Growth Problems : చాలామంది పిల్లలలో వారి వయసుకు తగ్గట్టుగా వారి ఎదుగుదల ఉండదు. దీంతో చాలామంది తల్లితండ్రులు బాధపడుతున్నారు. అయితే ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే పోషకాహారం ,విటమిన్లు లోపం కూడా పిల్లల ఎదుగుదలకు కారణం. ఇది వారి ఎత్తు పై ప్రభావం పడుతుంది. మరి పిల్లలు పొందాల్సిన విటమిన్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… పిల్లల ఆరోగ్యం మరియు బాడీ బిల్డింగ్‌లో విటమిన్-సి ముఖ్యమైనది. అయితే ఇది ఎముకలను కండరాలను నిర్మించడంలో మరియు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
అంతేకాకుండా పిల్లల ఎత్తు పెంచడానికి తోడ్పడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు విటమిన్-సి ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి. ముఖ్యంగా పిల్లలకు విటమిన్ డి చాలా అవసరం. దీనివల్ల శరీరంలోని ఎముకలు దృఢంగా ఉంటాయి. ఒకవేళ ఈ విటమిన్ తక్కువగా ఉంటే ఎముకలు బలహీనపడతాయి. దీనివల్ల పిల్లలలో ఎదుగుదల ఉండదు. అందువలన పిల్లలు ఆహారంలో విటమిన్లు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజు ఉదయం సూర్యకాంతి ద్వారా విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి పిల్లలను ఎండలో ఉంచడం క్రీడలలో పాల్గొనేలా చేయాలి. అప్పుడు వీరి శరీరం ఫిట్ గా తయారవుతుంది. అలాగే ఎదుగుదల కూడా బాగుంటుంది.
ఎముకల అభివృద్ధి విషయంలో కాలిష్యం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఒకవేళ పిల్లల శరిరంలో కాలుష్యం లోపిస్తే అది వారి ఎదుగుదల పై ప్రభావం పడుతుంది. అయితే ఇలాంటి సమయంలో పిల్లల రోజువారి ఆహారంలో పాలు మరియు పాల ఉత్పత్తులు కాలుష్యం అధికంగా ఉన్న ఆహారాన్ని అందించాలి. అలాగే శరీర పెరుగుదలలో మరొక ముఖ్యమైనది విటమిన్ బి12. ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. మరియు నాడీ వ్యవస్థ పనితీరుని సరిగ్గా నిర్వహించేలా చేస్తుంది. విటమిన్ లోపిస్తే పిల్లల లో ఎదుగుదల ఉండదు. కాబట్టి ప్రతీ రోజు వారి ఆహారంలో విటమిన్లు సమానంగా ఉండేలా చూసుకోవాలి. అందుకోసం వారికి ప్రతీ రోజు పాలు ఇవ్వాలి. అలాగే ఆకుకూరలు పండ్లు మాంసం చేపలుగుడ్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.