Plant : ఈ భూమికి చెట్లు మరియు మొక్కలు ఎంత ముఖ్యం అనేది కచ్చితంగా మీరు తెలుసుకోవాలి. వీటి వలన ఇప్పటి వరకు కూడా భూమి మీద మానుగడ అనేది కొనసాగుతుంది. లేకుంటే ఇప్పటికే వాతావరణంలో మార్పుల వలన మనషులు మరియు రకరకాల జంతువులు భూమిపై అంతరించిపోయేవి. అందువలన మొక్కలు నాటాలి అని ప్రజలకు పిలుపు ఇచ్చింది. కొన్ని చెట్లు మరియు మొక్కలు శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా భావిస్తారు. కానీ ఈ మొక్కలలో కూడా కొన్ని విషపూరితమైన మొక్కలు కూడా ఉన్నాయి అని మీకు తెలుసా. నిజమే బ్రిటన్ లో అలాంటి విషపూరితమైన మొక్క ఒకటి కొనుకొన్నారు. ఇది బ్రిటన్ లో ఎంతో ప్రమాదకరమైన మొక్కగా పిలవబడుతుంది. అలాంటి మొక్కలతో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరికలు జారీ చేయబడ్డాయి..
బ్రిటన్ లో ఎంతో ప్రమాదకరమైన ఈ మొక్కను హార్టికల్చరిస్ట్ ఫియోనా జేంకిన్స్ కనుక్కున్నారు. ఆయన చెప్పిన మేరకు. ఒలియాండర్ అనగా గన్నేరు మొక్క. బ్రిటన్ లో ఎంతో ప్రమాదకరమైన మొక్క. ఇది ఎందుకు అంటే. ఈ మొక్క మానవులకు మరియు జంతువులకు ఎంతో విషపూరితమైనది. ఈ ఒలియాండర్ మొక్క అనేది వెచ్చని వాతావరణంలో కూడా సర్వసాధారణంగా పెరుగుతుంది. ఇది మధ్యతర ప్రాంతానికి చెందింది అని వెబ్ సైట్ లాడ్ బీబుల్ నివేదిస్తుంది. ఈ మొక్క అనేది బ్రిటన్ లో చాలా విరివిగా కనిపిస్తుంది. ఈ మొక్కకు నక్షత్రాకారపు పువ్వులు కూడా పూస్తాయి. ఈ మొక్క అనేది ఏడాది పొడవున పూస్తూనే ఉంటుంది. ఈ పువ్వులు అనేవి చాలా రంగులలో కూడా ఉంటాయి. కావున అవి చాలా అందంగా కూడా కనిపిస్తాయి. కానీ నిజానికి అవి చాలా ప్రమాదకరమైనవి. ఈ మొక్క నుండి దూరంగా ఉండటం చాలా మంచిది..
పియోనా జంకిన్స్. ఈ మొక్క అనేది చాలా విషంతో కూడినది అని మీరు ఈ మొక్క ఆకులు కొద్దిగా తిన్న కూడా చనిపోయే ప్రమాదం ఉంటుందిఅని తెలిపారు. ఇది మాత్రమే కాదు ఈ మొక్కతో శారీరక సంబంధం ఎలర్జీలు ఎంతో తీవ్రమైన చర్మపు చిరాకును కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా పిల్లలు మరియు పెంపుడు జంతువులు దీనికి దూరంగా ఉండాలి అని హెచ్చరిస్తున్నారు. ఇక ఆరోగ్య నిపుణుల ప్రకారం. ఈ మొక్క తో సంబంధం వచ్చినప్పుడు నెమ్మదిగా గుండె కొట్టుకోవడం, బీపీ తగ్గటం, బలహీనత, చూపులో అస్పష్టత, వికారం, మరియు వాంతులు, విరోచనాలు, తలనొప్పి లాంటి సమస్యలు వస్తాయి. ఈ మొక్కలను కాల్చడం కూడా ఒక ప్రమాదమే. నివేదికల ప్రకారం. ఈ మొక్క రసం శారీరక సంబంధం లో వచ్చినట్లయితే చర్మం చిరాకు, దద్దుర్లు కలిగిస్తుంది. ఈ మొక్కలను కాల్చకూడదు అని కఠినమైన నిర్ణయాలు కూడా ఇచ్చారు. ఎందుకు అంటే ఇది గాలిలోకి విషపూరిత మూలకాలను రిలీజ్ చేస్తుంది. అందుకే ఈ మొక్కకు అన్ని విధాలుగా దూరంగా ఉండటం చాలా మంచిది..
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.