటన గురించి పూర్తిగా తెలుసుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుంది. అలాగే భయంకర తీవ్రవాద ముఠాలు భారతదేశంలో ప్రవేశించి తరచూ హిందువులపై దాడి చేయడం హిందువులను చంపడం లాంటివి చేశాయి. 90 దశకంలో భారత దేశంలో ఎంతోమంది తీవ్రవాదుల కారణంగా రక్తం ఏరులై పారింది. ఇక 1992లో బాబ్రీ మసీద్ ని పడగొట్టిన తర్వాత అయోధ్య తీవ్రవాదులకు అడ్డంగా మారింది. ఆ ప్రాంతంలో తరచూ బాంబ్ బ్లాస్ట్ లాంటి సంఘటనలు జరుగుతూనే ఉండేవి.. ఇదిలా ఉండగా ఒక రోజు ఉత్తర ప్రదేశ్ చర్చలు జరుగుతూ ఉండేవి.. అప్పుడు ఈ ప్రదేశం పేరు సాకేత్ ఆ తర్వాత ఇక్కడికి చాలా ఎక్కువ సంఖ్యలో వార్నర్స్ వచ్చేవారు. 11వ శతాబ్దంలో జయచింది. ఇక్కడికి వచ్చాడు ఇక్కడ శ్రీరాముడు వెలిశాడని ప్రచారించారు.

కానీ ముస్లింలు ఎవరూ రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఇక్కడ విగ్రహాలు కావాలని పెట్టారు అని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ విగ్రహాలను బయటకు తీయమని ఆదేశాలు జారీ చేసింది. కానీ జిల్లా మెజిస్ట్రేట్ లాయర్ ఈ వివాదం ఎక్కువ అవుతుందని భావించి ఈ ఆదేశాలను పాటించలేదు. అప్పుడు ప్రభుత్వం దీనిని వివాదానికి కారణంగా భావించి దీనికి తాళం వేసింది. హిందువులు మరియు ముస్లింల మధ్య గొడవలు ఆగలేదు.. 1950లో ఫైజాబాద్ సివిల్ కోర్టులో రెండు అర్జీలను దాఖలు చేశారు. ఇందులో రాముడిని పూజించుకోవడం ఒకటి. రెండవది వివాద ప్రదేశంలో శ్రీరాముడి విగ్రహం పెట్టడానికి అనుమతి అడిగారు. కానీ దీని తర్వాత 1959లో ఇంకొక అజిని దాతలు చేశారు. మొదటిసారి రామ మందిరాన్ని నిర్మించిన వైష్ణవుడు గురించి చెప్పబడింది. 1961 లో ఉత్తర్ ప్రదేశ్ నుంచి విగ్రహాలను తీసేయాలని కోరింది. 1984లో విశ్వహిందూ పరిషత్ ఒక కమిటీని నిర్మించింది. ఈ కమిటీ తయారైన రెండు సంవత్సరాల తర్వాత 1986లో ఉమేష్ చంద్ర పాండే అనే లాయర్ ఫిబ్రవరిలో హిందువులు పూజించుకోవడం కోసం ఆ కాలాన్ని తీయాలని కోరాడు. 1992లో శివసేన మరియు విహెచ్బి అనే హిందూ సంస్థలతోపాటు ఇతర హిందూ కార్యకర్తలు కూడా ఈ వివాద ప్రదేశంలో ఉన్న బాబ్రీ మసీదును కూల్చివేశారు.

ఆ తర్వాత భారతదేశం అంతట ఎక్కడ చూసినా గొడవలే ఆ గొడవల్లో దాదాపుగా 2000 కంటే ఎక్కువ మంది చనిపోయారు. చాలామంది కనిపించకుండా పోయారు. ఆ గొడవ ఎంత పెద్దదైందంటే 2002లో హిందూ కార్యకర్తలు ప్రయాణిస్తున్న ట్రైన్ లో మంటలు అంటించారు. ఈ దాడిలో 59 మంది చనిపోయారు. దీనివల్ల గుజరాత్ లో జరిగిన గొడవలలో రెండువేల కంటే ఎక్కువ మంది చనిపోయారు. 2010లో అలహాబాద్ హైకోర్టు ఆ ప్రదేశాన్ని మూడు భాగాలు చేసి రెండు భాగాలు హిందువులకి ఒక భాగం ముస్లింలకు ఇవ్వమని చెప్పింది. కానీ 2011 లో సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పిన తీర్పును కొట్టు పడేసింది. 2017లోవిజయం సాధించిందని చెప్పింది. 2019 అక్టోబర్ 16న సుప్రీంకోర్టు దీనిపై నిర్ణయం తీసుకుంది. నవంబర్ 9న ఐదుగురు జడ్జిలు దీని గురించి నిర్ణయం తీసుకున్నారు. అందులో 2.77 ఎకరాల వివాద ప్రదేశంలోని భూమి హిందువులకు దొరికింది.

దీనితోపాటు ఐదు ఎకరాల భూమిని ముస్లింలకు ఇచ్చింది. జూలై 30/ 2020 బాబ్రీ మసీదు అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అయోధ్యలో మసీదు నిర్మించే ట్రస్టులో దాదాపు 15 మంది సభ్యులు ఉంటారని ఉత్తరప్రదేశ్ సున్ని సెంటర్లో వర్క్ బోర్డ్ ప్రకటించింది .చివరికి 2020లో ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ భగవత్ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామ మందిరం యొక్క భూమి పూజ నిర్వహించారు. రామ మందిరం నిర్మాణం కోసం ముందుగా తొమ్మిది శిలలను పూజించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ. ఇప్పుడే మందిరం భూమి పూజ పూర్తయింది ఈరోజు కోసం మనం ఎప్పటినుంచో వేచి చూస్తున్నామన్నారు. ఇప్పుడు ప్రతి భారతీయుడు జనవరి 22 కోసం వేచి చూస్తున్నారు. ఎందుకంటే జనవరి 22 నుంచి రామ మందిరం భక్తులు దర్శించుకోవడానికి తెరిచి ఉంచుతారు. ఈ విగ్రహాన్ని నిర్మించడానికి దేశంలో ముగ్గురు గొప్ప శిల్పికారులను పిలిపించారు. జనవరి 22న రాముడు విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది..

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday
లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది