Morning : బ్రహ్మ ముహూర్తంలో లేవాలి స్నానం చేయాలని బ్రహ్మ ముహూర్తంలోనే మంత్రాలు చదవాలి పూజ చేసుకోవాలి చదువుకోవాలి అని అంటూ ఉంటారు. మరి దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యోదయానికి ముందు ఉండే సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. బ్రహ్మ ముహూర్తంలో మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో నిద్ర లేవడం వలన అందం , జ్ఞానం , బలం , తెలివితేటలతో పాటు ఆరోగ్యం ఉంటుందని మహా ఋషులు చెప్పారు. ఏదైనా ఒక పనిని లేదా శుభకార్యాలను నిర్వహించేందుకు బ్రహ్మ ముహూర్తం ఉత్తమ సమయాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. అదృష్టం వరిస్తుందని అష్టైశ్వర్యాలు చెంతకు చేరుతాయని పెద్దల నమ్మకం. బ్రహ్మ ముహూర్తంలో చేసే ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుందట. కాని ఆ సమయం తర్వాత దేవుడు నీ ప్రార్ధించిన అంత ఫలితం ఉండదట. అలాగే ఈ సమయంలో ఏదైనా కోరికలు కోరుకుంటే అవి తీరుతాయని పెద్దలు చెప్పేవారు. బ్రహ్మ ముహూర్తంలో పూర్వీకులు మన ఇంటికి వస్తారట.
దీనివల్ల ఇంట్లో పురోగతి వస్తుంది. అందువలన బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం ఎంతో మంచిది. సూర్యోదయం కంటే ముందుగా లేవడం వలన ఈ సమయంలో విషమైన దారన చేసే శక్తి ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మికంగా పూజలు చేసేవారు గానీ వేదాలు చదువుకునే వారు కానీ ఏదైనా మంత్రం శాస్త్రం పఠించే వారికి దారణ శక్తి ఉంటుంది. కాబట్టిి తెల్లవారుజామున లేసి చేయమని చెబుతుంటారు. అలాగే బ్రహ్మ ముహూర్తంలో లేచి చదవడం వలన అవిపరితమైన దారన శక్తి ఉంటుంది. ముఖ్యంగా ఇది విద్యార్థులకు ఉపయోగపడుతుంది విద్యార్థులు బ్రహ్మ ముహూర్తంలో లేచి చదవడం వలన వారికి ధారణ శక్తి పెరుగుతుంది. అలాగే బ్రహ్మ ముహూర్తంలో లేచిన తర్వాత లక్ష్మీదేవిని, పార్వతీదేవిని, సరస్వతి దేవిని చూస్తూ నమస్కారం చేసుకునే భావనతో లేస్తే ఆ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది.
ప్రతిరోజు రెండు మూడు గంటల పాటు ప్రార్థన చేసిన దేవుడు పలుకుతాడు. ఇలా ఏదైనా ఒక పనిని ప్రతిరోజు అదే సమయానికి చేయడం వలన ప్రాధాన్యత వస్తుంది. అలాగే బ్రమ్మ ముహూర్తం లో ఇలాంటి ఆపశేకు మాటలు మాట్లాడకూడదు. ఈ సమయంలో ఏ పని చేసిన విజయాన్ని పొందవచ్చు. ఇక సాయంత్రం కాలంలో అనుకున్న కోరికలన్నీ తీరుతాయి అంటే మంచి పనులు మాత్రమే చేయాలి. లయ కారణ చెయ్యాలి. సూర్యాస్తమం సమయంలో ఏదైనా పని చేస్తే నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. చెడు పనులు చేసే దోష పూరితమని చెప్పబడింది.