Bal Keshav Thackeray : ఈయన పేరు చెబితే ప్రధాన మంత్రులు కూడా భయపడతారు.. ఆయన ఎవరో తెలుసా..?

Bal Keshav Thackeray : ప్రధానమంత్రి కి చాలా పవర్ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక భయం ఉంటుంది. ప్రధానమంత్రి కూడా భయపడే ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆ వ్యక్తి గురించి మనం కచ్చితంగా తెలుసుకోవాలి. అది మహారాష్ట్రలోని మరాఠీలను చులకనగా చూసే కాలం. మహారాష్ట్రలో పెద్దపెద్ద కంపెనీలు ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి. కానీ మహారాష్ట్రలో ఎక్కువగా గుజరాతీలు, దక్షిణ భారతీయులు, బిహారీలు చెప్పిన మాటలకే విలువ ఉంటుంది. ఇక్కడున్న మరాఠీలకు చాలా చిన్నచిన్న ఉద్యోగాలు ఇచ్చేవారు. చాలా చోట్ల వీళ్ళకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించేవారు. ఈ వ్యవస్థను ఎలాగైనా మార్చాలని ఒక మరాఠీ వ్యక్తి అనుకున్నాడు. అతను ప్రజలను చైతన్యపరిచాడు. దాని ఫలితంగా లక్షలాదిమంది మరాఠీలు రోడ్ల పైన ర్యాలీలు చేశారు. ఆ ర్యాలీలో వాళ్ళందరూ ఒకేఒక్క నినాదాలు చెప్పారు. ఇక్కడ దక్షిణ భారతీయుల గుజరాతిపత్రమే ఎక్కువగా ఉంటుంది. మరాఠీ ప్రజలు వచ్చారు.

Advertisement

ఈ దృశ్యం చూడడానికి ఎంతో భయంకరంగా ఉందంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆ వ్యక్తితో చర్చలు జరపాలిసి వచ్చింది. ఏ రాష్ట్రానికి అయినా ముఖ్యమంత్రి అనుమతి లేకుండా ఏ పని జరగదు. అలాంటిది మహారాష్ట్రలో ఎటువంటి వ్యక్తి వెలుగులోకి వచ్చాడంటే.. అతను ఏ పని చెప్పినా ప్రజలందరూ దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వ్యక్తి పేరు బాలా సాహెబ్ ఠాక్రే ఇతని మహరాష్ట్ర యొక్క సింహం గా పిలుస్తారు. ముఖ్యమంత్రి అవ్వకుండానే ఇతను చెప్పిన మాటల్ని మహారాష్ట్ర ప్రభుత్వం 50 సంవత్సరాల పాటు వింటూ వచ్చింది. దీన్ని బట్టి ఇతని సత్తా ఏంటో ఇతను ఎంత గొప్ప వ్యక్తితో మీకు అర్థమయ్యే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఇతని కలుసుకోవడానికి ఇతని ఇంటికి వెళ్తుండేవారు. ఇతని పూర్తి పేరు బాలకృష్ణ ఇతను 1926 జనవరి 23న మహారాష్ట్రలోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు కేశవ సీతారాం. టాక్రే తండ్రి ప్రభావం పిల్లలపైన కచ్చితంగా పడుతుంది. బాలా సాహెబ్ తండ్రి ఎప్పుడు మహారాష్ట్రలో మరాఠీల అధికారం గురించి మాట్లాడుతూ ఉండేవాడు.

Advertisement
Bal Keshav Thackeray : ఈయన పేరు చెబితే ప్రధాన మంత్రులు కూడా భయపడతారు.. ఆయన ఎవరో తెలుసా..?
Bal Keshav Thackeray : ఈయన పేరు చెబితే ప్రధాన మంత్రులు కూడా భయపడతారు.. ఆయన ఎవరో తెలుసా..?

