[njwa_button id="1872"]

[njwa_button id="1872"]
Categories: Health

Date Seeds : ఖర్జూర విత్తనాలలో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా…!

Date Seeds : ఖర్జూరాలు తినటం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఖర్జూరాలు మీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను కూడా తగ్గించగలదు. అంతేకాక సంతానోత్పత్తికి కూడా ఇవి చాలా మంచిది అని కొన్ని పరిశోధనలు తెలిపాయి. చాలా మంది వీటిని రోజు తింటారు. ఖర్జూరం మలబద్ధక సమస్యలను కూడా దూరం చేయగలదు. అయితే ఖర్జూరాన్ని తిన్న తరువాత మనందరం దాని విత్తనాలను పారేస్తూ ఉంటాం. కానీ ఖర్జూర విత్తనాలలో పుష్కలమైన ప్రయోజనాలు ఉన్నాయి అని అంటున్నారు ఆరోగ్య ని పునులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

ఖర్జూరా పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందుతాయి. అంతేకాక ఖర్జూరా విత్తనాలలో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు కూడా ఎన్నో దాగి ఉన్నాయి. ఖర్జూర విత్తనాలలో పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఖర్జూరం గింజలు ఎన్నో వ్యాధుల చికిత్సకు ఔషధంగా కూడా పనిచేస్తుంది. సెల్ డ్యామేజ్ కాకుండా కూడా రక్షిస్తుంది. దీనిలో సెల్ డ్యామేజ్ కాకుండా రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఖర్జూరా గింజలలో ఎక్కువ మొత్తంలో డైటరీ ఫైబర్ ఉన్నది. కావున ఇది మీ జీర్ణ క్రియను ఎంతో మెరుగుపరుస్తుంది. ఖర్జూర గింజలలో కొన్ని సమ్మేళనాలు మంటను తగ్గించడంలో కూడా ఎంతో సహాయం చేస్తాయి. బలమైన ఆరోగ్యకరమైన ఎముకలకు ముఖ్యమైన ఖనిజాలను కలిగి ఉన్నాయి.

Advertisement
Date Seeds : ఖర్జూర విత్తనాలలో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా…!

ఖర్జూర గింజలలో కూడా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఖర్జూర విత్తనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించడంలో కూడా ఎంతో ప్రభావితంగా పనిచేస్తాయి అని రుజువు చేసింది. ఖర్జూర విత్తనాలు గుండె వ్యాధి నుంచి రక్షించడంలో కూడా ఎంతో మేలు చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన ఖర్జూరం చర్మానికి కూడా మేలు చేయగలదు. అయితే ఈ గింజలను నేరుగా తినలేరు, కనుక ఖర్జూరపు గింజల పొడిని తయారు చేసుకొని ఉపయోగించవచ్చు. ఈ ఖర్జూర గింజల పొడి అసంతృప్తి, కొవ్వు ఆమ్లాలు, జింక్ కాడ్మియం,కాల్షియం, పొటాషియంతో కూడిన సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఈ గింజలు DNA దెబ్బతినకుండా కూడా నిరోధించటం రక్తంలో చక్కెర సమస్యల చికిత్సలో కూడా ఉపయోగపడతాయి. ఖర్జూర విత్తనాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా చాలా అవసరం. రక్తంలోని చక్కెర తగ్గిస్తాయి. ఖర్జూరపు గింజల పొడి జీర్ణాశయంత్ర రుగ్మతలకు, ముఖ్యంగా దీర్ఘకాలిక విరోచనాలకు కూడా పనిచేస్తుంది…

Date Seeds ఖర్జూర తయారీ విధానం

ఖర్జూర గింజలను శుభ్రంగా కడిగి, వాటిని వేయించి, మెత్తగా పొడి చేసుకోవాలి. లేకుంటే వీటిని నీటిలో నానబెట్టి,మెత్తగా చేసి ఆరబెట్టవచ్చు. ఈ పొడి ఒక గాజు సీసాలో ఉంచుకోవాలి. కావలసినప్పుడు దానితో కొద్దిగా ఖర్జూరపు సిరప్, దాల్చిన చెక్కపొడి,యాలకుల పొడి మిక్స్ చేసి వేడిపాలతో లేక మరిగించి వడపోసి కూడా తీసుకోవచ్చు. కావాలి అంటే. ఇక్కడ మీరు కాఫీ పౌడర్ స్థానంలో ఖర్జూరపు గింజల పొడిని కూడా వాడుకోవచ్చు. బేకింగ్ లో కూడా ఖర్జూరపు పొడిని వాడుకోవచ్చు. మీరు ఫ్లేవర్ కోసం ఖర్జూరపు గింజల పొడిని వాడితే అది ఎంతో మెరుగైన రుచిని ఇస్తుంది. మీరు కోకో పౌడర్ కు బదులుగా కూడా ఈ పొడిని వాడవొచ్చు. అయినప్పటికీ దానిని ఎక్కువ పరిమాణంలో కూడా తీసుకోకూడదు. ఖర్జూర గింజల పొడిని బాడీ స్క్రబ్ గా కూడా వాడుకోవచ్చు. ఖర్జూరపు గింజల పొడిని మీ శరీరం నుండి చాలా వరకు మృత చర్మాన్ని కూడా తొలగిస్తుంది. బాడీ స్క్రబ్ గా కూడా ఉపయోగించవచ్చు. మీరు మీ శరీరంపై చర్మాన్ని ఎక్స్ ఫొలియేటెడ్ చేసేందుకు పెరుగుతో కలిపిన ఖర్జూర పొడిని వాడుకోవచ్చు. అంతే మీరు ఖర్జూరపు పొడిని ఫేస్ ప్యాక్ కూడా వాడుకోవచ్చు. దానిలో తేనె, కొద్దిగా ముల్తానీ మట్టిని మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేసుకోవాలి. ఈ పద్ధతి మీ ముఖాన్ని కాంతివంతంగా మార్చడంలో ఎంతో సహాయం చేస్తుంది…

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి : కొత్త‌గా వ్యాపారం పెట్టుకునేవాళ్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌.. 25 ల‌క్ష‌ల లోన్‌, 35 శాతం సబ్సిడీ..!

Author

Latest Telugu News Desk

Recent Posts

Kanya Rashi 2023 : రానున్న 3 నెలల్లో కన్యా రాశి వారికి అదృష్టం పట్టబోతుంది…!!

Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు…

10 months ago

Zodiac Signs : భాగ్యాధిపతి అనుగ్రహంతో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం… ఇకపై అన్ని శుభయోగాలే…!

Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…

2 years ago

Potatoes : ఆలూ తో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటున్నారా… తస్మాత్ జాగ్రత్త…!

Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…

2 years ago

RRB Jobs : పారామెడికల్ రిక్రూట్‌మెంట్.. 1,376 ఖాళీలు.. పోస్టుల వివ‌రాలు ఇవే..!

RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…

2 years ago

5 Lakhs Money : మహిళలకు 5 లక్షలు.. జస్ట్ ఇలా చేస్తే చాలు 24 గంటల్లోనే ఖాతాల్లోకి..!

5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…

2 years ago

AP Job Mela : ఏపీలో 300 పోస్టులకు నోటిఫికేషన్.. మీరు ట్రై చేయండి..!

AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…

2 years ago