[njwa_button id="1872"]

[njwa_button id="1872"]
Categories: Entertainment

Nag Aswin : అరిగిపోయిన చెప్పులతో 600 కోట్ల సినిమా తీశాడు.. నాగి మామా నువ్వు గ్రేట్ అంతే..!

Nag Aswin  : కెరీర్ లో కేవలం రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉన్న దర్శకుడు నాగ్ అశ్విన్ 500 కోట్లతో కల్కి అంటూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. నేడు రిలీజైన కల్కి 2898 ఏడి సినిమా చూసిన వారంతా కూడా నాగ్ అశ్విన్ క్రియేటివిటీకి ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా కథ ఆలోచించడమే కాదు దాన్ని ఇంత గొప్పగా తీయడం అనేది కూడా చాలా గొప్ప విషయం.

Nag Aswin : అరిగిపోయిన చెప్పులతో 600 కోట్ల సినిమా తీశాడు.. నాగి మామా నువ్వు గ్రేట్ అంతే..!

కల్కి సినిమా వైజయంతి మూవీస్ 600 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. సినిమా చూసిన ఆడియన్స్ తెర మీద ప్రతి పైసా కనిపిస్తుంది. ఐతే కల్కి రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. తన చెప్పులను షేర్ చేసిన నాగ్ అశ్విన్ చాలా పెద్ద ప్రయాణం ఇక్కడ దాకా తీసుకొచ్చాయని రాసుకొచ్చాడు.

Advertisement

Nag Aswin  600 కోట్ల దర్శకుడు అరిగిపోయిన చెప్పులతో

తను తీసిన సినిమా 600 కోట్ల బడ్జెట్. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో అందులో నటించాడు. అలాంటిది నాగ్ అశ్విన్ తను స్లిప్పర్స్ వేసుకుని సినిమా చేయడం ఆయన సింప్లిసిటీకి అద్దం పడుతుంది. సినిమా తీయాలన్నె ప్యాషన్ ఉంటే చాలు చెప్పులు ఎలా ఉన్నాయ్ అన్నది కాదని నాగ్ అశ్విన్ చెప్పకనే చెప్పాడు. ఇక కల్కి 2898 ఏడి సినిమాకు అన్నిచోట్ల సూపర్ హిట్ టాక్ వస్తుంది. బాలీవుడ్ మీడియా సైతం బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ ఇస్తున్నారు. ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ పై తన స్టామినా చూపించేలా ఉన్నాడు. సినిమా కచ్చితంగా 1000 కోట్లు రీచ్ అయ్యేలా ఉంది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి : కొత్త‌గా వ్యాపారం పెట్టుకునేవాళ్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌.. 25 ల‌క్ష‌ల లోన్‌, 35 శాతం సబ్సిడీ..!

Author

Latest Telugu News Desk

Recent Posts

Kanya Rashi 2023 : రానున్న 3 నెలల్లో కన్యా రాశి వారికి అదృష్టం పట్టబోతుంది…!!

Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు…

11 months ago

Zodiac Signs : భాగ్యాధిపతి అనుగ్రహంతో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం… ఇకపై అన్ని శుభయోగాలే…!

Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…

2 years ago

Potatoes : ఆలూ తో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటున్నారా… తస్మాత్ జాగ్రత్త…!

Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…

2 years ago

RRB Jobs : పారామెడికల్ రిక్రూట్‌మెంట్.. 1,376 ఖాళీలు.. పోస్టుల వివ‌రాలు ఇవే..!

RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…

2 years ago

5 Lakhs Money : మహిళలకు 5 లక్షలు.. జస్ట్ ఇలా చేస్తే చాలు 24 గంటల్లోనే ఖాతాల్లోకి..!

5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…

2 years ago

AP Job Mela : ఏపీలో 300 పోస్టులకు నోటిఫికేషన్.. మీరు ట్రై చేయండి..!

AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…

2 years ago