Sania Mirza : భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే భారతదేశానికి చెందిన సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి కూడా చేస్తుంది. కొన్నాళ్లపాటు సాఫీగా సాగిన వీరి వివాహ బంధానికి ఇటీవల బ్రేకులు పడ్డాయి. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సానియా మీర్జా మళ్ళీ పెళ్లి చేసుకోబోతుందంటూ పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఇదే సమయంలో టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమితో సానియా మీర్జా రెండో పెళ్లి జరగబోతుందంటూ గాసిప్స్ తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో తాజాగా ఈ వార్తలపై స్పందించిన సానియా మీర్జా తండ్రి ఈ వార్తలపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న ఈ వార్తలను చెత్త వార్తలుగా ఆయన కొట్టిపారేశారు.
అసలు సానియా మీర్జాని పెళ్లి చేసుకోవడం కోసం షమీని కలవనే లేదని సానియా మీర్జా తండ్రి తేల్చి చెప్పారు. దీంతో ప్రస్తుతం షమీ మరియు సానియాల వివాహానికి సంబంధించి వస్తున్న వార్తలు ఫేక్ వార్తలుగా రుజువు అయింది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ గురించి సానియా కానీ షమీకాని ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు. ఒక విధంగా చూస్తే సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ వార్తలపై ఇప్పుడు స్పష్టత లభించింది.
ఇదిలా ఉండగా 2010లో సోయబ్ మాలిక్ మరియు సానియా మిర్జాల వివాహం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. వీరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. అయితే సోయబ్ మాలిక్ ఇటీవల మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారు. దీంతో సానియా మరియు సోయబ్ విడిపోయినట్లుగా స్పష్టంగా తేలిపోయింది. ఇక ఈ విషయంపై సానియా మీర్జా నేరుగా స్పందించనప్పటికీ వారిద్దరు విడివిడిగా ఉంటున్నారనేది స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక మహమ్మద్ షమీ విషయానికొస్తే 2014లో ఆసిన్ జోహాన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అయితే గత కొన్నేళ్లుగా వీరిద్దరికీ మనస్పర్ధాలు రావడంతో దూరంగా ఉంటున్నారు. వీరిద్దరి విడాకులకు సంబంధించి కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.