[njwa_button id="1872"]

[njwa_button id="1872"]
Categories: Politics

Revanth Reddy : అప్పుడు కేసిఆర్.. ఇప్పుడు రేవంత్.. సేమ్ టు సేమ్ మిస్టేక్..!

Revanth Reddy  : అదేంటో రాజకీయం అంటే ఆటగా మారింది నేతలకు. అధికారంలో ఉన్న పార్టీదే ఈ ఐదేళ్లు మళ్లీ గెలిచే వరకు మనది కాదన్నట్టు ఓడిన వారి పరిస్థితి ఉంది. ఇక గెలిచిన అభ్యర్ధులు కూడా అధికారం లేని పార్టీలో ఉండటం కన్నా అధికార పార్టీలోకి జంప్ అవ్వడమే మంచిదని అనుకుంటున్నారు. తెలంగాణాలో అయితే ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. పదేళ్ల గులాబీ పార్టీ పాలన చాలని ప్రజలు ఈసారి కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు.

Revanth Reddy : అప్పుడు కేసిఆర్.. ఇప్పుడు రేవంత్.. సేమ్ టు సేమ్ మిస్టేక్..!

గత పదేళ్లుగా కే.సి.ఆర్ ప్రభుత్వం చేసిన తప్పునే ఇప్పుడు మళ్లీ రేవంత్ రెడ్డి చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఎమ్మెల్యేగా గెలిచిన వారు అధికార పార్టీలోకి వచ్చేస్తున్నారు. ఈ ఆనవాయితీని కేసి ఆర్ బాగా ఎంకరేజ్ చేశారు. కొందరు స్వతహాగా బి.ఆర్.ఎస్ లోకి రాగా మరికొందరు బలవంతంగా వచ్చేలా చేశారు. ఎలా వచ్చినా గెలిచిన వారు ఓడిన వారు ఒకే పార్టీలో అన్నట్టు ఉండేది.

Advertisement

Revanth Reddy  తమపై గెలిచిన వారితోనే కలిసి పనిచేయడం ఎలా

ఇప్పుడు కాంగ్రెస్ కూడా అధికారంలో ఉండటం వల్ల గెలిచిన బి.ఆర్.ఎస్ అభ్యర్ధులను కాంగ్రెస్ లోకి తీసుకుంటుంది. బి.ఆర్.ఎస్ గెలిచిన అభ్యర్ధులు అంటే కాంగ్రెస్ లో వారితో ఓడిపోయిన వారు. ఎన్నికల్లో ఒకరినొకరు విమర్శించిన వారిని వాళ్లతో కలిసి పొమ్మంటున్నారు. ఈ పద్ధతి ఎప్పటికైనా మళ్లీ పార్టీకి చెడ్డ పేరు తెచ్చిపెడుతుందని కొందరు చెబుతున్నా వచ్చే వాళ్లని ఎలా కాదనగలం అంటూ కాంగ్రెస్ ఆహ్వానం పలుకుతుంది. చూస్తుంటే బి.ఆర్.ఎస్ లో సొంత ఫ్యామిలీ సభ్యులు తప్ప మిగతా వారంతా కాంగ్రెస్ లోకి వచ్చేలా ఉన్నారు. ఐతే ప్రజలు మాత్రం రేవంత్ కూడా కేసి ఆర్ చేసిన తప్పే చేస్తున్నారని అంటున్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి : కొత్త‌గా వ్యాపారం పెట్టుకునేవాళ్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌.. 25 ల‌క్ష‌ల లోన్‌, 35 శాతం సబ్సిడీ..!

Author

Latest Telugu News Desk

Recent Posts

Kanya Rashi 2023 : రానున్న 3 నెలల్లో కన్యా రాశి వారికి అదృష్టం పట్టబోతుంది…!!

Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు…

11 months ago

Zodiac Signs : భాగ్యాధిపతి అనుగ్రహంతో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం… ఇకపై అన్ని శుభయోగాలే…!

Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…

2 years ago

Potatoes : ఆలూ తో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటున్నారా… తస్మాత్ జాగ్రత్త…!

Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…

2 years ago

RRB Jobs : పారామెడికల్ రిక్రూట్‌మెంట్.. 1,376 ఖాళీలు.. పోస్టుల వివ‌రాలు ఇవే..!

RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…

2 years ago

5 Lakhs Money : మహిళలకు 5 లక్షలు.. జస్ట్ ఇలా చేస్తే చాలు 24 గంటల్లోనే ఖాతాల్లోకి..!

5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…

2 years ago

AP Job Mela : ఏపీలో 300 పోస్టులకు నోటిఫికేషన్.. మీరు ట్రై చేయండి..!

AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…

2 years ago