Pushpa Pushpa Song : పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్ Allu Arjun ఇప్పుడు పుష్ప2 Pushpa 2 Movie చిత్రంతో బిజీగా ఉన్నాడు. పుష్ప రాజ్ గా తొలి పార్టలో ప్రపంచ సినీ ప్రేమికులు అందరినీ అలరించిన అల్లు అర్జున్.. ఇప్పుడు మరోసారి అదే క్యారెక్టర్లో కనిపించి సందడి చేయనున్నాడు. పార్ట్‌ని మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇప్పటికే చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి అయినట్టు తెలుస్తుండగా, ఆగస్ట్ 15న మూవీని భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇక గత కొద్ది రోజులుగా మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన వేర్ ఈజ్ పుష్ప గ్లింప్స్, అల్లు అర్జున్ Allu Arjun పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ అయిన టీజర్, రష్మిక Rashmika Mandanna ఫస్ట్ లుక్ టీజర్ మూవీపై అంచనాలు భారీగా పెంచాయి.
బాలీవుడ్ బాక్సాఫీసును కూడా దున్నేయడానికి అల్లు అర్జున్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ యేర్నేనీ, యలమంచిలి రవి కిశోర్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా నుండి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఫస్ట్ సింగిల్ లిరికల్ ప్రోమోను ఎనౌన్స్ చేస్తూ.. ఏప్రిల్ 24న సాయంత్రం లిరికల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. చూస్తుంటే రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసేటట్లే కనిపిస్తున్నాడు..పుష్ప.. పుష్ప పుష్ప..పుష్ప రాజ్ అంటూ సాగిపోయే పాటకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేయగా, ఇందులో కేవలం బన్నీ చేయి మాత్రమే కనిపిస్తుంది.
ఫుల్ సాంగ్ మే 1 ఉదయం 11.07 గంటలకు విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సాంగ్ నుండి మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగనున్నాయి. ఇక సినిమాలో పహాద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, అజయ్, జగదీప్ ప్రతాప్ బండారీ కీలక పాత్రల్లో కనిపిస్తుండగా, వీరు తమ పర్ఫార్మెన్స్తో మరింత అలరించబోతున్నట్టు అర్దమవుతుంది. మరి మే 1న విడుదల కానున్న సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా గమనిస్తున్నారు.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.