Bal Keshav Thackeray మహారాష్ట్ర మరాఠీ హక్కులు కోసం

అతని ఆశయం ఒక్కటే. అది ఏంటంటే మహారాష్ట్రలో మరాఠీ లకు సమాన హక్కులు. బాలసాహెబ్ చిన్నప్పటి నుంచి తన తండ్రి మరాఠీల అధికారం కోసం చేసిన పోరాటం చూస్తూ పెరిగాడు. ఈ కారణం చేతనే బాలసాహెబ్ కూడా తన తండ్రి మార్గంలోనే నడిచాడు.. ఇతను కొన్ని రోజుల్లోనే ఒక ఫేమస్ కార్డునిస్టుగా పేరు సంపాదించాడు. దీని గురించి తెలిసిన బాలా సాహెబ్ తండ్రి బాలసాహెబ్ ని చాలా ప్రోత్సహించాడు. ఆ తర్వాత ఇతని కార్టూన్స్ టైప్స్ ఆఫ్ ఇండియా సండే మ్యాగజంలో వచ్చేవి. కానీ ఇతని ప్రతిసారి ప్రభుత్వం కి వ్యతిరేకంగా కాటు తయారుచేయొద్దని హెచ్చరించేవారు. దీనివల్ల ఇతను తన కార్టూన్స్ ప్రచురించడానికి ఇష్టపడలేదు. ఇతను తన అన్నతో కలిసి మార్మిక వీక్లీ కార్టూన్ కూడా మరాఠీలకు సంబంధించినది.. మహారాష్ట్రలో మరాఠీలను ఏ విధంగా చులకన చేస్తున్నారో మరాఠీలకు ఉన్న సమస్యలు ఏంటో ఇతను తన ప్రతి కార్ట్ ను లో ప్రచారం చేసేవాడు. బాలసాహెబ్ మహారాష్ట్రలో ఉన్న మరాఠీలను చైతన్య పరచాలని అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. దాదాపుగా ఆరు సంవత్సరాల సమయం గడిచింది. కేవలం కార్తుతోనే ప్రజలను చైతన్యపరచలేదని బాలసాహెబ్ కు అర్థమైంది.

1966 లో జూన్ 19న బాలసాహెబ్ కొంతమంది స్నేహితులతో కలిసి ఒక ఆర్గనైజేషన్ స్థాపించాడు. శివసేన ఇప్పుడు శివసేన కాంగ్రెస్తో చేతులు కలిపి మహారాష్ట్ర ఎన్నికలలో గెలిచింది. బాలా సాహెబ్ శివసేనని స్థాపించడం ఉంది. అది ఏంటంటే చత్రపతి శివాజీ సూత్రాలు పాటిస్తూ మహారాష్ట్రలోని మరాఠీలకు అధికారం కలిపించడం.. బాలసాహెబ్ మరాఠీల సమానత్వం కోసం ఇంత గా పోరాడుతున్న విషయం మరాఠీలకు అర్థమవుతుంది. ఈ కారణం చేతనే వాళ్ళు శివసేన ఆర్గనైజేషన్ చాలా సపోర్ట్ చేశారు. మెల్లగా మహారాష్ట్రలోని మరాఠీ లందరూ బాలసాహెబ్ ను సపోర్ట్ చేశారు. మహారాష్ట్రలో యువసేనకు సంబంధించిన వందకి పైగా కార్యాలయం నిర్మించారు. ఒక సాధారణ కార్డు తన శివసేన ఆర్గనైజేషన్ సహాయంతో ప్రతి ఇంటికి అరెస్టు చేసినప్పుడు మరాఠీ ప్రజలంతా ఎన్నో ర్యాలీలను నిర్వహించారు. 1966 లో చేసిన మొదటి ర్యాలీలో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు.ఇంత జరుగుతున్న కూడా రాష్ట్ర ప్రభుత్వం మరాఠీ ప్రజలకు అధికారం ఇవ్వడం కోసం ఏ ప్రయత్నం చేయలేదు. ఈ కారణం చేతనే శివసేన ప్రజలందరూ ముంబైని ధ్వంసం చేశారు. బాలా సాహెబ్ తో ఎంతోమంది ప్రజలు ఉన్నారు.

