Summer Fridge : చాలా మంది ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటేనే ఆహారాన్ని నిల్వ చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ ఎండా కాలంలో ఫ్రిడ్జ్ లేకున్నా ఆహారాలను నిల్వ చేసుకోవచ్చని ఎవరికీ పెద్దగా తెలియదు. వాస్తవానికి ఎండాకాలంలో ఆహారాలు త్వరగా పాడైపోతుంటాయి. ఎందుకంటే ఆహారంలో బ్యాక్టీరియా, ఫంగస్ లు వేసవితో త్వరగా పెరుగుతాయి. అందుకే ఆహారం వండిన కొన్ని గంటల్లోనే పాడైపోతుంది. అయితే ఇలా పాడైపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఫ్రిడ్జ్ లేకున్నా సరే ఎక్కు సమయం పాడైపోకుండా కాపాడుకోవచ్చని అంటున్నారు. అయితే వాటికి కొన్ని నియమాలు పాటించాల్సి వస్తుంది.
మనం వంట చేసుకునే సమయంలోనే కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే మాత్రం కచ్చితంగా వంటలు పాడైపోకుండా కాపాడుకోవచ్చు. ఈ సీజన్ లో మసాలాలు ఎక్కువగా వేసుకుంటే త్వరగా ఆహారాలు పాడైపోతుంటాయి. వాస్తవానికి మసాలాలు ఆరోగ్యానికి కూడా మంచివి కావు. తక్కువ మసాలా తీసుకుంటే బాడీ చల్లగా ఉంటుంది. దాంతో పాటు ఆహారం కూడా పాడైపోకుండా ఉంటుందని చెప్పుకోవాలి. కొంతమంది ప్రయాణాలు చేసే సమయంలో ఆహారాన్ని పార్సిల్ చేసుకున్నా సరే పాడైపోకుండా ఉండాలంటే మసాలాలను బాగా తగ్గించుకోవాలి. రుచి కొంచెం తక్కువగా ఉన్నా సరే అడ్జస్ట్ అయితే ఇదే బెటర్.
వంటలో రెగ్యులర్ గా ఉల్లిపాయలు, టమోటాలు వేసుకుంటారు. అయితే ఇవి టేస్ట్ కోసమే రెగ్యులర్ గా వేసుకుంటారు. కానీ ఇవి లేకుండా రుచిగా అనిపించవనే చెప్పుకోవాలి. అయితే ఆహారం పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మాత్రం కచ్చితంగా వాటి వాడకాన్ని తగ్గించుకోవాలి. లేదంటే మాత్రం తినే ఆహారాలు పాడైపోతుంటాయి. ఉల్లిపాయలు, టమోటాలు ఎక్కువగా వేసుకుంటే మాత్రం కచ్చితంగా ఆహారాలు త్వరగా పాడైపోతుంటాయి. ఇటువంటి ఆహారాలను ఉడికించిన 2 నుండి 3 గంటలలోపు తినేస్తే బెటర్. లేదంటే మాత్రం త్వరగా పాడైపోతుంటాయి.
ఆహారాన్ని కొందరు ఎక్కువ సార్లు వేడి చేసి తింటుంటారు. కొన్ని సార్లు టేస్ట్ కోసం ఇలా చేస్తుంటారు. కానీ ఇలాఎక్కువ సార్లు వేడి చేస్తే మాత్రం కచ్చితంగా ఆహారం పాడైపోతుందని చెప్పుకోవాలి.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.