Plant : ఈ మొక్క విషంతో సమానం… దీనిని తాకిన, తిన్న మరణం ఖాయం…!

Plant  : ఈ భూమికి చెట్లు మరియు మొక్కలు ఎంత ముఖ్యం అనేది కచ్చితంగా మీరు తెలుసుకోవాలి. వీటి వలన ఇప్పటి వరకు కూడా భూమి మీద మానుగడ అనేది కొనసాగుతుంది. లేకుంటే ఇప్పటికే వాతావరణంలో మార్పుల వలన మనషులు మరియు రకరకాల జంతువులు భూమిపై అంతరించిపోయేవి. అందువలన మొక్కలు నాటాలి అని ప్రజలకు పిలుపు ఇచ్చింది. కొన్ని చెట్లు మరియు మొక్కలు శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా భావిస్తారు. కానీ ఈ మొక్కలలో కూడా కొన్ని విషపూరితమైన మొక్కలు కూడా ఉన్నాయి అని మీకు తెలుసా. నిజమే బ్రిటన్ లో అలాంటి విషపూరితమైన మొక్క ఒకటి కొనుకొన్నారు. ఇది బ్రిటన్ లో ఎంతో ప్రమాదకరమైన మొక్కగా పిలవబడుతుంది. అలాంటి మొక్కలతో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరికలు జారీ చేయబడ్డాయి..

Plant : ఈ మొక్క విషంతో సమానం... దీనిని తాకిన, తిన్న మరణం ఖాయం...!
Plant : ఈ మొక్క విషంతో సమానం… దీనిని తాకిన, తిన్న మరణం ఖాయం…!

బ్రిటన్ లో  ప్రమాదకరమైన ఈ మొక్కను కనుక్కున్నారు

బ్రిటన్ లో ఎంతో ప్రమాదకరమైన ఈ మొక్కను హార్టికల్చరిస్ట్ ఫియోనా జేంకిన్స్ కనుక్కున్నారు. ఆయన చెప్పిన మేరకు. ఒలియాండర్ అనగా గన్నేరు మొక్క. బ్రిటన్ లో ఎంతో ప్రమాదకరమైన మొక్క. ఇది ఎందుకు అంటే. ఈ మొక్క మానవులకు మరియు జంతువులకు ఎంతో విషపూరితమైనది. ఈ ఒలియాండర్ మొక్క అనేది వెచ్చని వాతావరణంలో కూడా సర్వసాధారణంగా పెరుగుతుంది. ఇది మధ్యతర ప్రాంతానికి చెందింది అని వెబ్ సైట్ లాడ్ బీబుల్ నివేదిస్తుంది. ఈ మొక్క అనేది బ్రిటన్ లో చాలా విరివిగా కనిపిస్తుంది. ఈ మొక్కకు నక్షత్రాకారపు పువ్వులు కూడా పూస్తాయి. ఈ మొక్క అనేది ఏడాది పొడవున పూస్తూనే ఉంటుంది. ఈ పువ్వులు అనేవి చాలా రంగులలో కూడా ఉంటాయి. కావున అవి చాలా అందంగా కూడా కనిపిస్తాయి. కానీ నిజానికి అవి చాలా ప్రమాదకరమైనవి. ఈ మొక్క నుండి దూరంగా ఉండటం చాలా మంచిది..

పియోనా జంకిన్స్. ఈ మొక్క అనేది చాలా విషంతో కూడినది అని మీరు ఈ మొక్క ఆకులు కొద్దిగా తిన్న కూడా చనిపోయే ప్రమాదం ఉంటుందిఅని తెలిపారు. ఇది మాత్రమే కాదు ఈ మొక్కతో శారీరక సంబంధం ఎలర్జీలు ఎంతో తీవ్రమైన చర్మపు చిరాకును కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా పిల్లలు మరియు పెంపుడు జంతువులు దీనికి దూరంగా ఉండాలి అని హెచ్చరిస్తున్నారు. ఇక ఆరోగ్య నిపుణుల ప్రకారం. ఈ మొక్క తో సంబంధం వచ్చినప్పుడు నెమ్మదిగా గుండె కొట్టుకోవడం, బీపీ తగ్గటం, బలహీనత, చూపులో అస్పష్టత, వికారం, మరియు వాంతులు, విరోచనాలు, తలనొప్పి లాంటి సమస్యలు వస్తాయి. ఈ మొక్కలను కాల్చడం కూడా ఒక ప్రమాదమే. నివేదికల ప్రకారం. ఈ మొక్క రసం శారీరక సంబంధం లో వచ్చినట్లయితే చర్మం చిరాకు, దద్దుర్లు కలిగిస్తుంది. ఈ మొక్కలను కాల్చకూడదు అని కఠినమైన నిర్ణయాలు కూడా ఇచ్చారు. ఎందుకు అంటే ఇది గాలిలోకి విషపూరిత మూలకాలను రిలీజ్ చేస్తుంది. అందుకే ఈ మొక్కకు అన్ని విధాలుగా దూరంగా ఉండటం చాలా మంచిది..

Author