వాళ్ళని పోలీసులు అస్సలు అదుపు చేయలేకపోయారు. ఆఖరికి మహారాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించింది మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు జోడించి మహారాష్ట్ర కాపాడమని బాలసాయిబ్ కి చెప్పాల్సి వచ్చింది. బాలసాహెబ్ చెప్పిన వెంటనే మహారాష్ట్ర పూర్తిగా శాంతి ఇచ్చింది. లక్షలాదిమంది పోలీసులు కూడా అదుపు చేయని ప్రజలని బాలసాహెబ్ ఒక్క మాటతో అదుపు చేశాడు. ఈ కాలంలోనే అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదును ధ్వంసం చేశారు. బాలసాహెబ్ దీనిపై స్పందిస్తూ ఒకవేళ శివసేన సైనికులుగా చేసి ఉంటే వాళ్ళు చేసింది సరైనదే.. వాళ్ళపైన నాకు గర్వంగా ఉందని ఒక న్యూస్ ఛానల్ ఎగతాళిగా సమాధానం చెప్పాడు. కొన్ని కారణాలవల్ల బాలసాహబ్ ని చాలాసార్లు అరెస్టు చేశారు. కానీ బాలసేవ అరెస్టు అయిన తర్వాత శివసేన ప్రజలు చేసే గందరగోళం అదుపు చేయడానికి వెంటనే రిలీజ్ చేసేవారు 1990లో పాకిస్తాన్ టెర్రరిస్టులు అమర్నాథ్ దర్శించుకోవడానికి వెళ్లిన ఏ భక్తుడు దీనికి బాలా సాహెబ్ అజియాత్ర కోసం భారత్ నుంచి ఎన్ని ఫ్లైట్లో వెళ్తాయో అవన్నీ 99% 30 నుంచి వెళ్తాయి.

Bal Keshav Thackeray : ఈయన పేరు చెబితే ప్రధాన మంత్రులు కూడా భయపడతారు.. ఆయన ఎవరో తెలుసా..?
Bal Keshav Thackeray : ఈయన పేరు చెబితే ప్రధాన మంత్రులు కూడా భయపడతారు.. ఆయన ఎవరో తెలుసా..?

ఇకనుంచి ఒక వ్యక్తి అయినా హజ్ యాత్రకు వెళ్తాడో లేదో చూద్దామని చెప్పాడు. ఆఖరికి 2012 నవంబర్ 17న బాల సాహెబ్ చనిపోయాడు. కానీ ఏ రోజైతేమహారాష్ట్ర సింహం బాలా సాహెబ్ చనిపోయాడో ఆరోజు ముంబై ఆగిపోయింది. ముంబై ఎంత శోకసముద్రంలో ముగిపోయింది. బాల సాహెబ్ యాత్రకు చాలామంది ప్రజలు వచ్చారు. బాలా సాహెబ్ ప్రధానమంత్రి కాదు.. ముఖ్యమంత్రి కాదు.. రాష్ట్రపతి కాదు.. ఒక చిన్న రాజకీయ నాయకుడు కూడా కాదు.. అయినా సరే ఇరవై ఒక్క గన్ లతో అతనికి అంతిమ వీడుకోలు చెప్పారు.

ఇలా కేవలం రాష్ట్రపతికి ప్రధాన మంత్రికి మాత్రమే చేస్తారు. ఇప్పుడు బాలసాహెబ్ లేడు.. అతని ఆశయం లేదు.. అతని ఆశయం నెరవేరలేదు. ఒకానొక సమయంలో శివసేన కి చాలా పలుకుబడి ఉన్నది బాలసాహెబ్ చనిపోయిన తర్వాత శివసేన అధిపతి ఈరోజు శివసేన పరిస్థితి ఎంత దారుణంగా మారిందో మీరు మహారాష్ట్రలో చూస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా కాంగ్రెస్తో చేతులు కలపవద్దని బాలసాహెబ్ చెప్పాడు. కానీ ఇప్పుడు శివసేన కాంగ్రెస్తో చేతులు కలిపి మహారాష్ట్ర ఎన్నికలలో గెలిచింది ఇది ఒక రాజకీయ కుట్ర..

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday
లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది