Fish Oil : చేప నూనె తీసుకుంటే ఆరోగ్యం మీ చేతుల్లోనే..!

Fish Oil : మన బాడీకి కొవ్వులు ఎంతో అవసరం. ఎందుకంటే అవి ఉంటేనే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే మంచి ఆరోగ్యకరమైన నూనె మన బాడీకి మేలు చేస్తుంది. చాలా మందికి ఒక నూనె గురించి తెలియదు. దాన్ని తీసుకుంటే మనకు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. అంతే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చేప నూనెలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తీసుకుంటే చాలా ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. దాంతో పాటు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు మనకు దొరుకుతాయి.

ఇది చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం ఒమేగా – ఫ్యాటీ యాసిడ్స్ తో గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే చెప్పుకోవాలి. అయితే ఇదొక్కటే కాదండోయ్.. బ్రెయిన్ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుందనే చెప్పుకోవాలి. ఇది మరీ ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందనే చెప్పుకోవాలి. అదొక్కటే కాకుండా బెస్ట్ యాంటీ ఆకసిడెంట్ గా పని చేస్తుంది. దీని కారణంగా మీ బాడీ ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూడటంలో సాయం చేస్తుంది.

Fish Oil శ్వాస సమస్యలు దూరం..

ఈ చేపల నూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి దాని వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు పూర్తిగా తగ్గుతాయి. ఇప్పటికే ఈ విషయాలు చాలా అధ్యయనాల్లో తేలింది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఐకోసపెంటెనోయిక్ ఆమ్లం, డోకోసాహెక్సేనోయిక్ ఆమ్లం కాబట్టి చాలా ఆరోగ్య ప్రయోజనాలు వీటివల్ల ఉన్నాయి.

Fish Oil : చేప నూనె తీసుకుంటే ఆరోగ్యం మీ చేతుల్లోనే..!
Fish Oil : చేప నూనె తీసుకుంటే ఆరోగ్యం మీ చేతుల్లోనే..!

Fish Oil గుండెజబ్బులు..

గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడంలో ఈ ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఐకోసాపెంటోనోయిక్ ఆమ్లం, డోకోసాహెక్సేనోయిక్ ఆమ్లం బాగా పని చేస్తుంది. దీని వల్ల రక్తనాళాల్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గుతుంది. ఇది నిజంగా ఒక మెడిసిన్ లాగా పని చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

Fish Oil బ్రెయిన్, కిడ్నీల హెల్త్‌కి..

ఈ నూనెలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల బ్రెయిన్ తో పాటు కిడ్నీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డిప్రెషన్, ఆందోళనలను కూడా తగ్గిస్తుంది.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday