Eat Chapatis : ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. దాంతో బరువును తగ్గించుకోవడం కోసం నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు అయితే జిమ్ లకు వెళ్లడంతో పాటు రకరకాల మెడిసిన్స్ కూడా వాడుతున్నారు. అయితే ఈ రోజుల్లో చాలా మంది రాత్రి సమయంలో అన్నం మానేసి చపాతీలు తింటున్నారు. ఎందుకంటే అన్నం తింటే బరువు పెరుగుతామనే ఉద్దేశంతో ఇలా అన్నం మానేస్తున్నారు. రాత్రి సమయంలో తిన్న వెంటనే పడుకుంటాం కాబట్టి ఆ సమయంలో అన్నానికి బదులు చపాతీలు తింటే బరువు పెరగమని అనుకుంటున్నారు.
అందుకే చాలా ఇళ్లలో ఇప్పుడు చపాతీలే తింటున్నారు రాత్రి సమయంలో. అయితే ఇలా బరువు తగ్గడం కోసం సడెన్ గా అన్నం మానేసి చపాతీలు తింటే ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే ఒక ఆహారానికి మన బాడీ అలవాటు పడినప్పుడు దానికే కట్టుబడి ఉంటుందని.. కాబట్టి బరువు తగ్గడం కోసం ఇలా సడెన్ గా అన్నం మానేయొద్దని అంటున్నారు. అందుకు బదులుగా అన్నం తక్కువ తిని చపాతీలను తినాలని చెబుతున్నారు. అలా చేయడం వల్ల కాస్త ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు. అందులోనూ అప్పుడే చేసిన వేడి వేడి చపాతీలు తినొద్దని అంటున్నారు.
అలా కాకుండా నిల్వ ఉంచిన చపాతీలను తినాలని అంటున్నారు. ఎందుకంటే వేడి వేడి చపాతీలను తింటే అందులో ఎక్కవుగా నూనె కంటెంట్ ఉంటుంది కాబట్టి.. దాన్ని తింటే బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని అంటున్నారు. రోటీల్లో పోషకాలు ఎక్కువ ఉండటం వల్ల.. అవి తింటే బ్లడ్ ప్రెషర్, అల్సర్స్, గ్యాస్ వంటి కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని అంటున్నారు డాక్టర్లు. అయితే నిల్వ ఉంచిన చపాతీలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు. మరీ ముఖ్యంగా రక్తహీనత ఉండే వారికి చపాతీలు చాలా మేలు చేస్తాయని చెబుతున్నారు. అయితే ఇలా డైట్ ను ఫాలో అయ్యే ముందు డాక్టర్ ను సంప్రదిస్తే బెటర్ అని చెబుతున్నారు.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.