Hair Growthing : ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య. జుట్టు రాలడం. ఈ సమస్యకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్న జుట్టు రాలే సమస్య తగ్గడం లేదు.. దీనికి కారణాలు సరియైన ఆహారం తీసుకోకపోవడం, పని ఒత్తిడి, బయట కాలుష్యం ఇలా ఎన్నో కారణాలు అయ్యుండవచ్చు. దీని కోసం ఎన్నో రకాల షాంపులు ,ఆయిల్స్ కొన్ని రకాల ట్రీట్మెంట్లు ట్రై చేసి అలసిపోతూ ఉంటారు. అటువంటి వారికి ఇప్పుడు ఓ రెమిడీతో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.. జుట్టు పెంచుకోవాలని ఎవరు ఉండదు చెప్పండి. అటువంటప్పుడు మనం కేవలం బయట నుంచి ప్యాక్స్ మాత్రమే కాకుండా లోపల నుంచి వాటిని బలంగా తయారు చేయాలంటే కొన్ని రెమెడీస్ పాటించాలి.
అవి కూడా నేచురల్ గా ఉండాలి. అటువంటి వాటిలో ఒకటి చేతి గోళ్ళను రుద్దడం వీటివల్ల జుట్టు రాలడం తగ్గిపొడుగ్గా పెరుగుతుందట.గోళ్లను రుద్దితే: గోళ్ళని రుద్దడం వలన రాపిడి ఏర్పడి బ్రెయిన్ కి సందేహం వెళుతుంది. దీనివల్ల స్కాల్ప్ కణాలు ఉత్తేజబరుతాయి. తలకి రక్త ప్రసరణ అంది జుట్టు రాలడం తగ్గి పొడుగ్గా పెరుగుతుంది.
గోళ్ళు రుద్దడం వలన వెంట్రుకలు పెరుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. దీని వలన పిత్త, వాత, కఫ, దోషాలు దూరమై చర్మ జుట్టు సమస్యలు తగ్గుతాయి. చాలా సమస్యలు దూరమై జుట్టు చాలా పొడవుగా పెరుగుతుందట.
యోగాలో దీనిని బాలయం అని అంటారు. బాల్ అంటే హిందీలో వెంట్రుకలు అని అర్థం. దీనిని చేయడం వల్ల వెంట్రుకలు బలంగా తయారవుతాయి. దీన్ని ఎలా చేయాలంటే చేతులను ముడిచి వేళ్లను మీ వైపుకి పెట్టుకోవాలి. ఇలా చేతివేళ్ళని రుద్దుతూ ఉండాలి.
ఎవరు చేయాలి: కొంతమంది మీ వ్యాయామం చేయకపోవడమే మంచిది.మరి ఈ ప్రధానంగా ప్రెగ్నెన్సీ అలానే ఐపిపి ఉన్నవారు చేయవద్దు. అయితే దీనిని చేయడం వల్ల ముఖంపై వెంట్రుకలు గడ్డం మీసాలు పెరుగుతాయి. కాబట్టి మీ అవసరాలను బట్టి చేసుకోవాలి. మీ రెమిడి చేసేముందు నిపుణుల అభిప్రాయం తెలుసుకొని చేయండి..
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.