Body Pains : గతంలో ఈ ఆముదం నూనెను, ఆకులను ఎక్కువగా వాడేవారు. అయితే ఈ ఆముదం లో ఎన్నో ప్రత్యేక గుణాలు దాగి ఉన్నాయి.ఈ నూనెతో పాటుగా ఆముదం ఆకులను కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రస్తుతం పెరిగినా అవగాహనతో చాలా మంది కూడా ఈ ఆముదాన్ని ఉపయోగిస్తున్నారు. దీని వలన చాలా లాభాలు కూడా ఉన్నాయి. అయితే వీటిని పాతకాలం నుండి వాడుతున్నారు. అయితే ఈ నూనెలో ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అయితే ఆయుర్వేదంలో ఈ నూనె ను ఎన్నో రకాలుగా ఉపయోగిస్తారు. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు దాగి ఉన్నాయి. ఇవి గాయాన్ని నయం చేయటంలో కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అలాగే బలబద్ధక సమస్యల నుండి కూడా దూరం చేస్తుంది.
Body Pains ఆముదం లో లాభాలు
ఆముదం ఆకులు గతంలో చాలా రకాలుగా ఉపయోగించేవారు. దీని వలన కాళ్ల నొప్పులు మరియు చేతుల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,నడుపు నొప్పి లాంటి సమస్యలకు ఉపయోగించేవారు..
ఆముదంతో లాభాలు : సాధారణంగా ఆముదాన్ని చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు కూడా కడుపులోని నూలి పురుగులను నియంత్రించేందుకు 10 మీ.లీ 15 రోజులకు ఒకసారి ఉపయోగిస్తూ ఉంటారు. ప్రతిరోజు గనక దీనిని తీసుకున్నట్లయితే అజీర్ణ సమస్యలు మరియు ఫైల్స్ లాంటి సమస్యలను నియంత్రించవచ్చు…
Body Pains నొప్పులను తగ్గించేందుకు
నొప్పి నివారణకి కూడా ఇవి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఈ నొప్పులను తగ్గించేందుకు ఏమి చేయాలి అంటే. ఆముదం ఆకులను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తర్వాత వాటిని నూనెలో ఫ్రై చేయాలి. ఆ తరువాత వాటిని గుడ్డలో కట్టి వాడకట్టాలి. ఈ నూనెతో పాటు వేయించిన ఆకుల గుడ్డని నొప్పి ఉన్నచోట రుద్దండి. వీలైతే అక్కడ ముడి వేయండి. దీంతో ఈ నొప్పిని తొందరగా నియంత్రిస్తుంది…
వాడే ముందు : ఈ ఆముదం నునే అజీర్తిగా కూడా పని చేస్తుంది. ఇది కడుపు సమస్యలను ఎంతో బాగా దూరం చేస్తుంది. అందుకే దీనిని వాడే ముందు ఆయుర్వేద డాక్టర్ సలహా తీసుకొని వాడటం మంచిది…