AIIMS Jobs : ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా… ఈ నోటిఫికేషన్ మీ కోసమే…!

AIIMS Jobs : న్యూఢిల్లీలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుండి నోటిఫికేషన్ అనేది విడుదల అయింది.ఈ నోటిఫికేషన్ వలన డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ చైల్డ్ న్యూరాలజీ డివిజన్ నుండి విడుదల చేశారు..ప్రస్తుతం విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ వలన సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ అండ్ అడ్వాన్స్డ రీసెర్చ్ ఫర్ చైల్డ్ న్యూరో డెవలప్మెంట్ డిసార్డర్స్ అనే ప్రాజెక్టులో స్టాఫ్ నర్స్ పోస్ట్లు రిక్రూట్మెంట్ చేపడుతున్నారు.

AIIMS Jobs : ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా... ఈ నోటిఫికేషన్ మీ కోసమే...!
AIIMS Jobs : ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా… ఈ నోటిఫికేషన్ మీ కోసమే…!

కావున అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ స్వయంగా వెళ్లి లేక మెయిల్ ద్వారా కూడా పంపవచ్చు. అప్లై చేయాలి అనుకునే వారు తమ యొక్క CV సంబంధిత కార్యాలయంలో అందజేయాలి లేక మెయిల్ ద్వారా పంపాలి..

AIIMS Jobs మొత్తం పోస్టుల సంఖ్య : 2

అప్లికేషన్ పంపించవలసిన మెయిల్ ఐడి : Pedneuroaiims@.yahoo.com, sheffalig@.yahoo.com.

చివరి తేదీ : 08-06-2024

గరిష్ట వయసు : 30 సంవత్సరాలు…

Author