[njwa_button id="1872"]
[njwa_button id="1872"]Skin Care : వర్షాకాలం రానే వచ్చేసింది. గాలిలో తేమ అనేది అధికంగా ఉంటుంది. అయితే మనం నీటిలో ఎక్కువగా పాదాలను తడుపుతూ ఉంటాము. దీని కారణంగా ఎన్నో చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ముఖ్యంగా కాళ్ల వేల సందులలో దద్దుర్లు మరియు ఎర్రబడటం, పొట్టు పొట్టు రాలిపోవడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సహజమైన పద్ధతుల వలన ఉపసమనం పొందేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి అని అంటున్నారు వైద్య నిపుణులు. అయితే మామూలుగా వేడి నీళ్లలో ఉప్పు వేసి,డెటాల్ వేసి క్లీన్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన బ్యాక్టీరియా అనేది నశిస్తుంది. దీంతో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి దగ్గరకు రాకుండా ఉంటాయని అంటున్నారు…
వీటితో పాటుగా పెట్రోలియం జెల్లీలు కూడా రాసుకొని కొద్దిసేపు మర్ధనా చేయడం వలన డ్రై స్కిన్ కూడా సాఫ్ట్ గా మారే అవకాశం ఉంటుంది. కావున క్రమంగా దురద అనేది తగ్గుముఖం పడుతుంది. అలాగే పెప్పర్ మెంట్ నూనె పూయటం వలన కూడా దద్దుర్లు మంట అనేవి తగ్గుముఖం పడతాయి. అంతేకాక గోరువెచ్చని నీటిలో రెండు లేక మూడు చెంచాల పెప్పర్ మెంట్ నూనెను వేసి బాగా కలపాలి. అలాగే పాదాలు మునిగే వరకు పది నిమిషాల పాటు ఉంచాలి. దాని తర్వాత బయటకు తీసి పొడి బట్టతో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన మంచి ఉపశమనం అనేది లభిస్తుంది. అంతేకాక బేకింగ్ సోడా,హైడ్రోజన్ పెరాక్సైడ్, పుదీనా రసం కూడా వాడుకోవచ్చు.
అయితే చర్మ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే పొక్కులు అనేవి ఏర్పడి పెద్ద నష్టం వాటిల్లుతుంది అని వైద్యులు అంటున్నారు. ఇలాంటి సమస్యలు అనేవి రాకుండా ఉండడానికి వర్షాకాలంలో ఎక్కువసేపు సాక్సులు అనేవి ధరించకుండా ఉండటమే మంచిది అని అంటున్నారు వైద్యులు. అలాగే పాదాలకు గాలి అనేది తగులుతూ ఉండేలా చూసుకోవాలి అని అంటున్నారు నిపుణులు…
Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు…
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
This website uses cookies.