[njwa_button id="1872"]

[njwa_button id="1872"]
Categories: DevotionalNews

Makara Rasi : గురు పౌర్ణమి తర్వాత మకర రాశి వారి జీవితంలో దూసుకొస్తున్న మార్పులు…!

Makara Rasi : గురు పౌర్ణమి తర్వాత మకర రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి..? అలాగే వీరి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది..? వీరు శుభ ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలను పాటించాలి…? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. జూలై నెలలో గురు పౌర్ణమి తరువాత మకర రాశి వారికి సమస్యలు సర్దుకున్నట్టే ఉంటాయి. కానీ ప్రతిరోజు దిన దిన గండము నూరేళ్ల ఆయుష్ లాగా ఉంటుంది. ఉద్యోగులకి ఉద్యోగ మార్పు పైన ఉత్సాహం ఉంటుంది. ఇది సరిపోవట్లేదు అనే ఒత్తిడి ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంటుంది. ప్రయత్నం చేయండి దొరికితే తప్పనిసరిగా ఉద్యోగం చేయండి. ద్వితీయార్థంలో జీవిత భాగ్య స్వామితో క్షేత్ర దర్శనాలు చేస్తారు. ఈ జులై నెలలో మకర రాశి వారు. అలాగే చేసే పనిలో ఉత్సాహాన్ని చూపండి. మకర రాశి జాతకులు నిరుత్సాహంగా ఉండవద్దు. సంతానపరమైన లాభములు మకర రాశి జాతకులకు మాసానంతరంలో ఉంటాయి.

Makara Rasi : గురు పౌర్ణమి తర్వాత మకర రాశి వారి జీవితంలో దూసుకొస్తున్న మార్పులు…!

ఉద్యోగం లేనటువంటి వారు కూడా ఉద్యోగం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహం కాని వారికి వివాహపరమైన యోగ్యములు చాలా చక్కగా గోచరిస్తున్నాయి. మీ నుంచి చాలా మంది లబ్ది పొందుతారు. వారికి మీరిచ్చే ఉపకారం వల్ల కొంత స్థిరం పొందుతారు. కాకపోతే వీరు తన మన భేదం కూడా చూడాలి. వీరు శత్రువులకు మంచి చేయాలి అనుకున్న వారు మాత్రం విషమే కక్కుతారు కాబట్టి ఏ ఫలితము ఆశించకుండా సహాయం చేయండి అభివృద్ధి పొందుతారు. అలాగే ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి. విద్యార్థులకి మంచి కాలం నడుస్తుంది. తగిన గుర్తింపు ను పొందుతారు. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించి విజయాన్ని పొందుతారు.

Advertisement

Makara Rasi  పరిహారాలు

మకర రాశి జాతకులు ఈ జూలై మాసంలో బుధవారం పూట గణపతిని దర్శించండి. గణపతి దేవాలయానికి వెళ్లి 11 ప్రదక్షిణాలు చేయండి. అలాగే శనివారం పూట నిమ్మకాయ పులిహార లేదా చింతపండు పులిహారను నైవేద్యముగా దేవునికి పెట్టి పదిమందికి పంచి పెట్టండి. అన్నదానము చేయండి అభివృద్ధిని పొందుతారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి : కొత్త‌గా వ్యాపారం పెట్టుకునేవాళ్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌.. 25 ల‌క్ష‌ల లోన్‌, 35 శాతం సబ్సిడీ..!

Author

Latest Telugu News Desk

Recent Posts

Kanya Rashi 2023 : రానున్న 3 నెలల్లో కన్యా రాశి వారికి అదృష్టం పట్టబోతుంది…!!

Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు…

11 months ago

Zodiac Signs : భాగ్యాధిపతి అనుగ్రహంతో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం… ఇకపై అన్ని శుభయోగాలే…!

Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…

2 years ago

Potatoes : ఆలూ తో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటున్నారా… తస్మాత్ జాగ్రత్త…!

Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…

2 years ago

RRB Jobs : పారామెడికల్ రిక్రూట్‌మెంట్.. 1,376 ఖాళీలు.. పోస్టుల వివ‌రాలు ఇవే..!

RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…

2 years ago

5 Lakhs Money : మహిళలకు 5 లక్షలు.. జస్ట్ ఇలా చేస్తే చాలు 24 గంటల్లోనే ఖాతాల్లోకి..!

5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…

2 years ago

AP Job Mela : ఏపీలో 300 పోస్టులకు నోటిఫికేషన్.. మీరు ట్రై చేయండి..!

AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…

2 years ago