[njwa_button id="1872"]

[njwa_button id="1872"]
Categories: News

Hardik Pandya : ముంబై పోరాటం ముగిసింది.. ఇప్ప‌టికైన హార్ధిక్‌కి బుద్ది వ‌చ్చేనా?

Hardik Pandya : ఐపీఎల్ సీజ‌న్ 2024లో ముంబై శ‌కం ముగిసింది. హార్ధిక్ నాయ‌క‌త్వంలో బ‌రిలోకి దిగిన ముంబై జ‌ట్టు భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. ఆడిన ప‌ద‌కొండు మ్యాచ్‌ల‌లో మూడు మాత్ర‌మే గెలిచింది. ఎనిమిది ఓడింది. ఇంకా మూడు మ్యాచ్‌లు ఉన్న‌ప్ప‌టికీ అవి గెలిచిన కూడా వేస్టే. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ సేన 24 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి కోల్ కతా బౌలర్ల ధాటికి 18.5 ఓవర్లలో కేవలం 145 పరుగులకు ఆలౌట్ అయింది. మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్‌ యాదవ్‌ (56; 35 బంతుల్లో) మెరుపులు మెరిపించినా , టిమ్ డేవిడ్ గ‌ట్టిగా ఆడిన కూడా త‌మ జ‌ట్టుని గెలిపించ‌లేక‌పోయారు.

Hardik Pandya : ముంబై పోరాటం ముగిసింది.. ఇప్ప‌టికైన హార్ధిక్‌కి బుద్ది వ‌చ్చేనా?

Hardik Pandya : పాండ్యాపై ఫైర్..

ముంబై బ్యాట్స్‌మెన్స్ ఇషాన్ కిషన్ (13), రోహిత్ శర్మ(11), నమన్ ధీర్ (11), తిలక్ వర్మ (4), నేహాల్ వధేరా (6), హార్దిక్ పాండ్యా (1), టిమ్ డేవిడ్ (24) ఇలా స్టార్ బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో ముంబైకు మరో ఓటమి తప్పలేదు.. కోల్‌కతా బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 4, వరుణ్‌ 2, నరైన్‌ 2, రస్సెల్‌ 2 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్‌ అయింది. కేకేఆర్ బ్యాట్స్‌మెన్స్ లో వెంకటేశ్ అయ్యర్(52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీతో రాణించగా.. మనీష్ పాండే(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌలర్లలో నువాన్ తుషారా, జస్‌ప్రీత్ బుమ్రా మూడేసి వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. పియూష్ చావ్లాకు ఓ వికెట్ దక్కింది.

Advertisement

నిన్న రాత్రి జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ల జాబితాలో చేర్చింది. దీంతో ముంబై జట్టు ఫీల్డింగ్ కు రోహిత్ దూరమయ్యాడు. రోహిత్ ను ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ల జాబితాలో చేర్చడంపై కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.ముంబై జట్టుకు ఐదు సార్లు టైటిళ్లు అందించిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ప్లేయింగ్ ఎలెవన్ లో భాగస్వామిని చేయకపోవడం పట్ల కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ముంబై ప్లేఆఫ్స్‌కి వెళ్ల‌క‌పోవ‌డంపై కూడా కొంద‌రు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. రోహిత్‌ని కెప్టెన్సీ నుండి త‌ప్పించినందుకు త‌గిన శాస్తి జ‌రిగింద‌ని అంటున్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి : కొత్త‌గా వ్యాపారం పెట్టుకునేవాళ్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌.. 25 ల‌క్ష‌ల లోన్‌, 35 శాతం సబ్సిడీ..!

Author

  • లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday

లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

Recent Posts

Kanya Rashi 2023 : రానున్న 3 నెలల్లో కన్యా రాశి వారికి అదృష్టం పట్టబోతుంది…!!

Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు…

12 months ago

Zodiac Signs : భాగ్యాధిపతి అనుగ్రహంతో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం… ఇకపై అన్ని శుభయోగాలే…!

Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…

2 years ago

Potatoes : ఆలూ తో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటున్నారా… తస్మాత్ జాగ్రత్త…!

Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…

2 years ago

RRB Jobs : పారామెడికల్ రిక్రూట్‌మెంట్.. 1,376 ఖాళీలు.. పోస్టుల వివ‌రాలు ఇవే..!

RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…

2 years ago

5 Lakhs Money : మహిళలకు 5 లక్షలు.. జస్ట్ ఇలా చేస్తే చాలు 24 గంటల్లోనే ఖాతాల్లోకి..!

5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…

2 years ago

AP Job Mela : ఏపీలో 300 పోస్టులకు నోటిఫికేషన్.. మీరు ట్రై చేయండి..!

AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…

2 years ago