Women Prisons : ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైన మహిళ జైళ్లు కొన్ని ఉన్నాయి. ఆ జైళ్లను చూస్తే చాలు నరకం అంటే ఎలా ఉంటుందో ఇట్టే తెలిసిపోతుంది. అలాంటి వాటిల్లో కొన్ని జైళ్ల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
ఈ జైలు అలాభామ లో ఉన్న మహిళా జైలు. దాదాపు 1945 నుండి ఈ జైలు ఉంది. ఇక ఈ జైల్లో మహిళ ఖైదీల గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఎందుకంటే ఈ జైల్లో ఉన్న మహిళా ఖైదీలను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంటారు. అయితే ఈ జైల్లో మహిళలు పడుతున్న బాధలను చూడలేక జూలియా టూట్వీలర్ అనే అడ్వకేట్ జైల్లో ఉన్న పరిస్థితులను రూపుమాపింది. దీంతో అప్పటినుండి ఆమె పేరే ఆ జైలుకు పెట్టారు. ఇక ఈ జైల్లో మహిళలను అన్ని రకాలుగా వేధించేవారు. వారి కుటుంబ సభ్యులను కలవనివ్వకుండా వారితో మాట్లాడినవ్వకుండా , జైల్లో ఉండాల్సిన కనీస సదుపాయాలను కూడా కల్పించకుండా చాలా రకాలుగా ఇబ్బందిలు కల్పించేవారు.
రష్యాకు గుండె కాయ లాంటి సెంట్రల్ రీజియన్స్ లో ఈ మహిళ జైలు ఒకటి. ఇక ఈ జైల్లో మహిళలు అనుభవించే శిక్షలు పరిస్థితులు చూస్తే జీవితంలో జైలు అంటేనే భయం వేస్తుంది. ఈ జైల్లో గడిపిన ఇద్దరు మహిళ ఖైదీలు ఎలుకల కారణంగా వారి రెండు చేతివేళ్లను సైతం పోగొట్టుకున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ జైల్లో పరిస్థితులు ఏవిధంగా ఉంటాయో. అంతేకాక ఈ జైల్లో మహిళలతో 6 నుండి 17 గంటల వరకు పని చేయించేవారు. 8 వారాలకు ఒకసారి మాత్రమే సెలవు ఇచ్చేవారు.
ఈ మహిళా జైలు ఇంగ్లాండ్ లో ఉంది. ఇక ఈ జైలు చరిత్ర అనేది 1898 నుంచి కనిపిస్తుంది. మొదట్లో ఈ జైలు ఆర్గనైజర్ గా ఉండేది. ఆ తర్వాత 1962లో ఇది మహిళా జైలు గా రూపంతరం చెందింది. తర్వాత కాలంలో ఈ జైలు మరింత హింసాత్మకంగా మారిపోయింది. ఈ జైలు అధికారులు మహిళా ఖైదీలకు మత్తుమందులు ఇస్తూ మహిళలను ఇబ్బందికి గురి చేసే చర్యలకు పాల్పడేవారు. ఇక ఈ జైల్లో మరణించిన వారి మరణానికి అసలు కారణం ఏంటో కూడా ఇంత వారికి తెలియదు.
ఫ్లోరిడాలోని మరియన్ కౌంటీ లో ఉండే ఈ ప్రెసన్ అమెరికాలోని అత్యంత పెద్దదైన మహిళ జైలు. 1956లో దీనిని ప్రారంభించారు. ఈ జైలు వెనుక ఎంతో చీకటి చరిత్ర ఉంది. 2014లో ఈ జైలు చనిపోయిన ఓ మహిళ ఖైదీ మరణానికి గల కారణాలు ఏంటి అనేది ఇంతవరకు బయటకు రాలేదు. అసలు ఆ ఖైదీ ఎలా చనిపోయింది అనే విషయం జైల్లో ఉన్న ఇతర ఖైదీలకు కూడా తెలియదు.
ఆంటోరియో లో ఈ మహిళ జైలు ఉంది. ఇక ఈ జైలుకు ప్రపంచవ్యాప్తంగా చాలా చెడ్డ చరిత్ర ఉంది. ఎందుకంటే ఈ జైల్లో 2007 అక్టోబర్ 19న , 19 సంవత్సరాలు కలిగిన ఓ మహిళ ఖైదీ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.దానిని గల కారణాలు ఏంటి అనేది ఇప్పటివరకు బయటకు రాలేదు.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.