Water : మీరు తాగటానికి ఫ్రిడ్జ్ నుండి నీటిని తీసుకొని అవి చాలా చల్లగా ఉన్నప్పుడు దానిలో వేడి నీటిని కలుపుకోని తాగడం లాంటివి చేస్తూ ఉంటారు. చాలామందికి ఇలా చేయటం ఒక సాధారణంగా మారింది. మరీ కొందరు వేడి నీటిలో చల్లని నీరు పోసి తాగుతూ ఉంటారు. ప్రజలకు ఇలాంటివి చేయడం సర్వసాధారణంగా మారింది. కానీ ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.అయితే ఎప్పుడు కూడా వేడి మరియు చల్లటి నీటిని కలిపి తాగకూడదు అని నిపుణులు అంటున్నారు. చల్లటి తీరు జీర్ణం కావడానికి బరువుగా ఉంటుంది. అలాగే వేడి నీరు తేలికగా ఉన్నప్పుడు రెండు కలిస్తే సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెబుతున్నారు..
వేడి నీటిలో బ్యాక్టీరియా అనేది అసలు ఉండదు. అయితే చల్లటి నీరు కలిపితే మాత్రం ఆ నీరు కలుషితం అవుతుంది. కావున రెండిటిని కలపటం వలన ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు వస్తాయి. అలాగే వేడి నీరు వాత,కఫలను శాంతింప చేయగలదు. అయితే చల్లటి నీరు రెండింటిని కలపటం వలన కఫ దోషం కూడా ఎంతో పెరుగుతుంది. ఈ వేడి,చల్లని నీరు కలపటం వలన జర్ణక్రియ కూడా ఎంతో బలహీన పరుస్తుంది. అలాగే అపానా వాయువు కూడా ఎంతో దారి తీస్తుంది. అలాగే పోషకాలను గ్రహించడంలో కూడా ఎంతో ఆటంకం కలుగుతుంది. వేడినీరు రక్తనాళాలను విడదీస్తుంది.అంతేకాక వీటిని శుభ్ర పరుస్తుందికూడా. అందువల్ల చల్లని, వేడి నీటిని కలపటం సరైన పద్ధతి కాదు అని అంటున్నారు. ఇది కాక వేడి నీటి ప్రక్రియ కాంతి, బ్యాక్టీరియా రహితంగా చేయడమే కాక ఔషధ గుణాలను కూడా కలిగి ఉంది. ఇది పూర్తిగా శుభ్రంగా, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడేందుకు చల్లటి నీటిలో కలపడం వలన ఈ లక్షణాలు చాలా వరకు తగ్గొచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా తక్కువ ప్రయోజనం ఉంటుంది.
మట్టి కుండలో నీరు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది సహజంగా నీటిని చల్లగా మరియు స్వచ్ఛంగా ఉంచుతుంది. ఇది నీటిలో ఉండే ఖనిజాలను కూడా ఎంతో రక్షిస్తుంది. మట్టికుండలో స్థిరమైన మరియు మితమైన ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. కావున ఇది ఆయుర్వేద పరంగా కూడా శరీరానికి ఎంతో మంచిది. మట్టి పాత్రలో వచ్చినటువంటి నీటిని చల్లగా ఉంచడంలో కూడా ఎంతో సహాయం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే. వేడి వాతావరణం లో కూడా దీనితో పాటు మీ జీర్ణశక్తికి కూడా ఆటంకం కలగకుండా లేక కఫా దోషాన్ని పెంచకుండా కూడా మీ శరీరాన్ని ఎంతో చల్లగా ఉంచుతుంది. ఏది ఏమైనా చల్లని నీరు మరియు వేడి నీరు రెండింటిని కలిపి తీసుకోవటం మంచిది కాదు అని నిపుణులు అంటున్నారు…
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.