Mysterious : కైలాస పర్వతం దగ్గరికి వెళ్లిన వాళ్ళు గోర్లు, జుట్టు మూడు రెట్లు ఏకంగా పెరుగుతాయి. మన గోర్లు వారానికి ఎంత పెరుగుతాయో కైలాస పర్వతం దగ్గరికి వెళ్తే కేవలం రెండు మూడు రోజుల్లోనే అంత పెరుగుతాయి. కేవలం ఇది మాత్రమే కాదు. అక్కడికి వెళ్లిన వారి వయసు కూడా వేగంగా పెరుగుతుంది. అసలు ఎందుకు జరుగుతుందో ఈరోజుకి సైంటిస్టులకు సమాధానం తెలియదు. మనం మనుషులు ఈ ప్రపంచంలోనే ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ ను కూడా ఎక్కగలిగాం కానీ ఈరోజుకి కైలాస పర్వతాన్ని లెక్కలేకపోయాం. మానస సరోవరని నది గురించి మీరు వినే ఉంటారు. ఇది కైలాస పర్వతం దగ్గర ఉంది. ఈ భూమిపైన ఎక్కువ ఎత్తులో ఉన్న నది ఇదే ఈ మానస సరోవరం నది దగ్గర ఇంకొక నది ఉంది. దాని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ నది పేరు రాక్షస్థలు యాక్చువల్ గా ఇది ఒక ఉప్పునీటినది ఈ నీళ్లను ఎవరు తాగరు. లేదా దీని చుట్టుపక్కల ఏ వ్యవసాయం జరగదు. ఈ నదిలో ఎప్పుడూ అలలు వస్తూనే ఉంటాయి. కానీ ఒకే ఎత్తులో ఒక ఉప్పునీటినది ఒక మంచినీటి నది అది కూడా చాలా దగ్గరలో ఎలా ఉన్నాయో సైంటిస్ట్లకి ఈ రోజుకి అర్థం కాలేదు…
రాజస్థాన్లో కులదొరనే ఒక ఊరు ఉంది. ఇక్కడ రాత్రి అవగానే మనుషులకి ఈ ప్రదేశంలోకి అనుమతి లేదు. ఈ ఊరిని ద విలేజ్ ఆఫ్ గోస్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశానికి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదో తెలియని స్టేజ్ ఫిల్లింగ్ వస్తుంది. ఈ అందమైన ఊరిలో చాలామంది ప్రజలు నివసించేవారు. కానీ వాళ్ళందరూ ఒక్కరోజులోనే ఈ ఊరిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. అసలు ఈ ప్రజలందరూ ఎక్కడికి వెళ్లారు ఈరోజుకి ఎవరికీ తెలియదు. సాధారణంగా ఎంత మంది ప్రజలు ఊరిని ఖాళీ చేసి వెళ్ళినప్పుడు కొంత ఆహారాన్ని తీసుకువెళ్తారు. అవసరమైన వస్తువులు తీసుకెళ్తారు. కానీ ఈ ప్రజలు మాత్రం వండుతున్న ఆహారాన్ని కూడా వదిలేసి వెళ్లిపోయారు. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్లారు. ఎందుకు వెళ్లారు ఈరోజుకి ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ కొన్ని కాన్ స్పేస్ ప్రకారం సలీం సింగ్ అని ఒక రాజ్య ముఖ్యమంత్రి ఉండేవాడు. అతను ఒక పండితుడు కూతురు ఇష్టపడ్డాడు. తనకి ఇష్టం ఉన్నా లేకున్నా పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.
అప్పుడు ఒక అమ్మాయిని కాపాడడం కోసం ఊరి ప్రజలంతా ఊరిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. మనం కృష్ణుడి ద్వారా నగరం గురించి వినే ఉంటాం. కానీ చాలామంది అది ఒక మైథాలజీ కాదని భావిస్తారు. నీటిలో మునిగిపోయిన ద్వారక నగరం నిజంగానే దొరికింది. దీని మీద ఇప్పుడు కూడా పరిశోధన జరుగుతున్నాయి. ద్వారకానగరం మునిగే ముందు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇక్కడున్న మహిళలని పిల్లలని కాపాడి వాళ్ళందరినీ నీతో పాటు తీసుకెళ్లనాని చెప్పాడు. అర్జునుడు ఆ పిల్లలని మహిళలని తీసుకుని వెళ్లిపోయిన వెంటనే ద్వారకానగరం పూర్తిగా ముగిపోయింది. దాని అవశేషాలు ఈరోజుకి నీళ్లలోనే ఉన్నాయి. ఆ నగరంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు.. మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో అమర్ కంటతను ఒక చిన్న నగరం ఉంది. ఈ ప్రదేశం నుంచి ఒక నది ప్రవహిస్తుంది. ఆ నది పేరు నర్మదా.. మన దేశంలో చాలా నదులు పైనుంచి కిందకు ప్రవహిస్తాయి. అంటే ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కు ప్రవహిస్తాయి.
కానీ ఈ నర్మదా నది కింద నుంచి పైకి ప్రవహిస్తుంది. ఇది మధ్యప్రదేశ్ నుంచి పైకి ప్రవహిస్తుంది. అందుకే దీన్ని పాదాల నది అని కూడా అంటారు. మహారాష్ట్ర ముంబైలో ఔరంగాబాద్నొక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం దగ్గర ఒక మందిరం ఉంది. దాని పేరు ఎల్లోరా మందిరం. అసలు ఈ మందిరాన్ని ఎవరు నిర్మించారు? ఎలా నిర్మించారు ఎందుకు నిర్మించాలని ఈ మూడు ప్రశ్నలకు సైన్స్ కూడా సమాధానం తెలియదు. వీరభద్ర మందిరం ఈ మందిరాన్ని టెంపుల్ ఆఫ్ పిల్లర్స్ అని కూడా పిలుస్తారు. ఈ మందిరంలో చాలా స్తంభాలు ఉంటాయి. కానీ వాటిలో ఒక విచిత్రమైన స్తంభం ఉంటుంది. ఆ స్తంభం ఎప్పుడూ గాల్లో వేలాడుతూ ఉంటుంది. ఇక్కడ పూజ ఎలా చేస్తారంటే.. ఈ గాల్లో వేలాడే స్తంభం కింద నుంచి భక్తులు తమ చున్ని లాగుతారు. దాని తర్వాత తమ కోరికలు కోరుకుంటారు.
ఈ మందిరం బరువు ఈ స్తంభం పైన అస్సలు పడదు. కానీ ఈ స్తంభాన్ని కదిలించాలని చూస్తే ఈ మందిరంలో పగుళ్లు ఏర్పడతాయి. ఒకవేళ ఈ వేలాడే స్తంభాన్ని మందిరం నుంచి తీసేస్తే ఈ మందిరం పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. అసలు ఈ స్తంభాన్ని గాల్లో ఎలా వేలాడేలా చేశారు. ఈ స్థంభంపై మందిరం బరువు పడినప్పటికీ దీన్ని తీస్తే మందిరం ఎందుకు కూలిపోతుంది. ఇలాంటి ఎన్నో విషయాలు ఈరోజుకి మిస్టరీగానే మిగిలిపోయాయి. ఇంజనీర్లకి ఆర్కిటెక్చర్లు కూడా అసలు ఎందుకు జరుగుతుందో అర్థం కాలేదు.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.