[njwa_button id="1872"]

[njwa_button id="1872"]
Categories: EntertainmentNews

Rashmi Gautam : సుధీర్‌ని ప‌క్క‌న పెట్టి ఏకంగా అమెరికా అబ్బాయితో ర‌ష్మీ పెళ్లికి సిద్ధ‌మైందా..?

Rashmi Gautam : జబ‌ర్ధ‌స్త్ షోతో మంచి క్రేజ్ తెచ్చుకున్న అందాల యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ప‌లు ఈవెంట్స్ కి హోస్ట్ గా చేస్తుంది.యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడు నటిగా కూడా రాణిస్తూ ఉంది అందాల ముద్దుగుమ్మ ర‌ష్మి. ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ త‌న అంద‌చందాల‌తో మ‌త్తెక్కిస్తూ ఉంటుంది. కేక పెట్టించే అందాల‌కి కుర్రాళ్ల మ‌త్తెక్కి చిత్తైపోతుంటారు. ఇక రష్మీ, సుధీర్ లవ్ ఎఫైర్ గురించి ఏళ్ల తరబడి ప్రేక్షకుల్లో చర్చ జరుగుతూనే ఉంది. బుల్లితెరపై వీరిద్దరూ నిజమైన ప్రేమికుల్లాగే వారు వ్యవహరించడంతో వీరి ప్రేమ వ్య‌వ‌హారం ఎప్ప‌టికీ చ‌ర్చ‌నీయాంశంగానే ఉంటుంది. ఇక బుల్లితెరపై ప్రోగ్రామ్స్ లో భాగంగా సుధీర్ , రష్మీ కి చాలా సార్లు పెళ్లి చేశారు.

Rashmi Gautam : సుధీర్‌ని ప‌క్క‌న పెట్టి ఏకంగా అమెరికా అబ్బాయితో ర‌ష్మీ పెళ్లికి సిద్ధ‌మైందా..?

Rashmi Gautam సుధీర్‌కి హ్యాండ్ ఇచ్చి అమెరికా అబ్బాయితో పెళ్లి

ప్రోమోలో నిజంగానే పెళ్లి జ‌రిగిన‌ట్టు బిల్డ‌ప్ ఇచ్చి ఫుల్ ఎపిసోడ్‌కి వ‌చ్చే స‌రికి అదంతా స్రిప్ట్ లో భాగమే అని తేల్చేస్తారు.. ఇద్దరూ రొమాంటిక్ డ్యూయెట్లు చేస్తూ అలరించారు. ఈ రూమర్స్ ఇద్దరికీ బాగా కలసి వచ్చాయి. వీరి పాపులారిటీ పెరగడంలో ఈ రూమర్స్ పాత్ర ఎంతైనా ఉంది. అయితే ఇటీవ‌ల ర‌ష్మి పెళ్లికి సంబంధించి నెట్టింట చాలా రూమ‌ర్స్ హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఒకటి రెండు సార్లు వీరికి ఉత్తుత్తి పెళ్లి కూడా చేశారు. అయితే తాము నిజమైన ప్రేమికులం కాదు, కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రేమికులుగా కనిపించామని రష్మీ, సుధీర్ చెబుతున్నా కూడా ఎవ‌రు వినే ప‌రిస్థితి లేదు. రష్మీ-సుధీర్ మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని చెప్పే వాళ్లే ఎక్కువ‌గా ఉన్నారు.

Advertisement
Rashmi Gautam : సుధీర్‌ని ప‌క్క‌న పెట్టి ఏకంగా అమెరికా అబ్బాయితో ర‌ష్మీ పెళ్లికి సిద్ధ‌మైందా..?

ఇదిలా ఉంటే రష్మీ గౌతమ్ Rashmi Gautam అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకోనుంద‌ని, జాతకాలు చూపించానని కమెడియన్ బుల్లెట్ భాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఎక్స్ట్రా జబర్దస్త్ తాజా ఎపిసోడ్లో బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ..యాంకర్ రష్మీ వద్దకు వెళ్లి, మన బాబు(సుడిగాలి సుధీర్) బాగానే జీతాలు ఇస్తున్నట్లు ఉన్నాడు. నా వీడియోలు క్రింద కామెంట్స్ పెడుతున్నారు. ఒకడైతే ‘ఏరా నీ డిక్కీ బలిసిందా?’ అని కామెంట్ పెట్టాడు, అని రష్మీతో అన్నాడు. ఆ స‌మ‌యంలో బుల్లెట్ భాస్క‌ర్ ప‌క్క‌న ఉన్న ఓ క‌మెడీయ‌న్ నాకు ఒక విషయంలో క్లారిటీ రావాలి, రష్మీ-సుధీర్ పెళ్లి చేసుకుంటారా? అని అడిగారు. దానికి ఖ‌చ్చితంగా చేసుకుంటార‌ని చెప్పిన భాస్క‌ర్.. రష్మీ అమెరికా అబ్బాయిని చేసుకుంటుంది. సుధీర్ అనకాపల్లి అమ్మాయిని చేసుకుంటాడు… అని అన‌డంతో అంద‌రు గ‌ట్టిగా న‌వ్వేశారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి : కొత్త‌గా వ్యాపారం పెట్టుకునేవాళ్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌.. 25 ల‌క్ష‌ల లోన్‌, 35 శాతం సబ్సిడీ..!

Author

  • లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday

లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

Recent Posts

Kanya Rashi 2023 : రానున్న 3 నెలల్లో కన్యా రాశి వారికి అదృష్టం పట్టబోతుంది…!!

Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు…

10 months ago

Zodiac Signs : భాగ్యాధిపతి అనుగ్రహంతో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం… ఇకపై అన్ని శుభయోగాలే…!

Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…

2 years ago

Potatoes : ఆలూ తో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటున్నారా… తస్మాత్ జాగ్రత్త…!

Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…

2 years ago

RRB Jobs : పారామెడికల్ రిక్రూట్‌మెంట్.. 1,376 ఖాళీలు.. పోస్టుల వివ‌రాలు ఇవే..!

RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…

2 years ago

5 Lakhs Money : మహిళలకు 5 లక్షలు.. జస్ట్ ఇలా చేస్తే చాలు 24 గంటల్లోనే ఖాతాల్లోకి..!

5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…

2 years ago

AP Job Mela : ఏపీలో 300 పోస్టులకు నోటిఫికేషన్.. మీరు ట్రై చేయండి..!

AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…

2 years ago