AP Results Bettings : ఏపీలో రాజకీయాలకు ఉన్నంత ఇంట్రెస్ట్ ఏ రాష్ట్రంలో కూడా ఉండదేమో. ఎందుకంటే అక్కడ ప్రతి పల్లెలో కూడా రాజకీయ పార్టీల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓటు హక్కు కలిగిన 18 ఏళ్ల యువకుల నుంచి పండు ముసలి వారి దాకాపార్టీల గురించి బాగానే పట్టించుకుంటారు. ఇక ఎన్నో విమర్శలు, ఆరోపణలు, దాడుల నడము ఎన్నికల పర్వం ముగిసింది. ఇప్పుడు అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో ఉంది. అయితే ఇప్పుడు ఏపీలో ఎవరు గెలుస్తారనే దానిపై జోరుగా బెట్టింగ్ లు నడుస్తున్నాయి. ఎందుకంటే ఈ సారి ఢీ అటే ఢీ అన్నట్టే పార్టీలు తలపడ్డాయి.
గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి గట్టి పోటీ నెలకొంది. అటు కూటమి పార్టీలు గట్టిగానే పోరాడాయి. ఇటు వైసీపీ కూడా మరోసారి అధికారం కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడింది. ఇలాంటి సమయంలో ఏపీలో ఎవరు గెలుస్తారనే దానిపై అందరికీ ఆసక్తి ఉంది. వన్ సైడ్ మెజార్టీ లేదనే ఉద్దేశంతో ఈ సారి బెట్టింగ్ రాయుళ్లు జోరుగా దందా సాగిస్తున్నారు. ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై జోరుగా బెట్టింగ్ లు కాస్తున్నారు. ఎక్కువగా కూటమి మీదనే బెట్టింగ్ లు కాస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలుస్తుందా లేదా అనే దానిపై జోరుగా బెట్టింగ్ లు నడుస్తున్నాయి.
అటు వైసీపీ మీద ఎక్కువగా బెట్టింగ్ లు కాయట్లేదంట. కానీ కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి కాబట్టి అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుందనే ఉద్దేశంతో దానిపైనే ఎక్కువగా బెట్టింగ్ లు కాస్తున్నారు. ఒక వాటాకు మూడు వాటాలు కలిపి ఇస్తామని చెబుతూ ఆఫర్లు చేస్తున్నారు కూటమి మీద. దాంతో బెట్టింగ్ కాసేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు. అటు బయటి దేశాల నుంచి ఎన్ ఆర్ ఐ బాబులు కూడా భారీగానే బెట్టింగ్ లు కాస్తున్నారంట. దాంతో ఇప్పుడు ఏపీలో ఈ బెట్టింగ్ దందా జోరుగానే నడుస్తోందని టాక్ వినిపిస్తోంది. అయితే కూటమి గెలుస్తుందని బెట్టింగ్ లు కాస్తే అంతే సంగతి అని అంటున్నారు వైపీపీ నేతలు.
దాంతో ఇప్పుడు ఏపీలో బెట్టింగ్ కాయాలంటే సదరు పార్టీల నేతలే ముందుకు వస్తున్నారంట. చూడాలి మరి జూన్ 4న ఎలాంటి ఫలితాలు వస్తాయో.. ఎవరికి బెట్టింగ్ లో లాభం జరుగుతుందో.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.