[njwa_button id="1872"]

[njwa_button id="1872"]
Categories: Politics

Astrology : ఏపీ ఫలితాలపై జ్యోతిష్యాలు.. ఏ జ్యోతిష్యం ఎవరి గెలుపును చెబుతోంది..?

Astrology : ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఒకప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఎవరు గెలుస్తారనేది అర్థం కాకపోయేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎన్నికలకు ముందే కొన్ని సర్వేలు వచ్చేస్తున్నాయి. అవి కొంత మేరకు నమ్మదగినవిగా ఉండేవి. కానీ వాటి తర్వాత ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఎన్నికల ఫలితాల కంటే ముందే ఇవి ఏ పార్టీ గెలుస్తుంది అనే విషయాన్ని చాలా వరకు కచ్చితంగానే చెప్పేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సారి ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు అంటే జూన్ 1న సాయంత్రం వరకు ఆగాల్సి వచ్చింది.

Astrology : ఏపీ ఫలితాలపై జ్యోతిష్యాలు.. ఏ జ్యోతిష్యం ఎవరి గెలుపును చెబుతోంది..?

Astrology జ్యోతిష్యులు తెరమీదకు..

అయితే ఎన్నికల సంఘం రూల్ ప్రకారం ఎగ్జిట్ పోల్స్ పోలింగ్ అయిపోయే వరకు రావొద్దు. ఈ క్రమంలోనే జ్యోతిష్యులు తెరమీదకు వచ్చేశారు. వారికి ఎలాంటి రూల్స్ వర్తించవు కాబట్టి.. వారు తమ జ్యోతిష్యం ప్రకారం ఎవరు అధికారంలోకి వస్తారు, ఏ పార్టీ గెలుస్తుంది అనేది వారు చెప్పేస్తున్నారు. గతంలో వారు కొందరి విషయాల్లో చెప్పినవి నిజం కావడంతో వారు చెప్పే జ్యోతిష్యాలకు చాలా విలువ దక్కుతోంది. ఈ క్రమంలోనే కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వారిని పిలిచి మరీ ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎవరు ఎటువైపు ఉన్నారనేది చూద్దాం.

Advertisement

తూర్పు గోదావరి జిల్లాల్లోనే ప్రముఖ జ్యోతిష్యుడిగా పేరు గాంచిన అమ‌లాపురానికి చెందిన ఉపదృష్ట నాగాదిత్య ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై జోతిష్యం చెప్పారు. ఆయన వంశపార పర్యంగా జ్యోతిష్యం చెబుతున్నారు. ఆయన ఏపీలో కూటమికి 135 సీట్లు వచ్చే అవకాశం ఉండగా.. వైసీపీకి ఎదురీత తప్పదని తెలిపారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా తాడేప‌ల్లిగూడేనికి చెందిన క‌ప్పగంతు శ్రీరామ‌కృష్ణ శ‌ర్మ మాట్లాడుతూ వైసీపీ 106 స్థానాల్లో విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. అలాగే ఫేమస్ సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా పేరుగాంచిన వేణుస్వామి కూడా వైసీపీదే విజయం అని మొదటి నుంచి చెబుతున్నారు.

ఇలా ఎవరికి తోచింది ఇప్పటి వరకు వారు చెప్పారు. అయితే ఇందులో ఏది నిజం అవుతుంది అనేది మాత్రం జూన్ 4న తెలియబోతోంది. చూడాలి మరి జ్యోతిష్యానికి ఎంత పవర్ ఉందనేది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి : కొత్త‌గా వ్యాపారం పెట్టుకునేవాళ్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌.. 25 ల‌క్ష‌ల లోన్‌, 35 శాతం సబ్సిడీ..!

Author

Latest Telugu News Desk

Recent Posts

Kanya Rashi 2023 : రానున్న 3 నెలల్లో కన్యా రాశి వారికి అదృష్టం పట్టబోతుంది…!!

Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు…

10 months ago

Zodiac Signs : భాగ్యాధిపతి అనుగ్రహంతో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం… ఇకపై అన్ని శుభయోగాలే…!

Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…

2 years ago

Potatoes : ఆలూ తో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటున్నారా… తస్మాత్ జాగ్రత్త…!

Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…

2 years ago

RRB Jobs : పారామెడికల్ రిక్రూట్‌మెంట్.. 1,376 ఖాళీలు.. పోస్టుల వివ‌రాలు ఇవే..!

RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…

2 years ago

5 Lakhs Money : మహిళలకు 5 లక్షలు.. జస్ట్ ఇలా చేస్తే చాలు 24 గంటల్లోనే ఖాతాల్లోకి..!

5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…

2 years ago

AP Job Mela : ఏపీలో 300 పోస్టులకు నోటిఫికేషన్.. మీరు ట్రై చేయండి..!

AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…

2 years ago