[njwa_button id="1872"]

[njwa_button id="1872"]
Categories: Politics

YS Jaganmohan Reddy : ఈ ప‌ని 2019 నుంచి చేసి ఉంటే ఇప్ప‌డు ఈ ప‌రిస్థితి వ‌చ్చేదే కాదు జ‌గ‌న్‌..!

YS Jaganmohan Reddy  : వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తాజాగా పులివెందుల పర్యటన గురించి తెలిసిందే. తనను ఎమ్మెల్యేగా గెలిపించీ ప్రజలను కలిసేందుకు జగన్ పులివెందుల కదిలారు. ఐతే ఓడినా సరే సొంత నియోజకవర్గం కాబట్టి పులివెందుల జగన్ మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ దగ్గర జనాల సందడి బాగా ఉంది. అది చూసిన పార్టీ నేతలకు కాస్త హుశారు వచ్చింది. 2024 ఏపీ ప్రజల తీర్పు జనాలు తమని ఎంతగా అసహ్యించుకుంటున్నారో తేలిపోగా తాజాగా పులివెందుల ఆఫీస్ లో తమ పార్టీ కేడర్ ని చూసి పార్టీ నేతల మనసు కాత కుదుట పడ్డది.

YS Jaganmohan Reddy : ఈ ప‌ని 2019 నుంచి చేసి ఉంటే ఇప్ప‌డు ఈ ప‌రిస్థితి వ‌చ్చేదే కాదు జ‌గ‌న్‌..!

ఇక వచ్చాం కదా అని జగన్ అక్కడ ప్రజలతో మమేకం అవుతూ ప్రజల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మా ఎమ్మెల్యే అని కాదు మాజీ సీఎం అన్న ఆలోచనతో తమకున్న సమస్యలను జగన్ తో చెప్పుకున్నారు పులివెందుల జనాలు. జగన్ నిర్వహించిన ఈ ప్రజా దర్బార్ చూసి జగన్ పాలించిన ఈ ఐదేళ్లలో ఇలా ఎప్పుడు చేయలేదు కదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అధికారంలో ఉన్నప్పుడు జనాల గురించి ఆలోచించలేదు కాబట్టే జనాల నుంచి ఈ విధమైన తిరస్కరణ వచ్చింది.

Advertisement

సీఎం గా పులివెందుల వచ్చాడు వెళ్లాడు అనే ముచ్చట తప్ప ఇలా ప్రజలను కలిసి వారి సమస్యల గురించి గత ఐదేళ్లలో ఏనాడూ జగన్ పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారం లేకపోయే సరికి ప్రజల దగ్గరకు తానే వచ్చి వారితో కలిసి మాట్లాడుతున్నారు. ఇది చూసిన వైసీపీ నేతలంతా కూడా ఇదేదో ఐదేళ్లుగా చేసి ఉంటే పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోయేది కాదని అనుకుంటున్నారు.

అంతేకాదు జగన్ ప్రజల కోసం వెళ్లడం కాదు ప్రజలే జగన్ కోసం వేచి చూస్తున్నారని అనుకుంటున్నారు. పులివెందుల ప్రజల నుంచి వచ్చిన ఈ ఆదరణ చూసిన తర్వాత వైఎస్ జగన్ ఏపీ మొత్తం తిర్గినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు. మరి జగన్ యాక్షన్ ప్లాన్ ఏంటన్నది తెలియదు కానీ పులివెందుల ప్రజా దర్బార్ మాత్రం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తెచ్చిందని చెప్పొచ్చు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి : కొత్త‌గా వ్యాపారం పెట్టుకునేవాళ్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌.. 25 ల‌క్ష‌ల లోన్‌, 35 శాతం సబ్సిడీ..!

Author

Latest Telugu News Desk

Recent Posts

Kanya Rashi 2023 : రానున్న 3 నెలల్లో కన్యా రాశి వారికి అదృష్టం పట్టబోతుంది…!!

Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు…

10 months ago

Zodiac Signs : భాగ్యాధిపతి అనుగ్రహంతో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం… ఇకపై అన్ని శుభయోగాలే…!

Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…

2 years ago

Potatoes : ఆలూ తో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటున్నారా… తస్మాత్ జాగ్రత్త…!

Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…

2 years ago

RRB Jobs : పారామెడికల్ రిక్రూట్‌మెంట్.. 1,376 ఖాళీలు.. పోస్టుల వివ‌రాలు ఇవే..!

RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…

2 years ago

5 Lakhs Money : మహిళలకు 5 లక్షలు.. జస్ట్ ఇలా చేస్తే చాలు 24 గంటల్లోనే ఖాతాల్లోకి..!

5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…

2 years ago

AP Job Mela : ఏపీలో 300 పోస్టులకు నోటిఫికేషన్.. మీరు ట్రై చేయండి..!

AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…

2 years ago