Lakshman Phal : మీరు ఎప్పుడైనా లక్ష్మణ ఫలాన్ని తిన్నారా. అలాంటి పండు కూడా ఒకటి ఉంటుంది అని మీరు విన్నారా. సీతాఫలం తెలుసు, రామఫలం గురించి కూడా మనం విన్నాం. కానీ ఈ లక్ష్మణ ఫలం ఏమిటి. ఎప్పుడు దీని గురించి వినలేదే. అంటూ ఎంతో మంది ఆశ్చర్యపోతున్నారు. మెక్సికో మరియు దక్షిణ అమెరికాలో ఎక్కువగా కల్పించే ఈ పండును లక్ష్మణ ఫలం అంటారు. ఈ పండు రుచి విషయానికి వస్తే స్ట్రాబెరీ, పైనాపిల్ మాదిరిగా ఉంటుంది. అంటే దీన్ని తిన్న తర్వాత ఈ రెండు పండ్లను కలిపి తీసుకుంటే ఎలా ఉంటుందో అలా అనుభూతి కలిగిస్తుంది. ఈ పండు ఎంతో రుచికరమైనది. అది మాత్రమే కాకా శరీరానికి చాలా ఉపయోగపడే విటమిన్లు, పోషకాలను కూడా కలిగి ఉన్నది. ఈ పండును తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సీత, రామ, హనుమాన్ ఫలాలు ఒకే విధంగా ఉంటాయి. కానీ లక్ష్మణ ఫలం మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. ఎంతో అరుదైన ఈ లక్ష్మణ ఫలం క్యాన్సర్ లోని పలు వ్యాధులకు సంబంధించి సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది అని వైద్య నిపుణులు తెలిపారు. ఈ ఫలం తొక్కతో సహా గింజలు, గుజ్జు, మరియు ఆకులో కూడా ఔషధం కలిగి ఉండటం ఒక విశేషం. అల్సర్లకు ఈ లక్ష్మణ పండు ఎంతగానో మేలు చేస్తుంది. ఈ పండులో యాంటీ అల్సర్ గుణాలు అనేవి అధికంగా ఉన్నాయి. ఇది గ్యాస్ట్రిక్, అల్సర్లను నియంత్రించడంలో కూడా ఎంతో సహాయం చేస్తుంది. అంతేకాక కాలేయం దెబ్బ తినకుండా కూడా ఎంతగానో రక్షిస్తుంది..
ఇది ఆర్థరైటిస్ లో కూడా ఎంతో సహాయం చేస్తుంది. ఆర్థరైటిస్ నొప్పితో బాధపడేవారు ఈ లక్ష్మణ ఫలం కషాయాలతో ప్రభావిత ప్రాంతంలో మసాజ్ చేసుకుంటే ఎంతో ఉపశమనం కలుగుతుంది. వాస్తవానికి ఈ పండులో ఉన్నటువంటి యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు అనేవి నొప్పి నుండి కూడా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. అలాగే కీళ్ల వశ్యతను కూడా మెరుగుపరుస్తుంది. లక్ష్మణ ఫలం క్యాన్సర్ లో కూడా ఎంతో సహాయం చేస్తుంది. లక్ష్మణ ఫలం క్యాన్సర్ లాంటి ఎంతో తీవ్రమైన సమస్యలతో కూడా ఉపయోగంగా పనిచేస్తుంది అని చెబుతున్నారు. నిజానికి ఇది అసిటోజెనిక్, క్వినో లోన్స్, అల్కలాయిడ్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లను కూడా కలిగి ఉన్నది.
ఇవి నేరుగా క్యాన్సర్ తగ్గించి కణితి పరిమాణాన్ని కూడా నియంత్రించడంతో సంబంధం కలిగి ఉన్నది. ఈ లక్ష్మణ ఫలం రోగనిరోధక శక్తికి కూడా ఎంతో బలంగా పనిచేస్తుంది. ఈ పండు ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా కూడా మన శరీరాన్ని సురక్షితంగా ఉంచేందుకు, ఎంతో బలమైన రోగనిరోధక శక్తిని కూడా కలిగి ఉండటం అనేది చాలా అవసరం. అందుకే మీరు ఖచ్చితంగా మీ ఆహారములో కొన్ని ఈ పండ్లను తీసుకోవాలి. ఇలా చేయడం వలన రోగనిరోధక శక్తి ఎంతో మెరుగ్గా కూడా పని చేస్తుంది…
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.