Rahu kethu : ఇలాంటి సంకేతాలు కనిపిస్తే రాహుకేతువులు మిమ్మల్ని పీడిస్తున్నట్లే…!

Rahu kethu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే రాహు కేతువులు ప్రధాన గ్రహాలు. కానీ ఇవీ ఎక్కువగా ఆ శుభ ఫలితాలను ఇస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో రాహు కేతువులను క్రూరమైన మరియు పాప గ్రహాలు గా చెప్పబడతాయి. ఇవి మనుషుల జీవితాల దుష్ఫభావాలపై లోతైన ప్రభావాలను చూపిస్తాయి.

Advertisement

Rahu kethu రాహు కేతువులు అశుభ స్థానాలలో ఉంటే రాహు కేతువుల ప్రభావమే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహుకేతుల అశుభ స్థానాలలో ఉంటే మనకి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాలను గుర్తించి రాహు కేతువులకు సంబంధించిన పరిష్కారాలు చేసి ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. రాహు కేతువులు మన జాతకంలో దుష్ఫలితాలు చూపిస్తున్నాయని చూపించే సంకేతాలు ఏంటి..? వాటిని మనం ఎలా గుర్తించాలి..? ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement
Advertisement
Rahu kethu : ఇలాంటి సంకేతాలు కనిపిస్తే రాహుకేతువులు మిమ్మల్ని పీడిస్తున్నట్లే...!
Rahu kethu : ఇలాంటి సంకేతాలు కనిపిస్తే రాహుకేతువులు మిమ్మల్ని పీడిస్తున్నట్లే…!

Rahu kethu రాహు దుష్ఫభావాల సంకేతాలు.

మన జాతకంలో రాహు కేతువులు ప్రవేశించారు అనడానికి కనిపించే సంకేతాలు ఏమిటంటే పెంపుడు జంతువులు లేదా పక్షులు ఇంట్లో చనిపోవడం. అలాగే ఇంట్లో బల్లి మీకు తరచూ కనిపించడం. మరియు చనిపోయిన పాము తరచు కనిపిస్తే మీ పై రాహు దుష్ప్రభావం ఉందని గుర్తించాలి.

Rahu kethu మోసాలు ద్రోహాలు రాహు కేతువుల ప్రభావానికి సంకేతం

మీ జాతకంలోకి రాహుకేతువులు ప్రవేశించారు అనడానికి సంకేతంగా విపరీతంగా జ్ఞాపకశక్తి తగ్గిపోవడం. ఎవరైనా సన్నిహితులు మిమ్మల్ని మోసం చేయడం వంటివి జరుగుతాయి. అకస్మితంగా తలపై బల్లి పడడంతలపై బల్లి పడటం , భుజంపై బల్లి పడడం వంటివి రాహు దుష్ఫభావనికి సంకేతంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంట్లో పిల్లి ఏడుస్తున్న శబ్దం వినిపించడం అలాగే బంధువుల ద్వారా దోషాలు జరిగితే అది రాహు ప్రభావం.

కీళ్ల నొప్పులు కుటుంబంలో గొడవలు జరగడం

శరీరంలో ఆకస్మాత్తుగా కీళ్ల నొప్పులు రావడం మరియు వినికిడి లోపం రావడం జరిగినప్పుడు రాహు కేతువుల అనుకూల ప్రభావానికి సంకేతాలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో గొడవలు జరిగితే అది రాహు కేతువుల ప్రభావమే. రాహు కేతువులు అశుభ సంస్థానాలలో ఉన్నారు అనడానికి సంకేతంగా వెంట్రుకల రాలిపోవడం , గోర్లు విరిగిపోవడం వంటివి జరుగుతాయి.

రాహు కేతువుల దుష్బభావాలతో జాగ్రత్త

కేతువు యొక్క ప్రతికూల ప్రభావానికి సంకేతాలుగా పిల్లలు మాట వినకపోవడం. తరచు పక్కింటి వాళ్ళతో గొడవలు కావడం జరుగుతాయి. కాబట్టి మీ జాతకంలోని రాహు కేతువుల దుష్ప్రభావాలను గుర్తించి వాటికి సంబంధించిన పరిష్కారాలు చేసి వీటి నుండి బయటపడవచ్చు.

Author