Mother : తన పిల్లల్ని స్కూలుకి పంపించకుండా.. ధనవంతులు ఎలా అవ్వాలో నేర్పుతున్న ఓ తల్లి…

Mother : సహజంగా తల్లి పిల్లల్ని మంచిగా చదువుకోవాలి. మంచి జాబ్ సంపాదించాలి. మంచి పోసిషన్ లో ఉండాలి. అని ఆలోచిస్తూ ఉంటారు. మంచి పొజిషన్లో ఉండాలంటే స్కూల్ కెళ్ళి చదువుకోవాలని ప్రతి తల్లి తన పిల్లలకి చెప్తూ ఉంటుంది.. కానీ బ్రిటన్ కు చెందిన ఓ మహిళ మాత్రం తన పిల్లల్ని స్కూల్ కి పంపించడం లేదు.. అది ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తన పిల్లలు కోటీశ్వరులు కావాలనీ ఆ తల్లి కల.. సహజంగానే చదువులేకుండా ఎవరైనా ధనవంతులు ఎలా అవుతారు అనే ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. నిజానికి ఈ మహిళ ఇంట్లోనే తన పిల్లలకు చదువు చెబుతోంది. అలాగే డబ్బు సంపాదన గురించి డబ్బుకి ఎప్పటికీ కొరత రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఓ ప్రత్యేకమైన మార్గాన్ని కూడా వారికి తెలుపుతోంది..

Mother : తన పిల్లల్ని స్కూలుకి పంపించకుండా.. ధనవంతులు ఎలా అవ్వాలో నేర్పుతున్న ఓ తల్లి...
Mother : తన పిల్లల్ని స్కూలుకి పంపించకుండా.. ధనవంతులు ఎలా అవ్వాలో నేర్పుతున్న ఓ తల్లి…

ఎవరైనా తమ పిల్లలు బాగా చదువుకోవాలని మంచి పొజిషన్లో ఉండాలని అనుకుంటూ ఉంటారు. అందుకే తమ శక్తికి మించి పిల్లలకు మంచి చదువుల నించడానికి పేరు ఉన్న పాఠశాలలకు పంపిస్తూ ఉంటారు. అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ తమ జీవితం ఏదో ఒక స్థానాన్ని సాధిస్తారని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ మహిళ మాత్రం తన పిల్లల్ని స్కూల్ కి పంపించకుండా ధనవంతులవ్వడానికి ఓ ప్రత్యేకమైన దారులని వారికి ఓ టీచర్లా చెప్తోంది.. ఆ మహిళ ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసింది. దీనిలో ఆమె పిల్లలను ఎందుకు పాఠశాలకు పంపడం లేదు నెటిజన్లకు వివరంగా తెలిపింది. తన పిల్లలకు స్వాతంత్రంగా బతకడం ఎలాగో నేర్పిస్తున్నానని ఆమె తెలిపింది. అలాగే బ్రిటన్ లో ఏ తల్లిదండ్రులైన తమ పిల్లలను పాఠశాలకు పంపకుండా ఇంట్లోనే చదివించవచ్చని ఆమె ప్రత్యేకంగా చెప్పింది. నిబంధన ప్రకారం ఈ పిల్లలకు పాఠశాల నిర్వహించి పాఠ్యాంశాలను కూడా బోధించాల్సిన పనిలేదు. అని ఆ మహిళ చెప్పింది. అలాగే ఇంట్లో విద్యను పొందేందుకు ఎటువంటి నిర్ణీత సమయాన్ని అనుసరించాల్సిన పని కూడా లేదని ఆమె వివరంగా తెలుపుతోంది..

ది సన్ నీవేదిక ప్రకారం అమాండా తన పిల్లలను ఇంట్లో చదివించడమే కాదు.. తమ పిల్లలకు డేట్ రన్నింగ్ కూడా బోధిస్తోంది. ఇది స్ట్రాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే పద్ధతి దీనిలో మీరు ఒక రోజులో ఏదైనా పేరు కొనుగోలు చేయవచ్చు. దానికి విక్రయించవచ్చు. డేట్ ట్రేడింగ్ లో షేర్లు ధరలు పెరగడం తగ్గడం వలన ప్రజలు ప్రయోజనం పొందవచ్చు.. ఆర్థిక నష్టాల బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రపంచంలోని చాలామంది వ్యక్తులు డే ట్రేరీడింగ్ ద్వారా లక్ష అధికారులు అవుతూ ఉంటారు. కాబట్టి ఆమె తన పిల్లలకి ఇప్పటినుంచి ఈ ట్రేడింగ్ స్కిల్స్ నేర్పిస్తుందట.. దాని ద్వారా తన పిల్లలు ప్రపంచంలో ఎక్కడైనా జీవించి లక్షల కోట్లు సంపాదించవచ్చని ఆ మహిళ వివరించింది. నివేదిక ప్రకారం అమాండ షేర్ చేసిన వీడియోలో ఆమె పెద్ద కూతురు కెమెరా వైపు ఫోన్ చూపిస్తుంది. తాను ఎంత డబ్బు సంపాదించిందో తెలుపుతుంది. తాను గత నాలుగు సంవత్సరాలుగా డేట్రేడింగ్ చేస్తున్నానని ఈ డబ్బుతో తన ఇంటిని నడుపుతున్న అని ఆ మహిళ ఈ వీడియో ద్వారా అందరికీ తెలిపింది..

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday
లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది